తాడిపత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. (4) using AWB
చి →‎తాడిపత్రి చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, బాగము. → భాగము., కలదు. → ఉంది. using AWB
పంక్తి 22:
==తాడిపత్రి చరిత్ర==
విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, [[గండికోట]]సీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతము,
విజయనగర సామ్రాజ్యములో అంతర్బాగముఅంతర్భాగము. మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ
వుంది.దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది. పూర్వం ఈ ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని,[[తాటకి]] అనే
రాక్షసిని [[శ్రీరాముడు]] సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు. క్రీ.శ.1350 ప్రాంతములోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు
పంక్తి 28:
తాడిపత్రిలో శ్రీబుగ్గరామలింగేశ్వరాలయం, శ్రీచింతలవెంకటరమణస్వామిఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినఆలయాలు. క్రీ.శ.1460-1525 మధ్యలో నిర్మించబడ్డాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడైన తిమ్మానాయనిచే నిర్మాణమైనట్లు తాడిపత్రి కైఫీయత్ ద్వారా తెలుస్తున్నది. ఈరెండు దేవాలయాలు అద్భుత శిల్ప సంపదతోఅలరారుతూ చూపరులకు నయనానందాన్ని కలిగిస్తూ భక్తులను భక్తి పారవశ్యములో ముంచివేస్తూవుంటాయి. ఈరెండు ఆలయాలే గాకశ్రీ వాసవి కన్యక పరమెశ్వరి అమ్మవారి ఆలయము, శ్రీ కోదండరామ రంగనాధ స్వామి అళ్వారుల ఆలయం, వ్యాసరాయ ప్రతస్టిత అంజనేయస్వామి దేవస్థానము,శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయము, రాఘవేంద్రస్వామి ఆలయము, శ్రీ లలితా దేవి ఆలయము, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము, శిర్ది సాయి బాబా ఆలయము కూడా తాడిపత్రిలోగలవు. ఇక్కడికి సమీపంలో ఆలూరుకోనలో పురాతన ప్రాశస్తి కలిగిన రంగనాధఆలయం, ఓబుళేసు కోనఆలయాలు గలవు.
 
తాడిపత్రి [[అనంతపురం]] జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణము.ఇది చెన్నయి, ముంబై రైలు మార్గములో కడప, గుంతకల్ జంక్షన్ ల మధ్యన కలదుఉంది. అనంతపురం నుంచి 55 కి.మీ,కడపనుంచి 104 కి.మీ,బెంగుళూరు నగరంనుంచి 250కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ అనేక కడప బండల పాలిష్ ప్యాక్టరీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేకము ఉన్నాయి. ఇక్కడ పెన్నా సిమెంట్,అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు గలవు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడకూడా అనేకము ఉన్నాయి. ఇక్కడికి దాదాపు 25 కిలోమీటర్ల దూరములో ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు ఉన్నాయి.
10 కి.మీ. దూరంలో,హాజీవలీ దర్గా,15కి.మీ.దూరంలొదూరంలో పప్పూరు గ్రామంలో శ్రీ అశ్వర్ద నారాయణ స్వామి,భీమలింగేశ్వర
ఆలయాలు ప్రసిద్ధి చెందాయి.
 
తాడిపత్రి మండలంలో అల్ట్రాటెక్ సిమెంట్ (L&T)., పెన్నా సిమెంట్స్, SJK స్టీల్స్ (Gerdau steel Ltd) వంటి కర్మాగారాలున్నాయి. కడప రాతికి కూడా తాడిపత్రి ప్రసిద్ధం. పట్టణం పరిసర ప్రాంతాలలో షుమారుసుమారు 600 గ్రానైట్ ప్రోసెసింగ్ పరిశ్రమలు మరియు నల్ల రాతి పొలిష్ పరిశ్రమలు 1000 దాకా ఉన్నాయి.
 
==మండల గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/తాడిపత్రి" నుండి వెలికితీశారు