తాళ్ళపల్లి (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), చేసినారు → చేసారు, చినారు → చారు (2), ఉన్నవి. → ఉన్నా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గుంటూర్ → గుంటూరు, విద్యార్ధు → విద్యార్థు (5), ఉన్నది. using AWB
పంక్తి 102:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల ఉపాధ్యాయుల బోధనా విధానం విన్నూతంగా ఉన్నదిఉంది. వీరు కేవలం పాఠాలు బోధించడమేగాక, విద్యార్థిచదువులో మమేకం అయ్యేలాగా ప్రేరణ కలిగించి సత్ఫలితాలను సాధించుచున్నారు. వీరు దినపత్రికలలో వచ్చు స్ఫూర్తి కథానికలు, విద్యార్ధులకవసరమైనవిద్యార్థులకవసరమైన ఆటపాటలను చూపుచున్నారు. వివిధ రంగాలలో విజేతలయినవారి జీవితగాధలను వినిపించుచున్నారు. విద్యార్ధులువిద్యార్థులు వీటిలో ఆసక్తి కనబరచడంతో మంచి ఫలితాలు సాధించుచున్నారు. బాలలకవసరమైన మెదడుకు మేత వంతివాటిని సేకరించి, వాటిని తరగతి గదులలో ప్రదర్శించుచున్నారు. ప్రధానంగా విద్యార్ధులలోవిద్యార్థులలో సామాజిక స్పృహ ఏర్పరచడంతో పాటు, మానవతా విలువలు చాటటానికి ప్రయత్నించుచున్నారు. క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన పిల్లల విజయగాధలను వివరించుచున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక పీరియడును కేటాయిచినారంటే, వీరు విద్యార్ధులవిద్యార్థుల అభివృద్ధికోసం ఎంతగా శ్రమించుచున్నారో విదితమగుచున్నది. [5]
#ఈ పాఠశాల 83వ వార్షికోత్సవం, 2015, మార్చ్-19వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
====శ్రీ తాటి భాస్కరబాబు====
#ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ తాటి భాస్కరబాబు, గుంటూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. 2015, సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, వీరీ పురస్కారాన్ని గుంటూర్తుగుంటూరుతు జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి జానీ మూన్ చేతుల మీదుగా అందుకున్నారు. బోధనలో విన్నూత ప్రక్రియలు చేపట్టిన వీరు, ఈ పురస్కారానికి ఎంపికైనారు. [8]
#2016, జనవరి-31న విజయవాడలోని మానస సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, వీరికి, ఎన్.టి.ఆర్.స్మారక పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. [9]
 
==గ్రామములో మౌలిక వసతులు==
పంక్తి 115:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి నేనావత్ అరుణాబాయి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#ఈ గ్రామానికి సమీపంలో [[ఎత్తిపోతల జలపాతము]] ఉన్నదిఉంది.
#శ్రీ రంగనాయకస్వామి, శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయాలు, ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉన్నదిఉంది. దేవాలయం మొత్తం, కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి ఏకాదశి, దత్త జయంతి మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చెదరు. మాచర్ల మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న [[నల్లగొండ]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[మహబూబ్ నగర్]], [[కర్నూలు]] జిల్లాల నుండి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. [6]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
మాచర్ల లోని ఎస్.కె.బి.ఆర్.కళాశాల విద్యార్ధులువిద్యార్థులు, 2014, ఫిబ్రవరిలో వారంరోజులపాటు జాతీయ సేవా కార్యక్రమం (N.S.S) లో భాగంగా, ఈ గ్రామములో సామాజిక సేవ చేశారు. [4]
 
==గణాంకాలు==
పంక్తి 133:
 
==వెలుపలి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఆగష్టు-4; 4వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఫిబ్రవరి-19; 4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జులై-31; 4వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, ఆగష్టు-7; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2015, మార్చ్-21; 4వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్; 2015, సెప్టెంబరు-10; 5వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్; 2013, ఫిబ్రవరి-2; 4వపేజీ.
 
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/తాళ్ళపల్లి_(మాచర్ల)" నుండి వెలికితీశారు