జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ( → ( using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా, పని చేశాడు → పనిచేశాడు using AWB
పంక్తి 34:
| weight =
}}
'''డా. జి.వి.కృష్ణరావు''' ([[1914]] - [[ఆగష్టు 23]], [[1979]]) <ref>సాహితీ చైత్రరథం - డా.జి.వి.కృష్ణారావు సాహిత్య సమాలోచన (ప్రత్యేక సంచిక)</ref> [[హేతువాది]], ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించాడు. [[గుంటూరు జిల్లా]], [[కూచిపూడి (అమృతలూరు)|కూచిపూడి]] గ్రామములో 1914 లో జన్మించాడు. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]<nowiki/>లో పట్టభద్రుడై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసాడు. [[నాగార్జునుడు|ఆచార్య నాగార్జున]], [[ప్లేటో]], [[ఇమ్మాన్యుయెల్ కాంట్|కాంట్]] ల మీద తాత్విక విచారణా గ్రంధాలుగ్రంథాలు రాశాడు. [[కళాపూర్ణోదయం]] సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందాడు.
 
==జీవన సంగ్రహం==
పంక్తి 45:
"Studies in Kalapoornodayam" అనే సిద్ధాంత గ్రంథాన్ని పరిశోధనకు సమర్పించి Ph.D. పట్టా [[మదరాసు విశ్వవిద్యాలయం]] నుండి పొందాడు. [[పింగళి సూరన]]పై యిది యిప్పటికీ అత్యుత్తమ పరిశోధనా గ్రంథం. తత్వవేత్త అయిన కాంట్ పరతత్వ వాదాన్ని ఆయన సునిశితంగా పరిశీలించాడు.
 
[[ఆంధ్రప్రభ]]లో సబ్‌ఎడిటర్‌గా, ఎడిటర్‌గా [[రాడికల్ డెమోక్రాట్]], [[విహారి]], [[దేశాభిమాని]], [[విజయప్రభ]] పత్రికలలో పనిచేశాడు. వి.ఎస్.ఆర్.కాలేజి, తెనాలిలో అధ్యాపకునిగా 1952-1962 మధ్య పనిచేశాడు. [[పొన్నూరు]] సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా కృష్ణారావు సాహితీసేవ చేశాడు. [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి విజయవాడ కేంద్రం]]<nowiki/>లో 1963 నుండి ఒక దశాబ్దిపాటు ప్రసంగ శాఖలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పని చేశాడుపనిచేశాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయ పాలకవర్గ సభ్యుడుగా వ్యవహరించాడు. 1978 ఆగష్టు 23న కృష్ణారావు పరమపదించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు