"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, ఆర్ధిక → ఆర్థి using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను గురించి → గురించి, లో → లో , గ్రంధా → గ్రంథా (4), జరిగి using AWB)
చి (→‎చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, ఆర్ధిక → ఆర్థి using AWB)
==చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి==
{{main|చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి}}
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి [[ప్రమోదూత]] సంవత్సర [[శ్రావణ శుద్ధ ద్వాదశి]] సోమవారం అనగా [[1870]] [[ఆగస్టు 8]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కడియం]] గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు [[వేంకటేశ్వర విలాసము]], [[యామినీ పూర్ణతిలక విలాసము]] అనే మహద్గ్రంధాలనుమహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి.
తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
 
18 ఏండ్ల వయసులో యానాం [[వేంకటేశ్వర స్వామి]] గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి స్థానిక పండితులు విమర్శించారు. అది అవమానంగా భావించిన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి [[వారాణసి]] వెళ్ళాలని నిశ్చయించుకొన్నాడు. కాని ఆర్ధికమైనఆర్థికమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పై ఆయనకు పుట్టుకనుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య ఉండేది.
 
తరువాత వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1974874" నుండి వెలికితీశారు