కాంతా రావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

విజేత లింకు మార్పు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , రామి రెడ్డి → రామిరెడ్డి, సందర్బా → స using AWB
పంక్తి 38:
}}
 
'''తాడేపల్లి లక్ష్మీ కాంతారావు''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. కాంతారావు [[నల్గొండ]] జిల్లా [[కోదాడ]] మండలం [[గుడిబండ (కోదాడ మండలం)|గుడిబండ]] గ్రామములో జన్మించాడు<ref>http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html</ref>. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>[[ఈనాడు దినపత్రిక]], తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది.వీరి స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు".ఇతను మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలోసందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. [[దాసరి నారాయణరావు]] మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
 
==చిత్ర సమాహారం==
పంక్తి 79:
|[[విజేత (సినిమా)|విజేత]]
|వెంకయ్య
|ఎ. కొదండరామిరెడ్డి
|ఎ. కొదండరామి రెడ్డి
|-
|rowspan="3"|1981
పంక్తి 333:
 
==మరణం==
కాంతారావు [[2009]] [[మార్చి 22]]న క్యాన్సర్ వ్యాధి మూలంగా [[హైదరాబాదు]]లో నిలోని ''యశోద హాస్పిటల్'' లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు.
 
==మూలాలు==
పంక్తి 343:
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
{{నల్గొండ జిల్లాకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:1923 జననాలు]]
[[వర్గం:2009 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/కాంతా_రావు_(నటుడు)" నుండి వెలికితీశారు