జిమ్మీ వేల్స్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (8), ను → ను (5), గా → గా , తో → తో , → (5), , → , (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్దు → విద్యార్థు, పని చేసి → పనిచేసి using AWB
పంక్తి 16:
 
== విద్య ==
ఎనిమిదో తరగతి తరువాత, వేల్స్ [[:en:Huntsville|హంట్స్‌విల్]] [[:en:Alabama|అలబామా]]లో [[:en:Randolph School|రాండాల్ఫ్ పాఠశాల]]లో చదివాడు. ఈ పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ లు ఇతర టేక్నాలజీ విద్యార్దులవిద్యార్థుల వాడకానికి మొదట మద్దతు నిచ్చిన వాటిలో ఒకటి.ఈ పాఠశాల ఖరీదెక్కువైనా చదువు ముఖ్యమని కుటుంబము భావించిందని వేల్స్ చెప్పారు. "<ref name="qanda"/>. "విద్య ని కుటుంబమంతా ఆదరించింది. సంప్రదాయబద్దమైన విద్యాభ్యాస విధానము మంచి జీవితానికి నాంది" .లో ఫైనాన్స్ లో బ్యాచిలర్స్ [[:en:University of Alabama|అలబామా విశ్వవిద్యాలయం]]లో మాస్టర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పాఠాలు చెప్పాడు.
 
== ఉద్యోగము ==
1994 నుండి 2000 వరకూ షేర్ మార్కెట్ లో పని చేసిపనిచేసి తన భార్యా పిల్లలు జీవితాంతము పనిచేయకపోయినా సరిపోయేటంత డబ్బు సంపాదించాడు. ఇదే సమయంలో వేల్స్ చేసిన ప్రోజెక్టులలో ఒక శోధనాయంత్రం [[:en:Bomis|బోమిస్]] ([[:en:google|గూగుల్.కామ్]] వంటిది) ను సృష్టించడానికి మద్దతునిచ్చాడు. బోమిస్ లో వచ్చిన డబ్బులు వికీపీడియా స్థాపనకు ఉపయోగపడ్డాయి.
 
మార్చి 2000 లో, అందరిచేత రివ్యూ చెయ్యబడేలా అందరికీ అందుబాటులో ఉండేలాంటి ఉచిత విజ్ఞాన సర్వస్వము ([[:en:Nupedia|న్యూపీడియా]]) ను ప్రారంభించి [[:en:Larry Sanger|ల్యారీ సేంగర్]]ను దాని సంపాదకునిగా నియమించాడు.
"https://te.wikipedia.org/wiki/జిమ్మీ_వేల్స్" నుండి వెలికితీశారు