తెలుగు సినిమా ప్రత్యేకతలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , బడినది. → బడింది., కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
* [[రఘుపతి వెంకయ్య నాయుడు]] [[తెలుగు సినిమా]] పితామహుడు
* 1921 లో విడుదలైన తొలి మాటలు లేని చిత్రం '''భీష్మ ప్రతిజ్ఞ''' [[రఘుపతి వెంకయ్య నాయుడు]] చే రూపొందించిబడినదిరూపొందించిబడింది.
* [[దక్షిణ భారతదేశం]] లోనే మొట్టమొదటి సినిమా స్టూడియో '''దుర్గా సినీటోన్''' 1936 లో నిడమర్తి సూరయ్య చే [[రాజమండ్రి]] లో నిరింపబడినది
* [[తెలుగు సినిమాలు 1951|1951]] లో విడుదలైన [[మల్లీశ్వరి]] అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొట్టమొదటి తెలుగు చిత్రం. 1953 లో దీనిని చైనీసు సబ్-టైటిళ్ళతో [[చైనా]] లోని [[బీజింగ్]] లో కూడా 13 ప్రింట్లతో విడుదల చేశారు
* [[తెలుగు సినిమాలు 1951|1951]] లో నే విడుదలైన [[పాతాళ భైరవి]] చిత్రం [[ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా]] (IFFI) లో ప్రదర్శింపబడ్డ తొలి [[దక్షిణ భారతదేశం|దక్షిణ భరతదేశపు]] చిత్రం
* [[తెలుగు సినిమాలు 1956|1956]] లో విడుదలైన [[తెనాలి రామకృష్ణ (1956 సినిమా)|తెనాలి రామకృష్ణ]] '''ఆల్ ఇండియా సర్టిఫికెట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం''' ని పొందిన ఏకైక తెలుగు చిత్రం
* [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గాస్టూడియోగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] లో నమోదైనది.
* [[హైదరాబాదు]]లో గల '''ప్రసాద్స్ ఐమ్యాక్స్''' ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను.
* దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే కలవుఉన్నాయి.
 
[[వర్గం:తెలుగు సినిమా]]