తవాకెల్ కర్మన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , యూరప్ → ఐరోపా, ప్రధమ → ప్రథమ, విద్యార్ using AWB
పంక్తి 26:
}}
[[File:Tawakkol Karman (English).ogv|thumb|thumbtime=0.2|Karman in Stockholm 2014.]]
'''తవాకెల్ కర్మన్''' దిద్దుబాటు ({{lang-ar|توكل عبد السلام خالد كرمان}} తవాకెల్ ఉస్ - సలం కర్మన్ రోమన్‌లో " తవాకుల్ " <ref name="Sakkaf">{{cite news | last =Al-Sakkaf| first =Nadia| title =Renowned activist and press freedom advocate Tawakul Karman to the Yemen Times: "A day will come when all human rights violators pay for what they did to Yemen" | publisher=Women Journalists Without Chains| date=17 June 2010| url =http://womenpress.org/articles.php?id=309 | accessdate=30 January 2011 |archiveurl=http://www.webcitation.org/5w8NYbYFU |archivedate=30 January 2011 |deadurl=yes }}</ref> తవాకెల్ అని కూడా అంటారు. <ref>Evening Times (Glasgow). Arrest Sparks Protest. 24 January 2011. Retrieved 8 October 2011 from the Lexis-Nexis Database.</ref><ref>Emad Mekay. Arab Women Lead the Charge. Inter Press Service (Johannesburg), 11 February 2011. Retrieved 8 October 2011 from the Lexis-Nexis Database.</ref><ref name="Yemen">{{cite news |url=http://main.omanobserver.om/node/67676 |title=Yemen laureate figure of hope and controversy |publisher= Oman Observer |accessdate=15 November 2011}}</ref>) (1979 ఫిబ్రవరి 7న జన్మించింది. <ref name="Yemen" />) తవాకెల్ యేమన్ పత్రికావిలేఖరి, రాజకీయవాది మరియు " అల్- ఇస్లాహ్ (యేమన్)" అనే రాజకీయ పార్టీ మరియు యేమన్ మానవహక్కుల సభ్యురాలు. " వుమెన్ జర్నలిస్ట్ వితౌట్ చైంస్ " (2005లో స్థాపించబడిన ఈ సంస్థ స్థాపనసభ్యులలో ఆమె ఒకరు) కు ఆమె నాయకత్వం వహించింది.
<ref name="Sakkaf" /> అరబ్ విప్లవంలో భాగంగా మొదలైన యేమన్ విప్లవంలో ఆమె పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడింది. <ref>{{cite news|last=Macdonald |first=Alastair |url=http://www.reuters.com/article/2011/10/07/us-nobel-peace-idUSTRE7963KM20111007 |title=Nobel honours African, Arab women for peace |publisher=Reuters |date=7 October 2011|accessdate=16 November 2011}}</ref><ref name="mother">{{cite news | last = Al-Haj| first = Ahmed|author2=Sarah El-Deeb | title = Nobel peace winner Tawakkul Karman dubbed 'the mother of Yemen's revolution'|agency=Associated Press| publisher = Sun Sentinel| date=7 October 2011 | url=http://mobile.sun-sentinel.com/p.p?m=b&a=rp&id=961114&postId=961114&postUserId=42&sessionToken=&catId=6565&curAbsIndex=1&resultsUrl=DID%3D6%26D | accessdate=8 October 2011}}</ref> 2011 నోబెల్ బహుమతి శాంతి పురస్కారం అందుకున్నవారిలో ఆమె ఒకరుగా ఉంది. <ref>{{cite news|url=http://www.bbc.co.uk/news/world-15211377 |title=Nobel Peace Prize awarded jointly to three women |publisher=BBC Online |date=7 October 2011 |accessdate=16 November 2011}}</ref> ఈ బహుమతి అందుకుని ఆమె యేమని మొదటి నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తిగా మరియు మొదటి అరబ్ స్త్రీగా <ref>{{cite news|url=http://www.bbc.co.uk/news/world-middle-east-15216473 |title=Profile: Nobel peace laureate Tawakul Karman |publisher=BBC Online |date=7 October 2011 |accessdate=16 November 2011}}</ref>
మరియు నోబెల్ బహుమతి అందుకున్న రెండవ ముస్లిం స్త్రీ మరియు చిన్నవయసులో నోబెల్ బహుమతి అందుకున్న వారిలో ద్వీతీయస్థానం పొందిన వ్యక్తిగా గుర్తించబడింది. <ref>{{cite news|url=http://www.democracynow.org/2011/10/7/yemeni_activist_tawakkul_karman_first_female |title=Yemeni Activist Tawakkul Karman, First Female Arab Nobel Peace Laureate: A Nod for Arab Spring |publisher=Democracynow.org |accessdate=10 December 2011}}</ref> 2005 నుండి కర్మన్ పత్రికావిలేఖరిగా ప్రాముఖ్యత సంతరించుకుంది. <ref name="Sakkaf" /><ref name="interview2">{{cite news|url=http://www.yementimes.com/defaultdet.aspx?SUB_ID=34255 |title=Renowned activist and press freedom advocate Tawakul Karman to the Yemen Times:"A day will come when all human rights violators pay for what they did to Yemen." |publisher=Yemen Times |date=3 November 2011 |accessdate=15 November 2011}}</ref>
==వ్యక్తిగత జీవితం==
నోబెల్ పురస్కార గ్రహీత తవాకెల్ కర్మన్ 1979 ఫిబ్రవరి 7న [[యెమన్]] లోని తైజ్ గవర్నరేట్ లోని మెఖ్లఫ్‌లో జన్మించింది. అమె తైజ్ (యెమన్‌లో మూడవ పెద్ద నగరం) సమీపంలో పెరిగింది. తైజ్ యెమన్‌లోని సంప్రదాయ నగరంగా గుర్తించబడింది.<ref name="emblem" /> ఆమె తైజ్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసింది. ఆమె తండ్రి అబ్దెల్ సలాం కర్మన్ లాయర్ మరియు రాజకీయవాది. ఆయన అబ్దుల్లా సలేహ్స్ ప్రభుత్వంలో " లీగల్ అఫెయిర్ మినిస్టర్ " గా పనిచేసి రాజీనామా చేసాడు.
<ref name="interview2" /> ఆమె సోదరుడు తారిక్ కర్మన్ కవిగా ప్రఖ్యాతి చెందాడు. <ref name="Filkins">{{cite web|last=Filkins |first=Dexter |url=http://www.newyorker.com/reporting/2011/04/11/110411fa_fact_filkins |title=Yemen’s Protests and the Hope for Reform |work=The New Yorker |date=1 August 2011 |accessdate=16 November 2011}}</ref> మరొక సోదరుడు సఫా కర్మన్ " అల్- జజీరా " పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు.
<ref name="MEMRI">{{cite web|author=www.memri.org |url=http://www.memri.org/report/en/0/0/0/0/0/0/5744.htm#_edn1 |title=Nobel Peace Prize Laureate Tawakkul Karman – A Profile |publisher=Memri.org |accessdate=16 November 2011}}</ref> ఆమె మొహమ్మద్ అల్- నహ్మీని వివాహం చేసుకుంది.
<ref name="mother" /><ref name="undaunted">{{cite news|title=Tawakul Karman, Yemeni activist, and thorn in the side of Saleh|author=Finn, T.|url=http://www.theguardian.com/world/2011/mar/25/tawakul-karman-yemeni-activist-saleh|newspaper=The Guardian|date=25 March 2011|accessdate=13 August 2013}}</ref> ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారు. <ref name="nyt">{{cite news| last = Karman| first = Tawakkol| title = Yemen’s Unfinished Revolution| newspaper = New York Times| date=18 June 2011| url = http://www.nytimes.com/2011/06/19/opinion/19karman.html | accessdate=15 November 2011}}</ref>
కర్మన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ నుండి అండర్ గ్రాజ్యుయేట్ డిగ్రీని మరియు సనాల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ నుండి పొలిటికల్ సైంస్సైన్సు డిగ్రీని అందుకున్నది.
<ref name="emblem" /><ref name="MEMRI"/> 2012 లో అంతర్జాతీయ లాలో " యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా (కెనడా) నుండి ఆమె గౌరవ డాక్టరేట్ అందుకుంది.
<ref name=torontostar>{{cite news|first=Michelle |last=Shephard |title=Nobel Peace Prize winner Tawakkol Karman tours Canada |url=http://www.thestar.com/news/insight/article/1292350--nobel-peace-prize-winner-tawakkol-karman-tours-canada |publisher=Toronto Star |date=2012-11-25 |accessdate=2012-12-16}}</ref><ref name=alberta>{{cite web|first=Sean |last=Townsend |title=Honorary degrees recognize inspirational leaders |url=http://www.news.ualberta.ca/article.aspx?id=B0D12B8ED17F41ABBED23A1193041973 |publisher=University of Alberta |type=public relations|date=2012-10-19 |accessdate=2012-12-16}}</ref> 2010 లో ఒక నిరసన ప్రదర్శనలో ఒకస్త్రీ కర్మన్‌ను పిడిబాకుతో పొడవడానికి ప్రయత్నించినప్పుడు కర్మన్ మద్దతుదార్లు ఆమెను రక్షించారు.
<ref name="undaunted" /><ref name="Telegraph">{{cite news|last=Blomfield |first=Adrian |url=http://www.telegraph.co.uk/news/worldnews/middleeast/yemen/8813170/Nobel-peace-prize-profile-of-Tawakul-Karman.html |title=Nobel peace prize: profile of Tawakul Karman |publisher=Telegraph |date=7 October 2011 |accessdate=16 November 2011 |location=London}}</ref> ఆమె బహిరంగ నిరసనను కొనసాగిస్తే ఆమెను చంపుతామని 2011 జనవరి 26న ఫోన్ కాల్ చేసారని తారిక్ కర్మన్ ప్రకటించాడు. <ref name="OBS">http://www.fidh.org/IMG/pdf/obs_2011_uk-mmo.pdf</ref>
కర్మన్ తల్లితండ్రులు టర్కీలోని కర్మన్ ప్రాంతానికి చెందినవారని ఆమె మాటల ఆధారంగా భావిస్తున్నారు. టర్కీ ప్రభుత్వం ఆమెకు పౌరసత్వం ఇవ్వడానికి ముందుకువచ్చింది. ఆమె 2012 అక్టోబర్ 11న టర్కీ విదేశాంగ మంత్రి నుండి పౌరసత్వ దస్తావేజులను స్వీకరించింది. <ref name=aanews /><ref>{{cite news|title=Turkey hopes to grant citizenship to Karman|newspaper=Hurriyet Daily News|url=http://www.hurriyetdailynews.com/turkey-hopes-to-grant-citizenship-to-karman.aspx?pageID=238&nID=16303&NewsCatID=338|date=2012-03-19|accessdate=2012-10-11}}</ref><ref>{{cite news|title=Turkish ID more important than Nobel, Karman says|newspaper=Hurriyet Daily News|url=http://www.hurriyetdailynews.com/turkish-id-more-impotant-than-nobel-karman-says.aspx?pageID=238&nID=32246&NewsCatID=338|date=2012-10-12|accessdate=2012-10-16}}</ref>
==సంకెళ్ళు లేని మహిళా విలేఖరులు==
" సంకెళ్ళు లేని మహిళా విలేఖరులు" అనే మానవహక్కుల రక్షణ వ్యవస్థాపకులలో తవాకెల్ కర్మన్ ఒకరు. 2005లో 7 గురు ఇతర మహిళా వలేఖరులతో కలిసి కర్మన్ ఈ సంస్థను స్థాపించింది. <ref name="FJWB">{{cite web|url=http://www.yobserver.com/local-news/1004126.html |title=Female Journalists without Borders |publisher=Yobserver.com |accessdate=16 November 2011}}</ref>
 
==రాజకీయ పదవి==
పంక్తి 46:
తవాకెల్ కర్మన్ ప్రతిపక్షపార్టీ " అల్- ఇస్లాహ్ (యెమన్) " సభ్యురాలు. అంతేకాక ఆమె షురా కౌంసిల్‌లో పదవిలో ఉండేది.
<ref name="emblem">{{cite news|url=http://www.ladepeche.fr/article/2011/10/07/1186693-tawakkol-karman-figure-emblematique-du-soulevement-au-yemen.html |title=Tawakkol Karman, figure emblématique du soulèvement au Yémen – L'événement : LaDépêche.fr |publisher=Ladepeche.fr |accessdate=16 November 2011}}</ref> అల్- ఇస్లాహ్ 2005 లో అధ్యక్షుడు సాలేహ్‌కు వ్యతిరేకంగా పనిచేయడం ఆరంభించించిన తరువాత దానికి ప్రజాదరణ అధికం అయింది.
ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన అల్- ఇస్లాం పార్టీని ముస్లిం సోదరులు మరియు సాలాఫిస్టులు ఆదరించారు. <ref name=OmanTrib>{{cite news|url=http://www.omantribune.com/index.php?page=news&id=107484&heading=Middle%20East |title=Yemen Islamists ready to share power |publisher=Oman Tribune |date=14 December 2011 |accessdate=14 December 2011}}</ref> అదే పార్టీలో " అబ్దుల్ మజీద్ అల్- జిందాని " సభ్యుడుగా ఉన్నందున కర్మన్ పార్టీ సభ్యత్వం వివాదాద్పదం అయింది. యెమని ముస్లిం బ్రదర్‌హుడ్‌కు జిందాని నాయకత్వం వహించాడు. తరువాత సలాఫీ వింగ్‌కు నాయకత్వం వహించాడు. ఆయన యునైటెడ్ స్టేట్స్ " ఆఫీస్ " ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ " ఎస్.డి.ఎన్. జాబితాలో ఉన్నాడు. <ref>Nasir Arrabayee. "Can Yemen Crisis Be Internationalized More?" Yemen Observer, 8 October 2011. Retrieved 11 October 2011 from BBC Worldwide Monitoring in the Lexis-Nexis Database.</ref><ref>Nasir Arrabayee. [http://narrabyee-e.blogspot.com/ "Can Yemen Crisis Be Internationalized More?"] Nasir Arrabayee (Blog), 6 October 2011. Retrieved 11 October 2011</ref>
తరువాత కర్మన్ పార్టీ నుండి స్వతంత్రం పిందింది. <ref name="MEMRI" /> తన దేశంలో పత్రికాస్వతంత్రం కొరకు కర్మన్ నిరసన ప్రదర్శనలు ఆరంవ్హించింది. <ref name="JAWA" /><ref>{{cite news|title=Burning Embassys is Not the Way|author=Karman, T.|url=http://armiesofliberation.com/archives/2006/02/19/burning-embassys-is-not-the-way/|newspaper=Yemen Times|date=19 February 2006|accessdate=26 October 2011}}</ref> ఆమె సంప్రదాయ " నిక్వాబ్ " ధరించడం ఆపింవేసింది.
2004 లో కాంఫరెంస్ సందర్భంలో ఆమె నిక్వాబ్ ధరించకుండా కనిపించింది. తరువాత ఆమె ముఖం కనిపించే హిజాబీలను ధరించడం ప్రారంభించింది.
<ref name="interview2" /> కర్మన్ నిక్వాబ్ బదులుగా స్కార్ఫ్ ధరించింది. పూర్తిగా ముఖాన్ని మూయడం సంప్రదాయమేకాని అది ఇస్లాం నిబంధనలలో ఒకటి కాదన్నది ఆమె భావన.
<ref name="thorn">{{cite news|author=Tom Finn in Sana'a |url=http://www.guardian.co.uk/world/2011/mar/25/tawakul-karman-yemeni-activist-saleh |title=Tawakul Karman, Yemeni activist, and thorn in the side of Saleh &#124; World news |work=The Guardian |date=26 March 2011|accessdate=16 November 2011 |location=London}}</ref><ref>{{cite news|url=http://www.csmonitor.com/World/Middle-East/2011/0124/Yemen-releases-jailed-activists-in-the-face-of-Tunisia-inspired-protesters/(page)/2 |title=Yemen releases jailed activists in the face of Tunisia-inspired protesters |publisher=CSMonitor.com |date=24 January 2011 |accessdate=16 November 2011}}</ref> ఆమె మహిళలో అనేకమంది పోషాకాహార లోపంతో బాధపడుతున్నారని పురుషులకు పౌష్టికాహారం అందుతుందని అభిప్రాయం వెలిబుచ్చింది. అంతేకాదు మహిళలలో మూడింట రెండు వంతులు నిరక్ష్యరాశ్యులుగా ఉన్నారని ఆమె అభిప్రాయపడింది.<ref>{{cite news | url=http://www.asianews.it/news-en/Tawakul-Karman-gets-2011-Nobel-Peace-Prize,-leads-Yemeni-women’s-Arab-spring-22846.html | title=Tawakul Karman gets 2011 Nobel Peace Prize, leads Yemeni women’s Arab spring | date=7 October 2011 | accessdate=8 October 2011}}</ref> ఆమె వివాహ చట్టాలపట్ల వైవిధ్యమైన అభిప్రాయాలు కలిగి ఉంది.
వివాహ చట్టం నిబంధనల విషయంలో అల్- ఇలాష్ పార్టీ ఇతరసభ్యుల కంటే ఆమె అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి. 17 సంవత్సరాలకు ముందే ఆడపిల్లలకు వివాహం చేయాలన్న నిబంధనను ఆమె వ్యతిరేకించింది. హ్యూమన్ రైట్స్ వాచ్ మరియు అడ్వకేట్ బృందానికి ఇచ్చిన స్టేట్మెంటులో ఆమె " [[యెమన్]] విప్లవం అంటే రాజకీయ సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు సాంఘిక సమస్యలను మరియు బాల్యవివాహాలను నిరోధించడం కూడా అందులో భాగమే " అని అభిప్రాయం వెలిబుచ్చింది. <ref>{{cite web|url=http://www.hrw.org/news/2013/09/10/yemen-end-child-marriage|title=Yemen: End Child Marriage|date=11 September 2013|publisher=Human Rights Watch|accessdate=24 September 2013}}</ref> ఆమె ప్రభుత్వంలోని చంచగొండితనం పట్ల వ్యతిరేకతగా నిరసన ప్రదర్శించింది.<ref name="undaunted" /><ref name="Telegraph" /> ఆమె విదేశీప్రభావానికి లోను కాకుండా స్వతంత్రంగా ఉంటానని చెప్పింది. ఆమె మానవహక్కులను రక్షించడానికి యు.ఎస్. స్టేట్ డిపార్ట్మెంటు మరియు అమెరికన్ ఆర్గనైజేషన్లతో వ్యూహాత్మకమైన సంబంధాలను కలిగిఉంటానని ప్రకటించింది. అంతేకాక తాను యూరప్ఐరోపా మరియు అరబ్ ఉద్యమకారులతో సమానహోదాలో సంబంధాలు కలిగి ఉంటానని చెప్పింది.<ref name="MEMRI" /> యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఆడియంస్‌తో ప్రసంగిస్తూ ఆమె తానది ప్రపంచ పౌరసత్వమని, ఈ భూమి తన దేశమని మరియు మానవత్వమే తన జాతి అని ప్రసంగించింది. <ref>{{cite news | last = Lerner | first = Charlene | title = Nobel Prize winner highlights women’s role in Arab Spring | newspaper = The Michigan Daily | date=15 November 2011 | url = http://www.michigandaily.com/news/nobel-peace-prize-winner-talks-about-womans-activism-yemen | accessdate=15 November 2011}}</ref>
 
===ఈజిప్షియన్ సంఘర్షణ===
2012-13 ఈజిప్షియన్ నిరసనలు మరియు 2013 ఈజిప్షియన్ తిరుగుబాటు ఈజిప్షియన్ తిరుగుబాటుకు స్పందనగా కర్మన్ ఈజిప్షియన్ అధ్యక్షుడు మొహ్మద్ మొర్సి రాజీనామాకోరేవారికి బాసటగా నిలిచింది. మొర్సీని పదవీచ్యుతుని చేసి రాజ్యాంగం రద్దుచేసి ముస్లిం బ్రదర్‌హుడ్ కార్యకలాపాలను ఈజిప్ట్‌ రాజకీయాల నుండి నిషేధించింది. <ref>{{cite news|title=Egypt's coup has crushed all the freedoms won in the revolution|author=Karman, T.|url=http://www.theguardian.com/commentisfree/2013/aug/09/egypt-coup-crushed-freedoms-revolution-25-january|newspaper=The Guardian|date=8 August 2013|accessdate=13 August 2013}}</ref><ref>{{cite news|title=Morsy Is the Arab World's Mandela|author=Karman, T.|url=http://www.foreignpolicy.com/articles/2013/08/09/morsy_is_the_arab_world_s_mandela?page=0,0|newspaper=Foreign Policy|date=9 August 2013|accessdate=13 August 2013}}</ref> కర్మన్ తురుగుబాటుకు వ్యరేకంగా నిరసనలో పాల్గొనడానికి ఈజిప్ట్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఈజిప్షియన్ సైన్యం రక్షణసమస్యలను కారణంగా చూపి కర్మన్ ఈజిప్ట్ ప్రవేశాన్ని నిరాకరించింది.<ref>{{cite news|title=Tawakkol Karman banned from entering Egypt|author=Ashraf, F.|url=http://www.dailynewsegypt.com/2013/08/04/tawakkol-karman-banned-from-entering-egypt/|newspaper=Daily News Egypt|date=4 August 2013|accessdate=13 August 2013}}</ref> కర్మన్ ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన ఉన్నతస్థాయి అధికారులను ఖైదుచేయడానిని మరియు మొర్సీ మద్దతుదారుల మీద హింసలను ఖండించింది. <ref>{{cite news|title=Tawakkol Karman denounces arrest of Mohammed Badie in Egypt|author=Yemen Post Staff|url=http://yemenpost.net/Detail123456789.aspx?ID=3&SubID=7146|newspaper=Yemen Post|date=20 August 2013|accessdate=21 August 2013}}</ref>
 
===యెమని సంఘర్షణ===
కర్మన్ తరచుగా [[యెమన్]] లో షియా విప్లవం మరియు అరేబియన్ ద్వీపకల్పంలో అల్- కౌయిదాలకు వ్యతిరేకంగా స్పందించింది.
యెమన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిన బృందాలను ఆమె ఖండించింది.<ref>{{cite news|last=Al-Karimi|first=Khalid|date=25 November 2014|title=Defense Minister calls for Houthi integration into security forces|url=http://www.yementimes.com/en/1836/news/4614/Defense-minister-calls-for-Houthi-integration-into-security-forces.htm|newspaper=Yemen Times|accessdate=19 January 2015}}</ref> అన్‌మాండ్ ఏరియల్ వెహికల్ యెమన్‌లో ప్రవేశించడాన్ని కర్మన్ వ్యతిరేకించింది.
ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇలాంటి వాహనాలు ప్రవేశించడం అంతర్జాతీయ చట్టాలకు మరియు మానవహక్కులరక్షణకు ఇది వ్యతిరేకమని కర్మన్ అభిప్రాయపడింది.
పంక్తి 63:
==2011 నిరసనలు==
[[File:Yemen protest.jpg|thumb|Protest on the "[[Day of Rage]]" that Karman had called for in [[Sana'a]], [[Yemen]], from 3 February 2011.]]
దీర్ఘకాల సలేహ్‌కు వ్యతిరేకంగా 2011లో తవాకెల్ కర్మన్ సనాలో విద్యార్ధులవిద్యార్థుల నిరసన ప్రదర్శనను నిర్వహించింది. తరువాత జవవరి 22 న ఆమె తనభర్తతో కారులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీస్ గుర్తింపు లేని సాధారణ దుస్తులలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి ఖైదు చేసి జైలులో ఉంచారు. <ref name="Filkins" /><ref name="OBS" /> అక్కడ ఆమె 36 గంటల సమయం గడిపిన తరువాత జనవరి 9న ఆమెను పెరోల్‌లో విడుదల చేసారు. <ref name=Guardian1>{{cite news|author=Tawakkol, Karman|title=Our revolution's doing what Saleh can't – uniting Yemen|work=The Guardian|date=9 April 2011|accessdate=8 October 2011|url=http://www.guardian.co.uk/commentisfree/2011/apr/08/revolution-saleh-yemen-peace-historic}}</ref> తరువాత ఆమె జనవరి 29న మరొక నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసింది. <ref name="Feb3_DayRage_aljaz">{{cite news |title=New protests erupt in Yemen |url=http://english.aljazeera.net/news/middleeast/2011/01/2011129112626339573.html |publisher=Al Jazeera English |date=29 January 2011 |archiveurl=http://www.webcitation.org/5w8S9MZ1r |archivedate=30 January 2011 |deadurl=no |accessdate=30 January 2011}}</ref>
ఈజిప్షియన్ తిరుగుబాటు తరువాత ఒక అర్ధరాత్రి సమయంలో తవాకెల్ తిరిగి ఖైదుచేయబడింది. <ref>{{cite news| url=http://www.guardian.co.uk/world/2011/jan/23/yemen-arrests-protest-leader |location=London |work=The Guardian | first=Tom | last=Finn | title=Yemen arrests anti-government activist | date=23 January 2011}}</ref> ఆమె తన భర్తతో కలిసి కొన్ని మాసాల కాలం నిరసన మకాం ఏర్పాటు చేసింది. <ref name="mother"/>
===అంతర్జాతీయ ప్రభుత్వసంస్థల జోక్యం===
నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన తరువాత కర్మన్‌కు అంతర్జాతీయ వేదికలు మరియు ఐఖ్యరాజ్యసమితిలో తన అభిప్రాయాలు వెలువరించడానికి అవకాశం లభించింది.
పంక్తి 78:
===నోబెల్ పురస్కారం తరువాత ===
కర్మన్‌కు నోబెల్ పురస్కారం ప్రకటించబడిన తరువాత [[కతర్]]కు వెళ్ళి షేక్ తమిన్ బిన్ హమాద్ అల్ థానీని కలుసుకుని చర్చించిన తరువాత మహిళా పత్రికావిలేఖరులకు అవగాహన కలిగించడానికి మరియు మహిళా పత్రికాకారులకు మద్దతుగా నిలవడానికి రేడియో కేంద్రం ఏర్పాటుకు సహకరించమని " దోహా సెంటర్ ఫర్ మీడియా ఫ్రీడం " సంస్థను కోరింది.
<ref>{{cite news|url=http://www.al-sharq.com/articles/more.php?id=261049 |title=الموقع الرسمي لجريدة الشرق القطرية |publisher=Al-sharq.com |accessdate=16 November 2011}}</ref>2011లో 2011లో " ఫారెన్ పాలసీ " 100 ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో కర్మన్ ప్రధమస్థానంలోప్రథమస్థానంలో నిలిచింది.న్
<ref name=FP>{{cite news|title=The FP Top 100 Global Thinkers|url=http://www.foreignpolicy.com/articles/2011/11/28/the_fp_top_100_global_thinkers?page=0,4#thinker5|accessdate=2 December 2011|newspaper=Foreign Policy|date=December 2011}}</ref>
" ఎం.బి.ఐ. అల్ జాబర్ ఫౌండేషన్ " తరఫున ఇస్తాంబుల్ అయ్దిన్ యూనివర్శిటీలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాజ్యుయేషన్ చదవడానికి ఉపకారవేతనం మంజూరు చేసింది.
<ref>http://www.mbifoundation.com/news/article.asp?ID=131</ref> కర్మన్ ప్రంపంచవ్యాప్తంగా కాలేజీలు మరియు యూనివర్శిటీలు ఆమె ప్రసంగించడం మరియు మహిళలు, మానవహక్కులు మరియు అరబ్ తిరుగుబాటు గురించి చర్చలు సాగించింది.
<ref>http://www.etownian.com/campus-life/female-journalist-activist-tawakkol-karman-speak-campus/</ref><ref>http://www.pennlive.com/entertainment/index.ssf/2014/04/tawakkol_karman_nobel.html</ref><ref>http://lancasteronline.com/donegal/announcements/nobel-peace-prize-winner-to-speak-april-at-elizabethtown-college/article_8be356dc-b45a-11e3-99a3-0017a43b2370.html</ref>
 
==రచనలు==
* "[http://armiesofliberation.com/archives/2006/02/19/burning-embassys-is-not-the-way/ Burning Embassys is Not the Way]." ''Yemen Times'', 19 February 2006.
 
* "[http://www.guardian.co.uk/commentisfree/2011/apr/08/revolution-saleh-yemen-peace-historic Our revolution's doing what Saleh can't – uniting Yemen]." ''The Guardian'', 9 April 2011.
 
* "[http://www.nytimes.com/2011/06/19/opinion/19karman.html Yemen’s unfinished revolution]." ''New York Times'', 18 June 2011.
* "[http://www.guardian.co.uk/commentisfree/2011/nov/01/west-must-not-forsake-yemen The world must not forsake Yemen's struggle for freedom]." ''The Guardian'', 1 November 2011. (Includes a link to the Arabic version.)
 
* "[http://www.guardian.co.uk/commentisfree/2011/nov/01/west-must-not-forsake-yemen The world must not forsake Yemen's struggle for freedom]." ''The Guardian'', 1 November 2011. (Includes a link to the Arabic version.)
 
* "[http://www.nobelprize.org/nobel_prizes/peace/laureates/2011/karman-lecture.html Tawakkol Karman – Nobel Lecture]." ''Nobelprize.org''. 10 December 2011. (Includes links to the English, Norwegian, and Arabic versions.)
 
* "[http://www.wan-ifra.org/articles/2012/05/02/in-the-absence-of-a-free-press-there-is-no-democracy-a-wan-ifra-interview-with-t In the absence of a free press, there is no democracy]." World Association of Newspapers and News Publishers (WAN-IFRA), 3 May 2012.
 
* "[http://www.theguardian.com/commentisfree/2013/aug/09/egypt-coup-crushed-freedoms-revolution-25-january Egypt's coup has crushed all the freedoms won in the revolution]." ''ది గార్డియన్ '', 8 ఆగస్ట్ 2013.
 
* "[http://www.foreignpolicy.com/articles/2013/08/09/morsy_is_the_arab_world_s_mandela?page=0,0 Morsy Is the Arab World's Mandela ]." ''ఫారిన్ పాలసీ '', 9 ఆగస్ట్ 2013.
 
"https://te.wikipedia.org/wiki/తవాకెల్_కర్మన్" నుండి వెలికితీశారు