టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), → (3), ) → ) , ( → ( using AWB |
|||
పంక్తి 1:
[[దస్త్రం:RMS Titanic 4.jpg|thumb|right|300px|టైటానిక్ నౌక]]
'''టైటానిక్ నౌక''', "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు [[నౌక]]ల్లో ఒకటి. [[1912]]
దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా, అది అలా మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఈ సంఘటన పర్యవసానంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, [[1985]]లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.
పంక్తి 6:
== నిర్మాణం ==
[[దస్త్రం:Photograph of Olympic's Grand Staircase with the crystal dome and the clock. Photograph taken at the boat deck level.jpg|thumb|right|300px|టైటానిక్ లోపల గల విలాసవంతమైన మెట్లు]]
టైటానిక్ నౌక '''వైట్ స్టార్ లైన్''' అనే సంస్థ కోసం [[ఐర్లాండు]] లోని [[బెల్ఫాస్ట్]]
టైటానిక్ నిర్మాణం [[మార్చి 31]], [[1909]]
== విశేషాలు ==
ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ, సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నింటినీ తోసిరాజంది. నౌకలోనే ఈతకొలను, [[వ్యాయామశాల]], టర్కిష్ బాత్ మరియు రెండు తరగతుల ప్రయాణీకులకు [[గ్రంధాలయం|గ్రంధాలయాలు]], [[స్క్వాష్]] కోర్టును కలిగి ఉండేది.<ref>{{cite web|title=టైటానిక్ గురించిన నిజాలు |url=http://www.titanic-nautical.com/titanic-facts.html}}</ref> మొదటి తరగతిలోని ఉమ్మడి గదులు, ఖరీదైన చెక్కతోనూ ఆకర్షణీయమైన అలంకరణలతోనూ, నిండి ఉండేది.<ref>{{cite web|title=టైటానిక్: ఎ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ|url=http://www.euronet.nl/users/keesree/palace.htm}}</ref> . మొదటి తరగతి ప్రయాణీకులకు ''కెఫే పరీసియన్ (Café Parisien)'' శైలిలో వంటకాలు లభించేవి. ట్రెల్లిస్ అలంకరణలు చేయబడ్డ కొద్దిపాటి సూర్యరశ్మిని ప్రసరింపజేసే వరండా డైనింగ్ హాలులా ఉండేది.<ref>{{cite web |title=టైటానిక్ నిర్మాణము |url=http://www.titanicinbelfast.com/template.aspx?pid=248&area=1&parent=247}}</ref>
ఈ నౌకలో, ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. విస్తృతమైన విద్యుదీకరణ వ్యవస్థ, నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. రెండు శక్తివంతమైన [[మార్కోని]] రేడియో సెట్లు కూడా ఉండేవి. వీటిలో ఒకటి 1500 వాట్ల శక్తివంతమైనది. వంతుల వారీగా విధులు నిర్వర్తించే ఆపరేటర్లతో రేయింబవళ్ళు నడపబడుతుండటం మూలాన ఇది మిగతా ప్రపంచంతో ఎడతెరిపిలేని సంబంధాలు కలిగి ఉండేది.
== మొదటి ప్రయాణం ==
టైటానిక్ నౌక మొట్టమొదటి మరియు చిట్టచివరి ప్రయాణం [[ఇంగ్లాండు]]లోని సౌథాంప్టన్ నుంచి [[న్యూయార్క్]] నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్ జె స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, [[1912]], [[ఏప్రిల్ 10]] [[బుధవారం]] ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే దానీ శక్తివంతమైన [[ప్రొపెల్లర్లు]] విడుదల చేసిన శక్తి వలన దాని పక్కనే లంగరు వేసి ఉన్న న్యూయార్కు లైనర్ కట్లు తెంచుకుని టైటానిక్‌కు సుమారు నాలుగు అడుగుల దూరం వరకూ వచ్చింది. కానీ అప్రమత్తమైన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగారు. దీని వలన నౌక ప్రయాణం ఆరంభమవడం గంట పాటు ఆలస్యమైంది. [[ఇంగ్లీష్ ఛానల్]]
== ఘోర ప్రమాదం ==
[[ఏప్రిల్ 14]] [[ఆదివారం]] రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. [[సముద్రం]] నిశ్చలంగా ఉంది. [[చంద్రుడు]] కనపడడం లేదు. [[ఆకాశం]] నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్ లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా [[దక్షిణం]] వైపుకు మళ్ళించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి ''అమెరికా'' అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ [[మంచు పర్వతాలు]] ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం ''మెసాబా'' అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు.
రాత్రి 11:40 సమయంలో టైటానిక్ ''న్యూఫౌండ్ లాండ్స్'' ([[ఉత్తర అమెరి]]కాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు) లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ''ఫ్రెడెరిక్ ఫ్లీట్'' మరియు ''రెజినాల్డ్ లీ'' టైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.▼
▲రాత్రి 11:40 సమయంలో టైటానిక్ ''న్యూఫౌండ్ లాండ్స్''([[ఉత్తర అమెరి]]కాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం) వద్దగల గ్రాండ్ బ్యాంక్స్ (సముద్రం లోపల ఉండే పీఠభూముల్లాంటి ప్రదేశాలు)లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్ళే ''ఫ్రెడెరిక్ ఫ్లీట్'' మరియు ''రెజినాల్డ్ లీ'' టైటానిక్ కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడి వైపు మంచుపర్వత ముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్ళే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్నపళంగా ఎడమ వైపుకు మళ్ళించమని ఆదేశించాడు. ఇంజన్ ఒక్కసారి ఆగి పోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైంది. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడేసింది.
సముద్రపు [[నీరు]] ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. నాలుగు కంపార్ట్ మెంట్లు నీటితో నిండిపోయినా టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్ మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్థరాత్రి తరువాత థామస్ ఆండ్రూస్ మరియు ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్త పరచమని పురమాయించారు.
మొదటి [[లైఫ్ బోటు]] ఏడవ నంబరు బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40 కి కాక 12:27 కి 12 మంది ప్రయాణికులతో క్రిందకు దించబడింది. ఐదవ నంబరు బోటు [[రెండు]] [[మూడు]] నిమిషముల తర్వాత దించబడింది. టైటానిక్‌లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే ఇరవై లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది మరియు ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటీష్ నియమాల ప్రకారం కావల్సిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని కన్నా, నౌక ఎంత బరువున్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించే వారు.
వైర్లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్ మరియు హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. "మౌంట్ టెంపుల్", "ఫ్రాంక్ఫర్ట్", టైటానిక్ సోదర నౌక "ఒలంపిక్", వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన "కర్పతియా" (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్లెస్ స్టేషను న్యూఫౌండ్ల్యాండ్లో గల ''క్యాప్ రేస్''.
Line 52 ⟶ 48:
== అవీ-ఇవీ ==
* టైటానిక్‌లో భారతదేశం నుండి ప్రయాణించిన ఒకే ఒక అమెరికన్ కుటుంబము గుంటూరుకు చెందినది. వీరు గుంటూరు నుండి అమెరికాకు తిరిగి వెళుతూ ఇంగ్లాడులో టైటానిక్ ఎక్కారు. అయితే ఈ దుర్ఘటనలో వీరు రక్షింపబడ్డారు.
== గణాంకాలు ==
|