తిక్కవరపు పఠాభిరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 43:
 
[[బొమ్|thumb|left|250px|పఠాభి కుటుంబ సభ్యులు]]
దేశంలో అడుగుపెట్టాక [[1947]]లో స్నేహలతా పావెల్‌ అనే స్పానిష్‌ మహిళను ప్రేమించి పెళ్లిపెళ్ళి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ [[ఎమర్జెన్సీ]] వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. [[పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్]] వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోనార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామజిక సేవ కార్యకర్త
 
 
పంక్తి 52:
==పఠాభి గురించి==
* పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది. - అని మహాకవి [[శ్రీశ్రీ]] ఆయనకు కితాబిచ్చాడు.
 
* భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది. - వెల్చేరు వారాయణరావు <ref>#[http://eemaata.com/em/features/essays/97.html భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్] - "ఈమాట" అంతర్జా పత్రికలో వెల్చేరు నారాయణరావు వ్యాసం</ref>
 
* 1930-40ల మధ్య [[భావ కవిత్వం]] మీద తిరుగుబాటు చేసి క్రొత్త ప్రయోగాలు చేసిన కవులు ... భావ ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి. - రావి రంగారావు<ref>"శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం, విజయవాడ - ఇందులో "ఫిడేలు రాగాల డజన్" గురించిన వ్యాసం రావి రంగారావు రచించాడు. (రేడియో ఉపన్యాసం ముద్రించబడింది)</ref>
 
* 2000 సంవత్సరానికి [[అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్]] వారి ప్రతిభామూర్తి అవార్డును పఠాబికి ఇచ్చారు.
 
* తెలుగులో ముద్రింపబడ్డ తొలి తెలుగు వచనల సంపుటి "ఫిడేలు రాగాల డజన్"