డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి (2), → using AWB
పంక్తి 37:
'''డి.కామేశ్వరి''' కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల [[న్యాయం కావాలి]] సినిమాగా, [[కోరికలే గుర్రాలైతే]] నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
==జీవిత విశేషాలు==
ఈమె [[1935]], [[ఆగష్టు 22]]వ తేదీన [[కాకినాడ]]లో జన్మించింది. [[తూర్పుగోదావరి జిల్లా]] [[రామచంద్రాపురం]]లో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. 1952లో డి.వి.నరసింహంతో పెళ్లిపెళ్ళి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
 
==రచనలు==
పంక్తి 109:
# కంసావతారాలు
# కట్నం ఇవ్వకు
# కట్నంలేని పెళ్లిపెళ్ళి
# కథకానిది
# కనకపు సింహాసనమున
పంక్తి 271:
* మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు -1991
* మాదిరెడ్డి సులోచన అభినందన అవార్ఢు - 1994
* [[తెలుగు విశ్వవిద్యాలయం]] ఉత్తమ రచయిత్రి అవార్డు - 1990, 1994, 1999
* నంది పురస్కారం - టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత - 2009
* [[నంది ఉత్తమ కథా రచయితలు|ఉత్తమ సినీ కథారచయిత్రి]]గా [[న్యాయం కావాలి]] సినిమాకు సితార, ఆంధ్రభూమి, వంశీ-బర్కిలీ, సినీహెరాల్డ్, కళాసాగర్ సంస్థల నుండి 5 అవార్డులు -1981
పంక్తి 282:
# [https://aksharajalam.files.wordpress.com/2009/02/di_kaamesvari.pdf అక్షరజాలంలో డి.కామేశ్వరి ప్రొఫైల్]
# [http://www.kathanilayam.com/writer/360 కథానిలయంలో డి.కామేశ్వరి కథలజాబితా]
 
[[వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]
[[వర్గం: తెలుగు రచయిత్రులు]]
[[వర్గం: సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:1935 జననాలు]]
[[వర్గం:నంది ఉత్తమ కథా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/డి._కామేశ్వరి" నుండి వెలికితీశారు