బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{మూలాలు సమీక్షించండి}}
ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడాం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే 'బెణుకులు' (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో [[శస్త్రచికిత్స]] అవసరమవుతుంది.
Line 11 ⟶ 10:
*మూడవ డిగ్రీ - సంధి కండరాలు చాలా వఱకు తెగిపోయాయి. ఈ రకం బెణుకుకి శస్త్ర చికిత్స అవసరం. చాలా తీవ్రత కలిగిన ఈ బెణుకు వల్ల నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది.
==ప్రధమ చికిత్స==
చికిత్చ ని ప్రధానంగా RICE <ref>http://www.medicalmnemonics.com/cgi-bin/lookup.cfm?id1=235&id2=&id3=&id4=</ref>అనే ఆంగ్ల పదం లొ గుర్తు పెట్టుకొని చేస్తారు.
* ఏ పని చేస్తున్నప్పుడు బెణికిందో ఆ పని మళ్ళీ చేయవద్దు.
*Rest- విశ్రాంతి-నొప్పిపెడుతున్న బాగానికి పూర్తి విశ్రాంతి అవసరం.
*Ice ఐస్ మంచుముక్కలను ఆ భాగం చుట్టూ మధ్యలో విరామంతో పెడుతుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.
Line 18 ⟶ 17:
*Elevation అ భాగాన్ని ఎత్తులొ ఉంచడం
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{విస్తరణ}}
[[వర్గం:వ్యాధులు]]
 
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు