తుళువ నరస నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు, చినాడు → చాడు (11) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), యుద్దం → యుద్ధం, వచ్చినది. → వచ్చింది. (2) using AWB
పంక్తి 8:
 
==మొదటి దండయాత్ర==
ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. [[చోళ]], [[పాండ్య]], [[మధుర]] సామంతులు స్వతంత్రించారు. వీటన్నింటినీ చక్కబరచడానికి [[1496]] లో దండయాత్రకు బయలుదేరినాడు. [[తూర్పు సముద్రం]]వరకూగల భూమిని అందున్న సామంతులను అణచి, దక్షిణమునకు వచ్చి [[చోళ]] రాజును ముట్టడించాడు. అప్పటి [[తిరుచినాపల్లి]] పాలకుడు [[కోనేటి రాజు]] ఓడిపోయినాడు, తరువాత మధుర పాలకుడైన [[మానభూషనుడు]]ని ఓడించి తరువాత పాండ్య రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత [[కర్నాట]] ప్రాంతమునందున్న [[ఉమ్మత్తూరు]] పై దండెత్తినాడు.
 
ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి [[శ్రీరంగపట్టణం]], [[శివసముద్రం]]లను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న [[కావేరీ నది]] అడ్డు వచ్చినదివచ్చింది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి [[శ్రీరంగము]]ను ముట్టడించి భీకర యుద్దంయుద్ధం చేసాడు, దుర్గరక్షణాధికారి [[హోయ్సణేంద్రుడు]] బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. [[ఉమ్మత్తూరు]] కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చినదివచ్చింది.
 
==బీజాపూరు పాలకునితో యుద్దం==
పంక్తి 19:
 
==మరణం==
ఇతను [[1503]] లో మరణించాడు
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/తుళువ_నరస_నాయకుడు" నుండి వెలికితీశారు