టెక్కలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధి → అభ్యర్థి (2), → using AWB
పంక్తి 16:
# బొబ్బిలి సూరమ్మ - భారతీయ జనతా పార్టీ - 2,616
# చంద్ర శేఖర్ పట్నాయిక్ - లోక్ సత్తా పార్టీ - 2,216
# ప్రకాష్ బలగ - స్వతంత్ర అభ్యర్ధిఅభ్యర్థి - 1,933
 
== నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ==
పంక్తి 233:
===రొక్కం లక్ష్మీనరసింహదొర<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్. సత్యనారాయణరావు|location=గుంటూరు|page=2|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/18|accessdate=8 June 2016}}</ref>===
{{main|రొక్కం లక్ష్మీనరసింహ దొర}}
ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. న్యాయవాద పట్టభద్రుడు. 1925 న్యాయవాదవృత్తి చేపట్టాడు. శ్రీకాకుళంజిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షునిగానూ, ఇదివరలో గంజాంజిల్లా బోర్డు సభ్యుడునిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేటు సభ్యునిగా, శ్రీకాకుళం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సలహాసంఘం అధ్యక్షునిగా తన సేవలనందిచాడు. 1952 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగాఅభ్యర్థిగా మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. కుప్పుస్వామి ప్రాథమిక విద్యావిచారణసంఘంలో, దేవాదాయ ధర్మాదాయ కమిటీలో, భూ సంస్కరణల కమిటీలో సభ్యుడు, ఆంధ్ర శాసనసభాద్యక్షునిగా యుండేవారు. ఆయన స్వగ్రామం కురుదు, కొత్తపల్లి పోష్టు.
 
==ఇవి కూడా చూడండి==