ఢమరుకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , చెసారు → చేసారు using AWB
పంక్తి 33:
==నిర్మాణం==
===తారగణం===
ఈ చిత్రంలో [[నాగార్జున]] మరియూ అనుష్క హీరో హీరోయిన్లు గాహీరోయిన్లుగా నటించగా, గణేష్ వెంకట్రామన్, ప్రకాష్ రాజ్, జీవా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, రఘుబాబు, ఎం.ఎస్. నారాయణలు ముఖ్య పాత్రలను పోషించారు<ref> http://www.indiaglitz.com/channels/tamil/article/71320.html</ref> గౌతం రాజు ఎడిటింగ్, చొటా కే నాయుడు ఛాయాగ్రహణం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/66327.html</ref> ప్రముఖ నటి చార్మి ఈ చిత్రంలో ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది<ref>http://www.mirchi9.com/movienews/lakshmi-rai-misses-out-charmee-grabs/</ref>
 
===చిత్రీకరణ===
ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 25, 2011 న ప్రారంభమైంది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/65780.html</ref><ref>http://www.indiaglitz.com/channels/telugu/article/65938.html</ref> సెప్టెంబరు 29, 2011 న ఈ చిత్రం యొక్క ట్రైలరును ఆనాడు విడుదలైన రెబెల్ చిత్రంతో పాటు విడుదల చెసారుచేసారు. ఆ ట్రైలరుకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.<ref>http://entertainment.oneindia.in/telugu/news/2012/nagarjuna-damarukam-theatrical-trailer-response-099868.html</ref> 70 నిమిషాల పాటు భారీ గ్రాఫిక్సు కలిగిన మొదటి తెలుగు చిత్రంగా దీనికి గుర్తింపు లభించింది.అంజి, అరుంధతి, మగధీర, ఈగ వంటి ఎన్నో చిత్రాలకు గ్రాఫిక్స్ ని అందించిన ఫైర్ ఫ్లై సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందించింది<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-09-15/news-interviews/33862434_1_damarukam-vfx-visual-effects</ref>
 
===విడుదల===
పంక్తి 44:
{{మూలాలజాబితా}}
 
[[వర్గం: 2012 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఢమరుకం_(సినిమా)" నుండి వెలికితీశారు