డిడనొసిన్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , ల్లొ → ల్లో (2), బడినది. → బడింది., డంకు → డానికి , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (18), మాత్రమె → మాత్రమే, రొజు → రోజు, లెదు → లేదు, సా using AWB
పంక్తి 1:
[[దస్త్రం:220px-Didanosine2.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Didanosine, '''డిడనొసిన్''' (2',3'-dideoxyinosine, ddI, brand name Videx®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు DDI పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 31-Oct-2000 <ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రొజునరోజున అమోదించబడింది.
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
Didanosine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలకు టాబ్లెట్ ల రూపంలొరూపంలో ఇవ్వటానికి వీలులేదు, పౌడరు రూపంలొరూపంలో ఇవ్వవలసి ఉంటుంది. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. తిన్న తర్వాత వేసుకుంటె ఈ మందు శరీరంలొశరీరంలో సరిగ్గా కరగదు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగె NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
HIV తొ ఉన్న పెద్దలకు డొస్ 200&nbsp;mg ( 60 Kgs కంటె ఎక్కువ బరువు వున్నవారికి) టాబ్లెట్ రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.60 Kgs కంటె తక్కువ బరువు వున్నవారికి 125Mg టాబ్లెట్ రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి
పంక్తి 13:
# కళ్ళకు హాని: ఇది రావటం అరుదు. సాధారణంగా చిన్నపిల్లల్లో వస్తుంది.
# Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు.
# Pheripheral Neauropathy (నరాల బలహీనత) : Didanosine వల్ల వచ్చే దుష్ప్రబావాలలొదుష్ప్రబావాలలో ఇది సాధారణం. కాళ్ళు మొద్దుబారటం ( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలొఅరికాళ్ళలో మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలొరెండుకాళ్ళలో కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) వెరె మందును మందును వాడి Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం కాని Dosage Adjustment చెయడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొవారిలో వస్తుంది. రక్తంలొరక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగాసాధారణంగా 0.50-2.20&nbsp;mmol/L మధ్యలొమధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొకడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొతీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొరక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొమహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమెమాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొశరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలొవీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలొపర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలొపరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం
అలాగె బాలింత మహిళ పాలలొపాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదులేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/డిడనొసిన్" నుండి వెలికితీశారు