తులసి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని , ఉన్నది. → ఉంది. (2), → (2), , → ,, , → , (9), ( → ( using AWB
పంక్తి 16:
| synonyms = ''ఓసిమం శాంక్టమ్'' <small>[[కరోలస్ లిన్నయస్|లి.]]</small>
}}
'''తులసి''' ([[ఆంగ్లం]] Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, [[హిందూ మతము|హిందూ]] సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని [[శాస్త్రీయ నామము]] ''ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్'' (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని ''కృష్ణ తులసి'' అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని ''రామతులసి'' అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని [[పూజ]]కు వాడుతారు. [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉన్నదిఉంది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడువది వది.
==తులసి ప్రాముఖ్యత==
[[దస్త్రం:Plant holy basil.jpg|250px|right|thumb]]
[[దస్త్రం:Starr 080117-1577 Ocimum tenuiflorum.jpg|250px|right|thumb]]
హిందూ మతంలో, ప్రత్యేకించి [[శ్రీ వైష్ణవం|శ్రీ వైష్ణవ]] సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి, పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ [[పసుపు]] [[కుంకుమ]]లు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, [[వ్రతాలు]], [[పండుగలు]], [[స్తోత్రాలు]], [[భక్తి]] గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్థం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది.ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి, వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఆరోగ్యాన్ని రక్షించుకొని, తులసి తీర్థం సేవించండి.త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు, నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు, గంగ మొదలగు నదులు, వాసుదేవది దేవతలు నివసింతురు.
 
వేలాది సంవత్సరాలుగా [[ఆయుర్వేదం]]లో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంథం [[చరక సంహితం]]లోనూ, అంతకంటే పురాతనమైన [[ఋగ్వేదం]]లోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా [[గృహ వైద్యం]][[చిట్కాలు|చిట్కాలలో]] కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్) గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి. <!--Thai Basil మొక్క నునుపుగా ఉంటుంది. తులసి మొక్క కాస్త నూగుగా ఉంటుంది. Holy Basil does not have the strong aniseed or [[licorice]] smell of Thai Basil; and Holy Basil has a hot, [[spicy]] flavor sometimes compared to [[cloves]].-->
 
==ఔషధంగా తులసి==
[[బొమ్మ:Ocimum tenuiflorum2.jpg|thumb|250px|తులసి మొక్క.]]
తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. [[జలుబు]], [[తలనొప్పి]], పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, [[గుండె జబ్బు]]లు, విషాహారాలు, [[మలేరియా]] వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.
 
;కొన్ని ఉపయోగాలు
పంక్తి 36:
*చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, [[డయేరియా]], [[వాంతులు]] వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
* ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
* ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - [[కీటకాలు|కీటకాలను]] దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, [[హెర్బల్ టీ]], నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక [[COX-2]] inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న ''యూజినాల్' (Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).<ref>Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.</ref><ref>Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.</ref> ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక [[డయాబెటిస్]] ([[చక్కెర వ్యాధి]]) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.
<ref>Effect of Ocimum sanctum Leaf Powder on Blood Lipoproteins, Glycated Proteins and Total Amino Acids in Patients with Non-insulin-dependent Diabetes Mellitus. Journal of Nutritional & Environmental Medicine. V. RAI MSC, U. V. MANI MSC PHD FICN AND U. M. IYER MSC PHD. Volume 7, Number 2 / June 1, 1997. p. 113 - 118</ref> రక్తంలో [[కోలెస్టరాల్]]ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.<ref>Evaluation of Hypoglycemic and Antioxidant Effect of Ocimum Sanctum,. Jyoti Sethi, Sushma Sood, Shashi Seth, and Anjana Talwar. Indian Journal of Clinical Biochemistry, 2004, 19 (2) 152-155.</ref>
 
పంక్తి 57:
 
==పురాణాలలో తులసి==
తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కథలు, నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. తులసి పవిత్రత గురించి బ్రహ్మవైవర్త పురాణంలో తులసి వరింపబడింది. [[పరశురాముడు]] తన గురువైన [[శివుడు|శివుడిని]] [[పార్వతి|దుర్గాదేవి]] [[గణపతి]]ని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా [[గంగా]]నది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానంనుధ్యానాన్ని భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. ఆ ప్రతిశాపం విన్న తులసి రోదించి గణపతిని స్తుతించింది , అది విని గణపతి ప్రసన్నుడై
<poem>
:పుష్పాణాం సార భూతాం త్వం భవిష్యసి మనోరమే
పంక్తి 66:
:హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ
</poem>
పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణపరమాత్మకు]] ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు [[శివుడు|శివుని]] చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని [[నారదుడు|నారదునితో]] చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది. తులాభారం శ్రీ కృష్ణ తులాభారం కథలో -[[సత్యభామ]] బారువులకొలది బంగారం వేసినా సరితూగని [[కృష్ణుడు]] [[రుక్మిణి]] ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధ సందేశం.
 
==ఆచారాలలో తులసి==
పంక్తి 82:
[[Image:Ocimum tenuiflorum.jpg|right|thumb|ఇంటి ప్రాంగణములో తులసికోట]]
* "[[గంగానది|గంగ]] స్మరణం లాగానే తులసీ స్మరణం, హరి నామస్మరణం సకల పాపహరణము" - ''[[బృహన్నారదీయ పురాణం]]''
 
* "తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధీంచడం వలన రోగములు నశిస్తాయి. తులసిని పూజించిన యమునిగూర్చి భయముండదు." - ''[[స్కంద పురాణం]] * "తులసి ఆకులు, పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి." - ''[[భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా]]''
;తులసీ స్తోత్రం నుండి:
Line 114 ⟶ 113:
==తులసి పూజ==
[[బొమ్మ:Tulsi pooja 034.jpg|thumb|right|200px|పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే బాణాసంచా కాల్చటాన్ని కూడా చూడవచ్చు]]
ప్రతి సంవత్సరం ''కార్తీక శుక్ల ద్వాదశి'' (సాధారణంగా [[దీపావళి]]కి రెండువారాల తర్వాత) రోజున తులసి మొక్కకు [[చెరుకు]] గడలతో పందిరి వేసి, ఆ పందిరికి [[మామిడి]] తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సాంప్రదాయము భారతదేశములో ఉన్నదిఉంది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ మరియు ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో మరియు దక్షిణాన [[గౌడియ వైష్ణవ]] సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు