డిసెంబర్ 16: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , → (4), ( → ( using AWB
పంక్తి 1:
'''డిసెంబర్ 16''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 350వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 351వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 15 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=December|show_year=true|float=right‌}}
 
== సంఘటనలు ==
* [[1951]]: [[సాలార్‌జంగ్‌ మ్యూజియం]] ను అప్పటి ప్రధానమంత్రి, [[జవహర్‌లాల్ నెహ్రూ]] ప్రారంభించాడు.
* [[1970]]: భారత ప్రధాన న్యాయమూర్తిగా [[:en:Mohammad Hidaytullah|ఎం. హిదయతుల్లా]] పదవీ విరమణ.
* [[1971]]: [[బంగ్లాదేశ్]] ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
 
పంక్తి 11:
* [[1912]]: [[ఆదుర్తి సుబ్బారావు]], తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975).
* [[1919]]: [[చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు]], స్వాతంత్ర్య సమరయోధుడు. 1800 ఎకరాలు దానం చేసిన దాత (మ.2012).
* [[1922]]: [[కుందుర్తి ఆంజనేయులు]], వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడై, ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు (మ.1982).
* [[1949]]: [[తోట తరణి]], సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.
 
== మరణాలు ==
[[File:Quesnay Portrait.jpg|thumb|Quesnay Portrait]]
* [[1774]]: [[ఫ్రాంకోయిస్ కేనే]] ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (జ.1694)
* [[1928]]: [[పానగల్ రాజా]], కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము మరియు ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (జ.1866)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* [[]] - [[]]
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_16" నుండి వెలికితీశారు