జిడోవుడిన్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., అయితె → అయితే, వున్నాయి. → ఉన్నాయి., క using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ల్లొ → ల్లో , కొసం → కోసం, మాత్రమె → మాత్రమే (2), రొ using AWB
పంక్తి 1:
[[దస్త్రం:220px-Zidovudine.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Zidovudine, '''జిడోవుడిన్''' ( 1-[ (2R,4S,5S) -4-azido-5- (hydroxymethyl) oxolan-2-yl]-5-methylpyrimidine-2,4-dione[, AZT లేదా ZDV, brand name Retrovir®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు AZT లేదా ZDV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 19-Mar-1987<ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రొజునరోజున అమోదించబడింది. HIV / AIDS పైన మానవులు సాదించినసాధించిన మొట్టమొదటి విజయం. HIV చికిత్స కొసంకోసం కనిపెట్టబడిన మొట్టమొదటి ఔషధం.
 
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 9:
{{ఎయిడ్స్ మందులు}}
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#ఎముక మూలుగ సమస్యలు: ఎనిమియా ( రక్తంలో హొమొగ్లొబిన్ స్థాయి పడి పొవటం ), రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపొవటం లాంటివి. అలసట, అకలి మందగించటం, కళ్ళు పసుపు రంగులొనికిరంగులోనికి మారటం, చర్మం కాంతిని విహీనం కావటం, శ్వాస తీసుకొవటంలో ఇబ్బందులు దీని ప్రదాన లక్షణాలు.[[దస్త్రం:240px-Symptoms of anemia.png|left|thumbnail]]
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగాసాధారణంగా 0.50-2.20&nbsp;mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగాదీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమెమాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# Myopathy:చాల అరురుగా వస్తుంది.కండరాలకు (గుండెతో సహా) నష్టాన్ని చేకురుస్తుంది. Zidovudine ను దీర్గకాలికంగాదీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమెమాత్రమే వస్తుంది.కండరాలలో నొప్పి దీని ప్రధాన లక్షణం.
# సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, ఎదలో కాలటం (Heartburn). ఇవ్వన్ని కొన్ని రోజుల్లొరోజుల్లో మాయమవుతాయి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
పంక్తి 20:
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి.
అలాగె బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదులేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జిడోవుడిన్" నుండి వెలికితీశారు