తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (3), లో → లో (11), గా → గా (2), హైదరాబాద్ → హైదరాబాద using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , విద్యార్దు → విద్యార్థు, నివశిం → నివసిం, అద్బ using AWB
పంక్తి 62:
*'''[[కోదండ రామాలయం, తిరుపతి|కోదండ రామాలయం]]:''' ఈ [[ఆలయం]]లోని ప్రత్యేకత ఏమిటంటే, [[సీత|సీతమ్మతల్లి]] [[రామావతారము|రాములవారికి]] కుడివైపున ఉండటం! ఇది [[వైఖానసశాస్త్రం|వైఖానసశాస్త్ర]] సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
*'''[[కపిలతీర్థం]]:'''కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
*'''వరదరాజ స్వామి దేవాలయం:'''ఇది [[కపిల తీర్థం రోడ్డు]] లేదా [[కే టీ రోడ్డు]]లో ఉంది. 1990 ల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించారు. ఇక్కడ సన్నిధిలో శ్రీ నృసింహస్వామి మరియు శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు ఏకశిల లోఏకశిలలో పూజలందుకుంటున్నారు. శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు గోవిందరాజస్వామి దేవాలయం సన్నిధిలో కూడా పూజలందుకుంటున్నారు.
*'''జీవకోన:'''జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్బుతంఅద్భుతం.
*'''[[అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం|ఇస్కాన్ దేవాలయం]]:''' ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
[[దస్త్రం:Sri vari padala mamdapam.JPG|thumb|240px|అలిపిరి వద్ద శ్రీవారి పాదాల మండపము]]
పంక్తి 119:
== పార్కులు, క్లబ్బులు, ఆట మైదానాలు ==
== నగర ప్రజల జీవన శైలి ==
తిరుపతి పట్టణము ఆధ్యాత్మిక, వైద్య, విద్యా కేంద్రంగా భాసిలుతున్నందున పదవీ విరమణ పొందిన వారు, విద్యార్దులవిద్యార్థుల తల్లితండ్రులు, తి.తి.దే. ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారస్తులు తిరుపతిలో నివశించుచున్నారునివసించుచున్నారు. నిత్యమూ రద్దీగా వున్నా ప్రజలు ప్రశాంతంగా పనులు చక్కబెట్టుకొందురు. ఉదయము 4 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు పట్టణ రహదారుల్లో, ప్రజలు తిరుగాడుతు కనిపించెదరు. విద్యార్జనకు ప్రాముఖ్యమిచ్చెదరు.
== ప్రార్దనా స్థలములు ==
== ప్రసిద్దులు ==
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు