"తమిళనాడు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , యోదులు → యోధులు, సాదించు → సాధించు, ఆర్ధిక → ఆ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , యోదులు → యోధులు, సాదించు → సాధించు, ఆర్ధిక → ఆ using AWB)
}}
 
'''తమిళనాడు''' భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. [[కేరళ]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[పుదుచ్చేరి]] లు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో [[శ్రీలంక]] ద్వీపమున్నది. శ్రీ లంకలో గణనీయమైన తమిళులున్నారు..తమిళనాడు అధికార భాష [[తమిళ్]].
 
తమిళనాడు రాజధాని [[చెన్నై]]. 1996కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా [[కోయంబత్తూరు]], [[కడలూరు]], [[మదురై]], [[తిరుచిరాపల్లి]], [[సేలం]], [[తిరునల్వేలి]] తమిళనాట ముఖ్యమైన నగరాలు.
 
తమిళనాడు బహుముఖంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. సంప్రదాయాలనూ, ఆధునికతనూ కలగలిపిన సమాజం. సాహిత్యము, సంగీతము, నాట్యము తమిళనాట ఈనాటికీ విస్తారమైన ఆదరణ కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగానూ, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో, వ్యవసాయంలో, విద్యలోనూ కూడా గణనీయమైన అభివృద్దిఅభివృద్ధి సాధించింది. దేశరాజకీయాలలో తమిళనాడు కీలకమైన పాత్ర కలిగిఉన్నది.
 
== తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు ==
** [[కంబన్]]
** [[మనునీధి చోళన్]]
** [[రారాజచోళన్]] (గంగైకొండ చోళన్)
* స్వాతంత్ర్య సనమరయోదులుసనమరయోధులు
** [[సుబ్రహ్మణ్య భారతి]]
** [[చిదంబరనార్]] (కప్పలోట్టియతమిళన్)
** [[కొడికాత్త కుమరన్]]
* ఆదునిక కాలంలో**
** [[విజయ్ అమృతరాజ్]]
** [[కామరాజ్]]
** [[రాజాజి]] (రాజగోపాలాచారి)
** [[అణ్ణాదురై]]
** [[తందై పెరియార్]]
== చరిత్ర ==
 
తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాలు పైగా పురాతనమైనది. సింధునదీలోయలో (హరప్పా, మొహంజొదారో) మొదట ద్రవిడుల నాగరికత పరిఢవిల్లిందనీ, తరువాత ఆర్యుల దండయాత్రల కారణంగా ద్రవిడులు దక్షిణప్రాంతానికి (ప్రస్తుత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళీమలయాళీ ప్రాంతాలు) క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉన్నదిఉంది. ఏమయినా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన 'ద్రావిడనాగరికత' అనే అంశం ఆధారంగా మలచబడింది.
 
తమిళనాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో వేరువేరు కాలాలలో పల్లవ, చేర, చోళ, పాండ్య, చాళుక్య, విజయనగర రాజుల రాజ్యం సాగింది. దాదాపు అన్ని సమయాలలోనూ 'కొంగునాడు' (కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, సేలం ప్రాంతాలు) ఒక విశిష్టమైన స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొంది. వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతాలలో ఇప్పటికీ సాంస్కృతిక విలక్షణత కనుపిస్తుంది.
=== 17వ శతాబ్దము ===
 
ఇక ఐరోపా వారి యుగం ఆరంభమైంది. 1609లో డచ్చివారు [[పులికాట్]] వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. 1639లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు మద్రాసులో స్థావరం నెలకొలిపారు. స్థానిక నాయకుల మధ్య తగవులు బ్రిటిష్ వారి విస్తరణకు మంచి అవకాశమిచ్చాయి. 1760లో ఫ్రెంచివారిని 'వందవాసి' (Wandywash war) యుద్ధంలోను, డచ్చివారిని '[[తరంగంబడి]]' యుద్ధంలోను, తరువాత [[టిప్పు సుల్తాను]]ను [[మైసూరు]] యుద్ధంలోను ఓడించి, బ్రిటిష్ వారు దక్షిణభారతదేశంలో ఎదురులేని ఆధిపత్యాన్ని సాదించుకొన్నారుసాధించుకొన్నారు. అప్పటినుండి మద్రాసు ప్రెసిడెన్సీ రూపు దిద్దుకుంది.
 
[[వీరపాండ్య కట్టబొమ్మన]], [[మారుతుస్]], [[పులితేవన్]] వంటి కొందరు పాలెగాళ్లు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీనెదిరించి వీరోచితంగా పోరాడారు గాని ప్రయోజనం లేకపోయింది.
1916లో ఏర్పడిన దక్షిణ భారత సంక్షేమ సంఘం (South Indian Welfare Association) క్రమంగా '[[జస్టిస్ పార్టీ]]' గా అవతరించింది. 1944లో [[ఇ.వి. రామస్వామి నాయకర్]] నాయకత్వంలో ఇది 'ద్రవిడకజగం' పార్టీ అయ్యింది. ఇది రాజకీయ పార్టీ కాదు. స్వతంత్ర 'ద్రవిడనాడు' సాధన వారి లక్ష్యం. అప్పటి నాయకులు అన్నాదురై, పెరియార్ ల మధ్య విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలింది.
 
అన్నాదురై నాయకత్వంలో 'ద్రవిడ మున్నేట్ర కజగం' ([[డి.యమ్.కె]], DMK) పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.యమ్.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రసును చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో [[అన్నాదురై]] మరణించడంతో [[కరుణానిధి]] ముఖ్యమంత్రి అయ్యాడు.
 
కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( [[ఎమ్.జి.ఆర్]], MGR)1972లో పార్టీనుండి విడిపోయి '[[అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం]]' (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్.జి.ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని భాగం నిలబడలేకపోయింది. [[జయలలిత]] నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది.
మొత్తంమీద 1967 నుండి [[డి.ఎమ్.కె]], [[ఎ.ఐ.డి.ఎమ్.కె.]] ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది.
 
ఐనా తమిళనాడులో [[కాంగ్రెసు]], [[బి.జె.పి]], [[కమ్యూనిస్టులు]] వంటి జాతీయ పార్టీలు, [[పి.ఎమ్.కె.]] వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోదగినంత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. శ్రీ లంకలోని తమిళుల సమస్య కూడా తమిళనాడు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉన్నదిఉంది.
 
== సినిమాలు ==
== ఆర్ధిక వ్యవస్థ ==
 
భారత దేశం ఆర్ధికఆర్థిక వ్యవస్థలో తమిళనాడు మూడవ స్థానం ఆక్రమిస్తుంది. పారిశ్రామికంగానూ, వ్యాపార పరంగానూ తమిళనాడు బహుముఖంగా అభివృద్ధి చెందింది.
 
=== వ్యవసాయం ===
=== వస్త్ర పరిశ్రమ ===
 
వస్త్రాలకు సంబంధించిన వ్వసాయోత్పత్తులు, యంత్రాలు, ముడి సరకులు, వస్త్రాల కర్మాగారాలు, చేనేత కార్మికులు కూడా తమిళనాడు ఆర్ధికరంగంలోఆర్థికరంగంలో ముఖ్యమైన వనరులు. ఒక్క [[తిరుపూర్]] పట్టణం నుండే 2004లో 5వేల కోట్ల విలువైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇక్కడ 7,000 దుస్తుల పరిశ్రమలు 10 లక్షల కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.
 
=== ఉత్పత్తి పరిశ్రమలు ===
== సామాజిక అభివృద్ధి ==
 
ఇంకా చెన్నై వైద్య, పరిశోధన, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్యకు ప్రభుత్వధనం బాగా వినియోగింపబడుతూ ఉన్నదిఉంది. 'బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం' అనే పధకం తమిళనాడులోనే ప్రారంభమైంది.
 
ఇక సామాజిక అంశాలలో వెనుకబాటు తనం కూడా కొన్ని విషయాలలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. వాఠిలో ఒకటి - కొన్ని ప్రాంతాలలో - ఆడ శిశువులను చంపివేయడం.
** [[మదురై]]
** [[కోయంబత్తూరు]]
 
* సాగరతీరాలు
** [[మెరీనా బీచ్]]
** [[కన్యాకుమారి]]
** [[మహాబలిపురం]]
 
* గుళ్ళు, గోపురాలు
** [[కంచి]]
** [[తిరువణ్ణామలై]]
** [[వేలూర్ గొల్డెన్ టెంపుల్]]
 
* వేసవి విడుదులు
** [[ఊటీ]]
** [[కొడైకెనాలు]]
 
* వన్యస్థలాలు
** [[మదుమలై]]
* [http://www.tamilnadutourism.org/ తమిళనాడు పర్యాటక శాఖా వెబ్ సైటు]
* [http://hdrc.undp.org.in/shdr/Synopsis/TN.pdf తమిళనాడులో మానవాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి నివేదిక]
* [http://www.tidco.com/ టిడ్కో] - తమిళనాడు ప్రభుత్వ ఆర్ధికఆర్థిక వీక్షణం
* [http://www.cs.utk.edu/~siddhart/tamilnadu/ తమిళనాడు విశేషాలు]
* [http://www.my-tamil.com ఒక తమిళనాడు పోర్టల్]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1974788" నుండి వెలికితీశారు