బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
బెణుకులు ఎక్కువగా [[మడమ]], [[మోకాలు]], [[మోచేయి]] మరియు [[మణికట్టు]] కీళ్ళకు జరుగుతుంది.
 
==తీవ్రత బట్టి వర్గీకరణ==
బెణుకు ని ఆంగ్లం లొ స్పెరియిన్ అని పిలుస్తారు.స్పెరియిన్ తీవ్రత బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
* మొదటి డిగ్రీ - సంధి కండరాలు లాగబడ్డాయి, కాని చాలా ఎక్కువగా లాగబడలేదు, తెగిపోలేదు.
* రెండవ డిగ్రీ - సంధి కండరాలు బాగా లాగబడ్డాయి.చాలా కొద్ది భాగం లొ కండరాలు తెగిపోవచ్చు కూడా. ఈ రకం బెణుకు అత్యంత నొప్పిని ఇస్తుంది
*మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.
==ప్రధమ చికిత్స==
చికిత్చ ని ప్రధానంగా RICE అనే ఆంగ్ల పదం లొ గుర్తు పెట్టుకొని చేస్తారు.
* ఏ పని చేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
*Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న బాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
*Ice ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
*Compression కంప్రెషన్ బ్యాండేజి బాండేజీ గుడ్డతో గట్టిగా చుట్టూ కట్టుకట్టి ఎత్తులో ఉంచండి.
 
*Elevation అ భాగాన్ని ఎత్తులొ ఉంచడం
 
[[వర్గం:వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు