జ్ఞానపీఠ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత అవార్డులు తొలగించబడింది; వర్గం:భారతీయ పురస్కారాలు‎ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయ...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (2), ( → ( (2) using AWB
పంక్తి 1:
 
[[భారత దేశం|భారతదేశపు]] సాహితీ పురస్కారాల్లో '''జ్ఞానపీఠ పురస్కారం''' అత్యున్నతమైనది. దీన్ని [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన [[భారతీయ జ్ఞానపీఠం]] వారు ప్రదానం చేస్తారు. [[వాగ్దేవి]] [[కాంస్య]] ప్రతిమ, పురస్కార పత్రం, ఐదు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. [[1961]]లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా [[1965]]లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు.
 
[[1982]]కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు [[కన్నడ]] రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు.
 
== అవార్డు ==
Line 24 ⟶ 23:
|-
| [[1967]]
| [[కువెంపు|డా.కె.వి.పుట్టప్ప (కువెంపు) ]]
| ''శ్రీ రామాయణ దర్శన''
| [[కన్నడ]]
Line 60 ⟶ 59:
| [[1973]]
| [[దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె]]
| ''నాకుతంతి'' (నాలుగు తీగలు (తంత్రులు) )
| [[కన్నడ]]
|-
Line 84 ⟶ 83:
|-
| [[1977]]
| [[ శివరామ కారంత్ |కె.శివరామ కారంత్]]
| ''మూక్కజ్జియ కనసుగళు'' (బామ్మ కలలు)
| [[కన్నడ]]
Line 149 ⟶ 148:
|-
| [[1990]]
| [[ వినాయక కృష్ణ గోకాక్|వి.కె.గోకాక్]]
| ''భారత సింధు రశ్మీ''
| [[కన్నడ]]
Line 244 ⟶ 243:
|-
| [[2007]]
| [[ డా.ఓ.యన్.వి.కురూప్]]
|
| [[మళయాళం]]
Line 274 ⟶ 273:
|-
| [[2012]]
| [[రావూరి భరద్వాజ ]]
|''పాకుడురాళ్ళు'' (మాయాజలతారు)
| [[తెలుగు]]
|-
Line 293 ⟶ 292:
* [http://jnanpith.net/index.html అధికారిక వెబ్ సైటు.]
 
{{భారతీయ పురస్కారాలు, పతకాలు}}
 
[[వర్గం:భారతీయ సాహిత్య పురస్కారాలు]]
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:భారతీయ పురస్కారాలు‎]]
{{భారతీయ పురస్కారాలు, పతకాలు}}
"https://te.wikipedia.org/wiki/జ్ఞానపీఠ_పురస్కారం" నుండి వెలికితీశారు