తురగా జానకీరాణి: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నారు. → ఉన్నారు., కధ → కథ (2), → , , → , (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , పని చేశారు → పనిచేశారు using AWB
పంక్తి 36:
}}
 
'''తురగా జనకీరాణి''' ([[ఆగష్టు 31]], [[1936]]- [[అక్టోబరు 15]], [[2014]]) రేడియో లోరేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి [[ఆలిండియా రేడియో]]లో నేటికీ [[రేడియో అక్కయ్య]]గా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా.ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు, ఎన్.ఆర్.ఐలు... ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తామకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు...
 
== జననం ==
పంక్తి 66:
 
===ఉద్యోగ నిర్వహణలో అనుభవాలు===
ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పని చేశారుపనిచేశారు. [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు, [[స్థానం నరసింహారావు]] గారు, [[వేలూరి శివానంద్]], [[గోపీచంద్]].... ఇలా ఎందరో ఉన్నారు. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారు, సినీ రంగ ప్రముఖలు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], [[జె.వి. సోమయాజులు]], [[మంజు భార్గవి]], ఇంకా ఎందరో నటీ నటులతో కలిసి కార్యక్రమాలు రూపొందించారు.
 
==రచయిత్రిగా==
"https://te.wikipedia.org/wiki/తురగా_జానకీరాణి" నుండి వెలికితీశారు