తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నాదెండ్ల హరిబాబు ఈ గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. వీరు ప్రస్తుతం లండనులోని [[కేంబ్రిడ్జి]] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నాఉ. వీరి శ్రీమతి లండనులోనే[[లండను]]లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వీరు తమ పురిటిగడ్డపై మమకారంతో, 2009 లో తన తండ్రి కీ.శే.పున్నయ్య ఙాపకార్ధం, ఐదున్నర లక్షల రూపాయల స్వంత నిధులతో, గ్రామంలోని పశువైద్యశాలకు, ఒక శాశ్వత భవనాన్ని నిర్మింఫజేసినారు. ఇప్పుడు వీరు తమ స్వంతగామాన్ని ఆదర్సగామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై దత్తత తీసున్నారు. [4]
 
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు