"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

13 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), డిసెంబర్‌ → డిసెంబరు (2), భోధించ → బోధించ, ఆర్ధ using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ూ కి → ూకు , లొ → లో (4), ని → ని (11), గా → గా (3), తో → తో (6), ఫ్ర using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), డిసెంబర్‌ → డిసెంబరు (2), భోధించ → బోధించ, ఆర్ధ using AWB)
కె.ఎం.టిని అమెరికా విసర్జించింది అలాగే కమ్యూనిస్టులు తైవానును పడగొడతారని అనుకున్నారు. ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియా మధ్య కొనసాగిన ఘర్షణలు 1945లో జపాన్ వెనుకంజ తరువాత మరింత తీవ్రమై 1950 నాటికి యుద్ధానికి దారి తీసింది. యు.ఎస్ అధ్యక్షుడైన హారీ ఎస్ ట్రూమన్ కలుగ చేసుకుని 7వ సైనిక దళాన్ని తైవానుకు పంపి ప్రధాన చైనాభూభాగం మరియు తైవాన్ మధ్య ఘర్షణలు ఆపడానికి ప్రయత్నించాడు. 1952 ఆగస్ట్ 5 న జరిగిన శాంఫ్రాసింస్కో ఒప్పందం మరియు 1952 ఆగస్ట్ 5 న జరిగిన తైపీ ఒప్పందం తరువాత జపాన్ తైవాన్ మరియు పెంగూ మీద హక్కులు వదులుకున్నది. అలాగే 1942 కు ముందు చైనాతో చేసుకున్న ఒప్పందాలను కూడా వదులుకుంది. అయినప్పటికీ ఈ ఒప్పందాలలో తైవాన్ రాజ్యాధికారం ఎవరికి చెందాలన్నది పేర్కొనబడలేదు. యునైటెడ్ స్టేట్స్ కాని యుంసిటెడ్ కింగ్‌డం కాని చైనా ప్రభుత్వ అధికారాన్ని ఆర్.ఒ.సి కాని పి.ఆర్.సి కాని స్వంతం చేకుకోవడానికి అజ్ంగీకరించక పోవడమే ఇందుకు కారణం. 1950 అంతా సాగినన చైనా అంతర్యుద్ధం అమెరికా జోక్యంతో ఒక దారికి వచ్చింది. ఫలితంగా 1955 లో సినో అమెరికన్ ముచ్యుయల్ డిఫెంస్ ఒప్పందం మరియు ఫార్మోసా రిసొల్యూషన్ ఒప్పందంతో చైనా ప్రభుత్వం రూపొందించబడింది.
 
చైనా అంతర్య్ద్ధం తాత్కాలిక సంధివంటివి లేకుండా కొనసాగింది. ప్రభుత్వం తైవాన్ అంతటా సైనిక కోటలను నిర్మించింది. ఈ ప్రయత్నంలో కె.ఎం.టి సైనికులు కొత్తగా 1950 లో ప్రఖ్యాత సెంట్రల్ క్రాస్ హైవేను నిర్మించారు. 1960 వరకు రెండు వైపులా సైకులు చెదురుమదురుగా ఘర్షణలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ద్వీపం ప్రాంతాలలో రాత్రి దాడులు అనేకం జరిగాయి. 1958 లో రెండవ తైవాన్ క్రైసిస్ సమయంలో తైవాన్లో మొదటిసారిగా మిస్సైల్స్ ప్రవేశించాయి. చైనా సైనికదళం స్థాపించిన మొదటి మిస్సైల్ బెటాలియన్ 1997 వరకు నిర్వీర్యం చేయబడలేదు. 1960 -1970 మధ్యకాలంలో ఆర్.ఓ.సి ఏకపార్టీ విధానంతో ప్రభుత్వాధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వధనం పరిశ్రమలకు మరియు సాంకేతికాభివృద్ధికి మార్చబడింది. వేగవంతమైన ఆర్ధికఆర్థిక ప్రగతి తైవాన్ అద్భుతంగా వర్ణించబడింది. బాహ్యంగా చైనా ప్రధాన భూభాగం నుండి లభించిన స్వాతంత్ర్యం మరియు వెనుక నుండి లభిస్తున్న అమెరికన్ నిధులు అలాగే తైనా ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తైవాన్ వేగవంతంగ ఆర్ధికఆర్థిక ప్రగతి సాధించింది. 1970 నాటికి జపాన్ తరువాత వేగవంతమైన ఆర్ధికఆర్థిక ప్రగతి సాధించిన ఆసియాదేశంగా ఖ్యాతిగాంచింది. తైవాన్, హాంగ్‌కాంగ్, సౌత్‌కొరియా మరియు సింగపూర్ ఆసియన్ పులులుగా గుర్తింపబడ్డాయి. 1970 వరకూ ప్రచ్చన్నప్రచ్ఛన్న యుద్ధం కారణంగా పలు పశ్చిమదేశాలు మరియు ఐఖ్యరాజ్య సమితి చైనామీద ఆర్.ఓ.సి ఆధిపత్యాన్ని గౌరవించాయి. ప్రత్యేకంగా సినో-అమ్నెరికన్ ఒప్పందం ముగింపుకు వచ్చేవరకు పలు దేశాలు పి.ఆర్.సితో దౌత్యసంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహం చూపాయి.
 
1970 వరకు పశ్చిమదేశాలు చైనా ప్రభుత్వాన్ని అప్రజాస్వామ్య దేశంగా పరిగణించాయి. మార్షల్ లా అమలు చేయడం, ప్రతిపక్షాలను అణిచివేయడం మరియు మాధ్యమాన్ని నియంత్రించడం ఇందుకు ప్రధానకారణం. కె.ఎం.టి కొత్త పార్టీలు తలెత్తడానికి అనుమతించలేదు. ఉనికిలో ఉన్న పార్టీలు కె.ఎం.టితో పోటీచేసే శక్తి కలిగినవి కాకపోవడం ప్రజాస్వామ్య ఎన్నికలు జరగడానికి అవరోధంగా నిలిచాయి. 1970-1990 మధ్యకాలంలో తైవాన్ సంస్కరణలను మరియు సాంఘిక మార్పులను చేయడం వలన తైవాన్ కు ప్రజాస్వామ్య అంతస్తు తీసుకువచ్చింది. 1979 లో కావోహ్సియుంగ్ సందర్భంలో స్వాతంత్ర్యానికి ముందే చేసిన స్వాతంత్ర్య ప్రకటన తరువాత ఆధిపత్యం చేత అణిచివేయబడినా ప్రస్థుతంప్రస్తుతం ఈ రోజు మానన హక్కుల దినంగా జరుపుకొనబడుతుంది.
 
=== స్వాతంత్ర్యం ===
 
తైవాన్ రాజకీయ మరియు చట్టపరమైన హోదా నిరంతర వివాదస్పదమైన విషయంగానే ఉంటూ వచ్చింది. పి.ఆర్.సి పార్టీ రిపబ్లిక్ చైనా తైవాన్ మీద ఆధిపత్యం కోరడం అనుచితమని భావిస్తూ వచ్చింది.
ఆర్.ఒ.సి తైవాన్ సార్వభౌమత్వాన్ని స్థిరపరుస్తూ అధ్యక్షుని ఎన్నుకుని సైనికదళాన్ని ఏర్పరచింది. ప్రస్థుతంప్రస్తుతం ఈ భూభాగంలో ఎప్పుడూ పి.ఆర్.సి ఆధిపత్యం లేనప్పటికీ అంతర్జాతీయంగా ఆర్.ఒ.సి ఇంకా రాష్ట్రంగా ఉందా లేక పనిచేయని స్థితిలో ఉందా అని భావిస్తున్నది. ఐఖ్యరాజ్యసమితి సభ్యత్వం లేక పోవడం విస్తారమైన దౌత్యసంబంధాలు లేకపోవడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. 20 సంవత్సరాలనిండిన తైవాన్ పౌరులకు 2009 న టి.వి.బి.సి నిర్వహించిన అభిప్రాయసేకరణ కార్యక్రమంలో తైవాన్ రాష్ట్ర అంతస్తును అంగీకరిస్తూ 64%, స్వతంత్ర హోదాను కోరుతూ 19%, మధ్యస్తంగా 5% మంది అభిప్రాయాలు తెలిపారు.
 
=== పి.ఆర్.సి తో సంబంధాలు ===
 
ఆర్.ఒ.సి పలుదేశాలతో అనధికారికంగా " డి ఫాక్టో ఎంబసీస్ " మూలంగా సంబంధాలు ఏర్పరచుకుంది. అలాగే తైపీ ఎకనమిక్ మరియు కలచరల్ రిప్రెజెంంటేటివ్ ఆఫీసెస్ పేరుతో అనధికార దౌత్యకార్యాలయాలను నిర్వహించబడ్డాయి. ఈ కార్యాయాలయ శాఖలను " తైపి ఎకనమిక్ మరియు కల్చరల్ " కార్యాలయాలని పిలువబడ్డాయి. ఈ కార్యాలయాలు దౌత్యసేవలు, దౌత్యసంబంధాలు మరియు
అలాగే ఇతరదేశాలతో దౌత్యపతమైన దేశీయమైన ఆసక్తి మొదలైన కార్యక్రమాలను నిర్వహించారు. 1979 లో తైవాన్ రిలేషన్ ఏక్ట్ అమలయ్యాక ప్రధానంగా అమెరికా అర్.ఒ.సితో సంబంధాలను ఏర్పరచుకున్నది. అమెరికా తైవానుకు ఆయుధాలను సరఫారా చేయడం రిపబ్లిక్ ఆఫ్ చైనా సైన్యాలకు సైనిక శిక్షణ ఇవ్వాడానికి తగిన సహాయం చేసింది. ఫలితంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అమెరికా చర్యలు తమప్రాంత అస్థిరతకు కారణమయ్యాయని నిందించడం వంటి వివాదాలు తలెత్తాయి. 2010 లో ఒబామా నిర్వాహం తైవానుకు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల సైనికపరికరాల సరఫరా ఇస్తున్నట్లు ప్రకటించింది. పర్యవసానంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్ధికపరమైనఆర్థికపరమైన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరస్పర సహకారం బాధించబడుతునదని హెచ్చరించింది.
తైవాన్ మరియు ఆర్.ఒ.సి మీద ఎటువంటి బెదిరింపు లేక వత్తిడి తీసుకురాకూడదన్నది ఐఖ్యరాజ్యసమితి అధికారికంగా ఎదురు చూస్తున్నది. అలాగే జసంధిలో పరిస్థితితులు చక్కబరచగలిగితే తైవాన్
స్థితిలో మార్పు కలిగించవచ్చు
 
[[Image:Flag of Chinese Taipei for Olympic games.svg|thumb|The flag used by the ROC at the Olympic Games, where it competes as "[[Chinese Taipei]]" (中華台北).|alt=A white symbol in shape of a five petal flower ringed by a blue and a red line. In its center stands a circular symbol depicting a white sun on a blue background. The five Olympic circles (blue, yellow, black, green and red) stand below it.]]
ఆర్.ఒ.సి స్థాపకుడు మరియు ఐఖ్యరాజ్యసమితి సభ్యుడు, 1971 వరకు ఐఖ్యరాజ్యసమితి సెక్యూరుటీ కౌంసిల్‌లో ఉన్నాడు. తరువాత తైవాన్ సభ్యత్వం ఐఖ్యరాజ్యసమితి 2758 రిసల్యూషన్ ద్వారా పి.ఆర్.సి వత్తిడి వలన తొలగించబడింది. ఆర్.ఒ.సి 1992 వరకు ఐఖ్యరాజ్యసమితిలో తైవాన్ సభ్యత్వం కొరకు ప్రతిసంవత్సరం అభ్యర్ధిస్తూనేఅభ్యర్థిస్తూనే ఉన్నా ఐఖ్యరాజ్యసమితిలో ప్రవేశం సాధ్యం కాలేదు.
అంతర్జాతీయ గుర్తింపు పరిమితుల కారణంగా తైవాన్ అంతర్జాతీయ దేశాలు మరియు సంస్థలలో ప్రతినిధులు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది.<ref>{{cite web|url=http://www.unpo.org/content/view/7908/146/ |title=Taiwan |publisher=UNPO |accessdate=2009-05-07}}</ref><ref>{{cite web|url=http://www.tfd.org.tw/english/about.php|title=About TFD|publisher=TFD}}</ref>
 
తైవాన్ లోపల తైవానీయులు కొందరు సమైక్యతను మరి కొందరు స్వతంత్రం కోరుతూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సమైక్యతను కోరేవారు " పాన్-బ్లూ కోయిలేషన్ " ప్రాతినిధ్యంలోనూ సవతంత్రం కోరేవారు " పాన్- గ్రీన్ కోయిలేషన్ " ప్రతినిధ్యంలోనూ పనిచేస్తున్నారు.
 
పాన్-బ్లూ అతిపెద్ద పార్టీ కె.ఎం.టి, సమైక్యత లేకుంటే భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుందని భావిస్తుంది. అయినప్పటికీ పి.ఆర్.సితో స్వల్పకాలిక సమైక్యతను కె.ఎం.టి పార్టీ అందులోని సభ్యులూ అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. యింగ్- జ్యూ సమైక్యత సాధిస్తే తైవాన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఆర్ధికప్రగతిఆర్థికప్రగతి ప్రయోజనాలను సమానంగా వితరణ చేయవచ్చు అని అభిప్రాయం వెలిబుచ్చాడు.
 
పాన్-గ్రీన్ లో అతిపెద్ద దైన " దిడెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ " అధికారికంగా స్వతంత్రం కోరుతున్నది. అయినప్పటికీ ప్రజలు పి.ఆర్.సిని వ్యతిరేకించి వారికి ఆగ్రహం తీసుకురావడం ఇష్టపడడం లేదు కనుక సమైక్యతకు మద్దతు ఇస్తుంది.
== ప్రభుత్వం ==
రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వ రాజ్యాంగం సంక్షిప్తంగా ఆర్.ఒ.సి అంటారు. ఆర్.ఒ.సి ప్రధాన సిద్ధాంతం ప్రజారాజ్యాన్ని ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాలి. ప్రభుత్వం 5 రాజ్యాంగ విభాగాలుగా విభజించబడ్డాయి.
అవి వరుసగా ది ఎగ్జిక్యూటివ్ యువాన్ (యువాన్ నిర్వహణ), ది లెజిస్లేటివ్ యువాన్ (యువాన్ చట్టం), ది జ్యుడీషియల్ యువాన్ (యువాన్ న్యాయవ్యవస్థ), ది కంట్రోల్ (యువాన్ ఆర్ధికంఆర్థికం ) మరియు ది ఎగ్జామినేషన్ యువాన్ (యువాన్ సివిల్ సర్వీస్ పరీక్షలు). ప్రస్థుతంప్రస్తుతం రిపబ్లిక్ చైనాలో పాన్-గ్రీన్ కోయిలేషన్ ఆధిక్యత వహిస్తున్నది.
 
అధ్యక్ష లేక ఉపాధ్యక్ష ఎన్నికల ద్వారా 2-4 సంవత్సరాల కాలపరిమితి వరకు రాజ్యాంగ అధికారం పొందిన అధ్యక్షుడే త్రిదళాలకు అధిపతిగా ఉంటాడు. అధ్యక్షుడికి యువాన్ పాలనాధికారం ఉంటుంది. అధ్యక్షుడు తన కాబినెట్ మంత్రులను అలాగే అలాగే ప్రధానమంత్రిని స్వయంగా నియమిస్తాడు.
తైవాన్ రాజకీయ వాతావరణం రెండు ప్రధానాంశాలమీద కేంద్రీకృతమై ఉంటూ వచ్చింది. చైనా లేక పి.ఆర్.సితో తైవాన్ సంబంధాలు ఎలా ఉన్నాయి. క్రాస్ స్ట్రెయిట్ సంబంధాలు అని పేర్కొనబడిన ఈ అంశమే రెండు రాజకీయ పార్టీలకు ప్రధానాంశం అయింది. సమైక్య పాన్-బ్లూ పార్టీలో అంతర్భాగాలైన ప్రొ- యునిఫికేషన్ ఆఫ్ ది క్యుమింతాంగ్, పీపుల్ ఫస్ట్ పార్టీ (ఎఫ్.పి.పి) మరియు న్యూ పార్టీ ఆర్.ఒ.సి చైనాతో చేరిన తైవాన్ మీద అధికారం కలిగి ఉన్నదని భావించి చైనాతో తిరిగి కలవడానికి మద్దతు తెలుపుతూ వచ్చాయి. ప్రతిపక్షంగా వ్యవహరించే ప్రొ -ఇండిపెండెంట్ (డి.పి.పి) మరియు తైవాన్ సాలిడరీ యూనియన్ (టి.ఎస్.యు) పాన్-గ్రీన్ సంకీర్ణంలోని అంతర్భాగాలు. ఇవి తైవాన్ సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర దేశంగా భావించాయి. ఇవి తైవాన్ చైనాలో ఒక భాగమన్న వాదాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. వీరు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని అన్ని దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కలిగి ఉండాలను నిరతంతరంగా పోరు సల్పుతూనే ఉన్నాయి. పాన్-గ్రీన్ సంకీర్ణం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుండి ప్రత్యేకమైన కౌంటీగా ఉండాలని పి.ఆర్.ఒ సి మీద వత్తిడి తీసుకువస్తూనే ఉంది. 2007 లో అప్పుడు అధికారంలో ఉన్న డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తైవనుకు ప్రత్యేక కౌంటీ గుర్తింపు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ కౌంటీని " నార్మల్ కౌంటీగా " పేర్కొన్నా సాధారణప్రజలు దీనిని " తైవాన్ కౌంటీ "గా రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ వచ్చారు. సంకీర్ణంలోని మునుపటి అధ్యక్షుడైన చెన్-షుయి- బియాన్ మొదలైన వారు రిపబ్లిక్ చైనాలా తైవాన్ కూడా స్వతంత్ర రాజ్యమే అని వాదిస్తూ వచ్చారు. కె.ఎం.టిలో ఒకప్పుడు అంతర్భాగమౌన పాన్-బ్లూ సభ్యులు అధ్యక్షుడూ అయిన " టెంగ్-హుయీ కూడా ఇలాగే తైవాంజియేషన్ ఉద్యమానికి మద్దతిచ్చాడు.
పాన్- బ్లూ సభ్యులు సమైక్య చైనా విధానాన్ని బలపరుస్తూ వచ్చారు. వారు చైనా ఒకటే ప్రభుత్వం మాత్రం ఆర్.ఒ.సి అని భావప్రకటన చేస్తూ వచ్చారు. వారు చైనాతో తిరిగి కలడానికి అనుకూలంగా ఉన్నారు. పాన్- బ్లూ ప్రధానంగా పెట్టుబడి నిబంధనలు రద్దు చేయాలని అలాగే వెంటనే చైనానుండి నేరుగా ప్రయాణసౌకర్యాలను తైవానుతో అనుసంధానం చేయాలని పి.ఆర్.సి మీద వత్తిడి తీసుకురావాలని భావించారు. తైనాన్ స్వాతంత్ర్యం గురించి పాన్-బ్లూ విధానాకు తటస్థంంగా ఉన్నాయి. అధ్యక్షుడైన యింగ్-జియూ తన పాలనా కాలంలో చైనా ప్రధాన భూభాగంతో సమైక్యత కాని స్వాతంత్ర్య ప్రకటన కాని జరగదని ప్రకటించాడు. 2009 పరిస్థితి అనుసరించి పాన్-బ్లూ సభ్యులు చైనా ప్రధానభూమితో సంబంధాలు మెరుగుపరచుకోవాలని కోరారు. ప్రస్థుతంప్రస్తుతం ఆర్ధికఆర్థిక సంబంధాల మీద దృష్టి కేంద్రీకరించారు.
== ప్రస్థుత రాజకీయ వివాదాలు ==
తైవాన్ రాజకీయలను పి.ఆర్.సితో సబంధాలు ఆధిపత్యం వహిస్తూ ఉంది. గత 60 సంవత్సరాల నుండి నేరుగా విమానాలతో సహా ఏటువంటి ప్రయాణసౌకర్యాలు తైవాన్ మరియు చైనా ప్రధానభూభాగం మధ్య ఏర్పాటు చేయబడలేదు. చైనా ప్రధాన భూభాగన్లో వ్యాపారశాఖలు ఉన్న తైవానీయులకు ఇది ప్రధాన సమస్యగా మారింది. ముందు పతిపాలించిన డి.పి.పి ప్రభుత్వం ఆ ప్రయాణ అనుసంధాలు ఆర్ధికఆర్థిక ఏకీకరణకు దారితీస్తుందని భయపడుతూ వచ్చారు. 2006 ల్యూనార్ న్యూ ఇయర్ ఉపన్యాసంలో అధ్యక్షుడు చెన్ షుయి-బియాన్ నేరుగా ప్రయాణ సౌకర్యాల కొరకు పిలుపునిచ్చాడు. 2008 జూలైజూలైలో లో ప్రస్థుతప్రస్తుత కె.ఎం.టి ప్రభుత్వం తైవాన్ మరియు ప్రధాన చైనా భూభాగానికి వారంతర విమానాసేవలు మొదలైయ్యయి. 2008 డిసెంబర్‌లోడిసెంబరులో ఇరు భూభాగాల మధ్య మొదటి విమానం ప్రయాణించింది.
 
2001లో సన్యుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలో సైనికసేకరణ చట్టం అమలుకు తీసుకురావడం ఇతర రాజకీయవివాదాలలో ప్రధానమైనది. ఏది ఏమైనప్పటికీ 2008 లో సన్యుక్త రాష్ట్రాలు అదనపు సైన్యాలను పంపడానికి అంగీకరించలేదు. ప్రస్థుతంప్రస్తుతం ఆర్.ఒ.సి మరియు పి.ఆర్.సి మధ్య సంబంధాలు మెరుగుపడడమే అందుకు కారణం. ప్రభుత్వ సమాచార కార్యాలయాన్ని జాతీయ సమాచార కమీషన్ స్వాధీనపచుకోవడం మరొక వివాదాంశమైన విషయంగా భావించబడుతుంది.
 
సంకీర్ణ రాజకీయాలు వాటిలోని రాజకీయ పార్టీలు తైవాన్ రాజకీయాలలో ప్రధానానాంశాలు ఔతున్నాయి. డి.పి.పి నిర్వహణాధికారుల లంచగొండితనం వెలుగులోకి వచ్చింది. 2006లో అధ్యక్షుడు చెన్-షుయి బియాన్ లంచంతో సబంధపడినట్లు అనుమానాలు వ్యక్తమైయ్యాయి. చెన్-షుయి బియాన్ రాజకీయ మద్దతు డి.పి.పిలో చీకరావడానికి కారణం అయింది. చివరికి ఇది ఎక్స్-డి.పి.పి నాయకుడు షిహ్ మింగ్-టెక్ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కారణాఇంది. ఆవిర్భవించిన కొత్త పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయలని కోరింది. ప్రపంచలో సంపన్న రాజకీయ పార్టీగా కె.ఎం.టి తనను తాను ప్రకటించుకోవడం మరొక సంచలనవార్తగా మారింది. 2006 ముగిసేనాటికి కె.ఎం.టి చైర్మెన్ మా యింగ్ - జియూ కూడా లంచం వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ న్యాయస్థానాలు ఆయనను నిర్ధోహి అని తీర్పు ఇచ్చాయి. చెన్ షుయి- బియాంగ్ పాలన రెండు సంవత్సారాలు పూర్తి చేసుకున్న తరువాత లచం తీసుకోవడం మరియు నగదు బదిలీ వంటి అభియోగాలను ఎదుర్కొన్నాడు. ఆయన నేరాన్ని అంగీకరించిన తరువాత ఆయనకు 17 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. కె.ఎం.టి మరియు పీపుల్స్ ఫస్ట్ పార్టీ విలీనం తరువాత పాన్-బ్లూ సంకీర్ణంలో సంఘర్షణ చోటు చేసుకుంది.
ప్రధాన చైనా భూభాగం నుండి తైవాన్ ప్రత్యేక గుర్తింపు రావడం తైవాన్ స్వతంత్రతకు ఏకాభిప్రాయం కలగకపోవడానికి దాతితీసింది. పాన్-గ్రీన్ తైవాన్ స్వతంత్రం కోరుతుండగా పాన్-బ్లూ ప్రత్యేక చైనా గుర్తింపు కోరుతూ సమైక్య చైనా వైపు మొగ్గుచూపిస్తుంది. కె.ఎం.టి దీనిని బలహీనపరుస్తూ చైనా గుర్తింపులో భాగంగా తైవాన్ గుర్తింపు కోరుతూ ఉంది.
 
2009లో జరుగిన సర్వేలో 49% వారికి వారుగా తైవాన్ గుర్తింపు కోరుతూ ఉన్నారు. 44% తైవానీయులు తమను తైవానీయులు మరియు చైనీయులుగా గుర్తించాలని కోరుతున్నారు. 3% తైవానీయులు మాత్రమే తమను చైనీయులుగా మాత్రమే గుర్తించాలని అభిప్రాయం వెలిబుచ్చారు. 2009 జూలైలో జరిగిన మరో సర్వేలో 82.8% తైవానీయులు ఆర్.ఒ.సి మరియు పి.ఆర్.సి రెండు ప్రత్యేక దేశాలని భావిస్తున్నారు. 2009 డిసెంబర్‌లోడిసెంబరులో జరిగిన మరో సర్వేలో 62% తైవానీయులు తాము తైవానీయులుగానే గుర్తించబడాలని భావిస్తున్నారు. 22% తైవాన్ ప్రజలు మాత్రం తకు తైవాన్ మరియు చైనా ప్రజలుగా గుర్తించబడాలని భావిస్తున్నారు. 8% తైవాన్ ప్రజలు తమను చైనీయులుగా గుర్తించబడాలని భావిస్తున్నారు. 18-19 వయసు కలిగిన తైవానీయులలో 75% ప్రజలు
తమను తైవానీయులుగా గుర్తించాలని భావిస్త్నారని తేలింది.
 
సామ్రాజ్యం కింద చైనాను తిరిగి సమైక్యపరచడానికి రూపుదిద్దుకున్నది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చైనీయుల సివిల్ యుద్ధంలో గెలుపొందగానే నేషనల్ రివల్యూషనరీ ఆర్మీ ప్రభుత్వంతో సహా తైవానుకు తరుమికొట్టబడింది. తరువాత ఈ సైనికదళం రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్మీగా మార్చబడింది. చైనా ప్రధాన భూభాగంలో ఉనా మిగిలిన దళాలు రద్దు లేక పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో విలీనం చేయబడ్డాయి.
 
ప్రస్థుతంప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ చైనా బృహత్తరమైన అలాగే అధునాతన సాణ్కేతిక నైపుణ్యం కలిగిన సైనికదళాన్ని కలిగి ఉంది. రిపబ్లిక్ చైనా ఆఫ్
వారసత్వ వ్యతిరేక చర్యలకు ప్రతిగా పి.ఆర్.సి సైనిక చర్య తీసుకుంటుందన్న భయం కారణంగా 1949 నుండి 1970 వరకు మిలిటరీ ప్రధానభాగాన్ని నేషనల్ గ్లోరీ ప్రణాళిక పేరుతో చైనా ప్రధాన భూమికి తరలించబడింది. సైన్యం రక్షణవైపు మళ్ళించబడడంతో ఆర్.ఒ.సి సంప్రదాయక సైన్యాలను వాయు మరియు నావిక దళంవైపు మరల్చింది. సైనికదళాల నియంత్రణ ప్రజాప్రభుత్వం ఆధీనంలోకి మారింది. ఆర్.ఒ.సి సైనిక దళం చారిత్రక మూలాలను కె.ఎం.టితో పంచుకుంది. పాతతరం పాన్-బ్లూకు చెందిన ఉన్నతశ్రేణి సైనికాధికారులకు పాన్-బ్లూ అంటే అభిమానం ఉండడమే ఇందుకు కారణం. వారిలో చాలా మంది సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తరువాత ఆ ఖాళీలను యువ తైవాన్ వాసులతో భర్తీ చేసారు. అందువలన సైనికుల రాజకీయ అభిమానం తైవాన్ ప్రజలవైపు మొగ్గింది.
ఆసమయంలో తైవాన్ సైనికశక్తుల ఎప్పుడైనా పి.ఆర్.సి సైనికచర్యను ఎదుర్కొనవలసి వస్తుందో అన్నది ప్రధాన ఆందోళనగా ఉండేది. నావికాదళ దాడిగాని, వాయుమాసేనల దాడిగాని లేక మిస్సైల్ బాంబింగ్ కాని ఎదురుకావచ్చని భావిస్తూ వచ్చారు. సమీపకాలంలో 4 ఆధునిక కిడ్ క్లాస్ డిస్ట్రాయర్స్ కొనుగోలు చేయబడ్డాయి. అవి ప్రత్యేకంగా తైవాన్ వాయుమార్గం మరియు సబ్మెరీన్ దాడులను ఎదుర్కొనడానికి ఉపకరించడానికి రూపొందించబడ్డాయి. రక్షణశాఖ మంత్రి డీసెల్ పవర్ సబ్మెరీన్లు మరియు పాట్రియాట్ ఏంటీ- మిసెయిల్ బ్యాటరీలు కొనుగోలుచేయాలని ప్రణాళిక వేయగా పాన్-బ్లూ నియంత్రిత చట్టసభ నిధుల కొరత కారణంగా అడ్డగించింది. 2001 నుండి 2007 వరకు రక్షణ నిధులు నియంత్రించబడ్డాయి. 2008లో 650 కోట్ల అమెరికన్ డాలర్లు నిధులు రక్షణ వ్యవస్థకు మంజూరు చెయ్యబడ్డాయి. పాక్ త్రీ ప్యాకేజ్ పధకం కింద ఏంటీ-ఎయిర్ రక్షణ వ్యవస్థ, ఎహెచ్-64డి అటాక్ హెలికాఫ్టర్లు మరియు ఇతర ఆయుధాలు విడిభాగాలు కొనుగోలు చెయ్యబడ్డాయి. అలాగే ఆధునిక సైనిక హార్డ్‌వేర్లు కూడా అమెరికా నుండి కొనుగోలు చెయ్యబడ్డాయి. 2009 కూడా ఇవి కొనసాగాయి. ఆ.ఒ.సి ఫ్రాన్స్ మరియు నెదర్లాండ్ నుండి కూడా కొంత
హార్డ్ వేర్ మరియు సైనిక ఆయుధాలను కొనుగోలు చేసారు. అయినప్పటికీ పి.ఆర్.సి వత్తిడి కారణంగా 1990 నాటికి అవి పూర్తిగా నిలిపివేయబడ్డాయి. పి.ఆర్.సి దాడిని ముందుగా ఆర్.ఒ.సి సైనిక
శక్తి. ఆర్..ఒ.సి ప్రస్థుతంప్రస్తుతం పి.ఆర్.సి దాడిని ఎదుర్కోవడం లేక యు.ఎస్ సైన్యం స్పందించే వరకు అడ్డగించడం వంటి వ్యూహాలను యోచిస్తుంది. తైవాన్ మీద దాడిజరిగితే తైవానుకు రక్షణ కల్పించే నమ్మకం కాని ఒప్పందాలు కాని యు.ఎస్ ప్రభుత్వానికి తైవానుకు మధ్య జరగలేదు. 1996లో యు.ఎస్ మరియు జపాన్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం కారణంగా ఒకవేళ జపాన్ తైవాన్ రక్షణకు అనుకూలంగా స్పందించ వచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ రక్షణ ఒప్పదం లేక ఆస్ట్రేలియా వంటి యు.ఎస్ మిత్రదేశాలు తైవానుకు అనుకూలంగా స్పదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్థవంగా చైనాతో ఉన్న ఆర్ధికఆర్థిక ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉన్నందున ఆస్ట్రేలియాను తైవాన్ అనుకూల చర్యలను తీసుకోవడానికి అడ్డగించవచ్చు. సంయుక్త రాష్ట్రాలు, [[జపాన్]], [[కెనడా]], యునైటెడ్ కింగ్డం, [[దక్షిణ కొరియా]], [[ఆస్ట్రేలియా]], [[పెరూ]] మరియు [[చిలీ]] పసిఫిక్ సముద్రంలో ప్రతి 2 సవంత్సరాలకు ఒకసారి (రింపాక్) సముద్ర విన్యాసాలు ప్రాక్టిస్ చేస్తున్నాయి. వారు ఈ ప్రాంతంలో యుద్ధాన్ని నివాతించి స్థిరత్వం ఏర్పడడానికి కృషిచేయవచ్చు. తైవాన్ మీద చైనా దాడి కూడా ఇందులో ఒకటి.
 
== ఆర్ధికం ==
20వ శతాబ్దం మధ్యకాలం నుండి ఆరంభమైన తైవాన్ వేగవణ్తమైన ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి మరియు పరిశ్రమాభివృద్ధి " తైవాన్ మిరాకిల్ "గా అభివర్ణించబడింది. [[సింగపూర్]], [[హాంగ్ కాంగ్]] మరియు [[దక్షిణ కొరియా]] దేశాలతో కలిసి " ఫోర్ ఆసియన్ టైగర్లలో తైవాన్ ఒకటిగా గుర్తింపు పొందింది.
 
జపానీయుల పాలనకు ముందు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో మాత్పులు తీసుకురాబడ్డాయి. ప్రయాణవసతులు, రవాణా మరియు సమాచార రంగం ద్వీపం అంతటా అభివృద్ధి చేయబడ్డాయి. జపానీయులు విద్యావ్యవస్థను అభివృద్ధి చేసి నిర్భంధ విద్యావిధానం అమలుకు తీదుకువచ్చారు.
దిగుమతి విధానాలను సులువు చేసారు.
 
1950లో కొరియన్ యుద్ధం సంభవినిచిన కారణంగా యు.ఎస్ సహాయ కార్యక్రమం ఆరంభం కాగానే 1952 నాటికి ధరలు పూరిగా అదుపులోకి వచ్చాయి. అమెరికన్ ఆర్ధికసాయంఆర్థికసాయం తైవాన్ ఆర్ధికరంగంఆర్థికరంగం అభివృద్ధికి సహకరించాయి. ఫలితంగా గ్రామీణాభివృద్ధి వ్యవసాయాభివృద్ధి సాధ్యమైంది. తరువాత కాలంలో తైవాన్ అభివృద్ధికి ఇది ఎంతో సహకరించింది. భూయాజమాన్య సంస్కరణలు మరియు వ్యవసాయాభివృద్ధి ఫలితంగా 1952 నుండి 1959 నాటికి 4% వ్యవసాయోయ్పత్తుల అభివృద్ధి సాధ్యం అయింది. 3.6% ఉన్న జసంఖ్య అభివృద్ధి కంటే వ్యవసాయాభివృద్ధి అధికం కావడం గమనార్హం.
 
1962 లో తైవాన్ తైవాన్ సరాసరి తలసరి జాతీయ ఉత్పత్తి 170 అమెరికన్ డాలర్లు. ఇది తైవానును ఉతపత్తిలో కాంగో మరియు జైరే సరసన నిలబెట్టింది. పి.పి.పి సమాచార సేకరణ ఆధారంగా1960 సరాసరి తలసరి జి.డి.పి 1353 అమెరికన్ డాలర్లు. 1990 వరకు ధరలు స్థిరంగా ఉండడం విశేషం. 2011 నాటికి సరాసరి తలసరి జి.ఎన్.పి కొనుగోలు శక్తి 37,000 అమెరికన్ డాలర్లకు చేరింది. తైవానును సాధించిన మానవాభివృద్ధి తైవానుని అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరేలా చేసింది. 2007 తైవాన్ హెచ్.డి.ఐ 0.943. 2010 నాటికి 0.868. చింగ్-కుయో
10 ప్రధాన నిర్మాణాల ప్రణాళిక రూపొందించాడు. తైవాన్ ఎగుమతి రంగ అభివృద్ధికి ఈ నిర్మాణాలు నాంది అయ్యాయి.
 
తైవాన్ హైస్పీడ్ రైలు 300 కిలో మీటర్ల ఎత్తులో కూడా పయనిస్తున్నాయి. తైపీ నుండి దక్షిణ భూభాగం లోని కావోహ్సియుంగ్ చేరడానికి 90 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. ప్రస్థుతంప్రస్తుతం తైవాన్
క్రియాశీలకంగా, పెట్టుబడిదారి, ఎగుమతుల వైపు సాగిన ఆదాయం క్రమంగా తైవాన్ ప్రభుత్వం పెట్టుబడులు మరియు విదేశీ వ్యాపారం తగ్గించడానికి కారణమయ్యింది. ఈ శైలి ఆభివృద్ధని నిలిపి ఉంచడానికి కొన్ని బృహత్తర బ్యాంకులు మరియు పరిశ్రలను ప్రైవేటీకరణ చేసారు. గత మూడు దశాబ్ధాలుగా భూముల ధరలు 8% అధికమైయ్యాయి. పారిశ్రమికాభివృద్ధికి ఎగుమతులు సహకరించాయి. తైవాన్ వాజిజ్య ఆదాయం అధికంగా ఉంది. విదేశీద్రవ్యం నిలువలలో తైవాన్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. తైవాన్ మరియు రిపబ్లిక్ చైనా మరియు తైవానుకు ప్రత్యేక కరెంసీలున్నాయి.
 
1990 ఆరంభం నుండి తైవాన్ మరియు చైనా ప్రధాన భూభాగం మధ్య ఆర్ధికఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. 2008 నాటికి తైవాన్ ప్రధాన చైనా భూభాగన్లో 15 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పి.ఆర్.సి లోసిలో 10% కంటే అధికమైన తైవానీ కూలీలు పనిచేస్తున్నారు. వారు తరచుగా తమ స్వంత వ్యాపారం వైపు మరలి పోతుంటారు. ఈ పరిస్థితికి తైవాన్ ఆర్ధికంగాఆర్థికంగా సహకరించినప్పటికీ వారు తైవాన్ ఆర్ధికంగాఆర్థికంగా చైనా ప్రధాన భూభాగం మీద ఆధారపడి ఉంటుందని భావప్రకటన చేస్తుంటారు. 2010 నాటికి తైవాన్ వాణిజ్యం 526 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుంది.
 
2001 లో వ్యవసాయ ఆదాయం దేశీయాదాయంలో 2% మాత్రమే. 1952 నుండి వ్యవసాయాదాయం 35% తగ్గింది. సంప్రదాయ శ్రామికులు క్రమంగా ద్వీపం వెలుపలికి పోగా ఆ స్థానాన్ని అధిక పెట్టుబడులు మరియు సాంకేతికత తత్సంభంధ పరిశ్రమలు భర్తీ చేసాయి. తైవాన్ అంతటా ఉన్నత సాంకేతిక పార్కులు ఆవిర్భవించాయి. పి.ఆర్.సి లోసిలో ప్రధాన విదేశీపెట్టుబడి దేశం ఆర్.ఒ.సి మాత్రమే. [[తాయ్‌లాండ్]], [[ఇండోనేషియా]], [[ఫిలిప్పైంస్]], [[మలేసియా]] మరియు [[వియత్నాం]] తరువాత స్థానంలో ఉన్నాయి. పి.ఆర్.సి లోసిలో తైవాన్ 50,000 వ్యాపారాలు, 10,00,000 వ్యాపారులు మరియు వాటిని ఆధారంగా జీవించే ప్రజలు ఉన్నారని అంచనా.
 
సంప్రదాయ ఆర్ధికఆర్థిక విధానాలు మరియు పాతిశ్రమిక శక్తి కారణంగా 1997 ఆసియా ఆర్ధికఆర్థిక గండం సమయంలో తైవాన్ పొరుగుదేశాల కంటే తక్కువగా ఇబ్బందికి గురైంది. తన పొరుగు దేశాలైన దక్షిణ కొరియా మరియు జపాన్ కంటే తైవాన్ ఆర్ధికఆర్థిక రంగంలో ఆధిక్యత సాధిస్తున్నది బృహత్తర పరిశ్రమల కంటే లషు మరియు మాధ్యమిక పరిశ్రమలే. ది గ్లోబల్ ఎకనమిక్ డౌన్ టౌన్ అయినప్పటికీ ప్రస్థుతప్రస్తుత ప్రభుత్వ బలహీనమైన నిర్వహణ మరియు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న బాడ్ డెబిట్ కారణంగా 2001 లో తైవానును కొంత తిరోగమించేలా చేసాయి. అనేక పరిశ్రమలు మరియు కార్మికులు
పి.ఆర్.సికి తిరిగి పోయిన కారణంగా 1970 నుండి అంతకుముందు లేని నిరుద్యోగ సమస్య మొదలైంది. 2004 అధ్యక్షుని ఎన్నిక నాటికి నిరుద్యోగసమస్య కొత్త వివాదాలకు తెరతీసింది. 2002-2006 తరువాత అభివృద్ధి 4% చేరుకోగా నిరుద్యోగ సమస్య 4% తగ్గించబడింది. ఆర్.ఒ.సి అంతర్జాతీయ సంస్థల సమావేశాలలో తన స్వంత పేరుతో కలుసుకుంటింది. తైవాన్ 2002 నుండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి ప్రభుత్వ ఆర్గనైజేషన్లను తైవాన్, పెంగ్యూ, కిన్‌మెన్ మరియు మాత్సూ (చైనీస్ తైపీ) లలో " అరేట్ కస్టంస్ టెర్రిటరీ " లను కలిగి ఉంది.
== సంస్కృతి ==
తైవాన్ సంస్కృతి విభిన్న సాంస్కృతిక ఆధారిత మిశ్రమ సంస్కృతి కలిగి ఉంది. చారిత్రకంగాను మరియు వంశానుగతంగా చైనాతో ఉన్నసనంధాలు మరియు తైవాన్ వాసులలో అత్యధికులు చైనాపూర్వీకత కలినవారు అయిన కారణంగా తైవాన్ చైనా సంస్కృతితో ఆఅర్షించబడి వారితో విలీనమైన విభిన్న సంస్కృతి కలిగి ఉంది. జపాన్ సంస్కృతి, సంప్రదాయ కంఫ్యూషియనిజ విశ్వాసం మరియు అధికరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి ప్రస్థుతప్రస్తుత తైవానీయుల మీద ప్రభావం చూపిస్తున్నది. కుయోమింతాంగ్ తైవాన్ ప్రవేశం తరువాత తన చైనా సంస్కృతి సంబంధిత వ్యాఖ్యానాల ద్వారా తైవానీయులను ప్రభావితం చేసాడు. తరువాత చైనా లిపి, చైనీయుల చిత్రలేఖనం, చైనీయుల జానపద కళలు మరియు చైనీయుల సంగీత నాటకాల అభివృద్ధి కార్యక్రమం చేపట్టాడు.
 
తైవానీ సంస్కృతి పరిస్థితి వివాదాంశం ఔతూ ఉంది. తైవానీయుల సస్కృతి చైనాకు చెందినదా లేక తైవానీయులకు ప్రత్యేక సంస్కృతి ఉన్నదా అన్నది వివాదాశంగా మారింది. తైవాన్ రాజకీయాలు నిరంతరంగా వివాదాలతో ముడిపడి ఉన్నందున తైవాన్ సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి విషయాలు తైవాన్ రాజకీయాలలో ప్రధానాంశం అయ్యాయి. తైవానీయుల సంస్కృతి, గుర్తింపు, ప్రధానంగా మొదట ఆధిక్యం చేసిన తైవాన్ మరియు చైనీయుల సంస్కృతులు కలిసి ప్రస్థుతంప్రస్తుతం తైవాన్ సంస్కృతిని విభిన్న సంస్కృతుల మేళవింపుగా గుర్తించబడుతున్నది. చైనా ప్రధాన భూగం సస్కృతి అంతర్భాగాంగా చేసుకుని అధికసంఖ్యాకుల సస్ంస్కృతిని కలుపుకుంటూ తైవాన్ తనకంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. రాజకీయాలు, ప్రధాన చైనా భుభాగం నుండి 100 సంవత్సరాలకు పైగా వేరుగా ఉండడం కలిసి తైవానులోని పలుప్రాంతాలలో ఆహారం మరియు సంగీతంలో కూడా విభిన్న సంప్రదాయాలను అనుసరించడానికి దారితీసింది.
 
తైవానులోని గొప్ప ఆకర్షణ " నేషనల్ పేలస్ మ్యూజియం " . ఇందులో 6,50,000 చైనా ఇత్తడి కళాఖండాలు, పచ్చలు, చేతి వ్రాతలు, చిత్రలేఖనాలు మరియు పింగాణీపాత్రల సేకరణ కలిసి ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలను ప్రపంచంలో చైనీయుల కళలు మరియు వస్తు ప్రదర్శనశాలలో ఉన్నతమైనదిగా గుర్తింపును తీసుకువచ్చింది. కె.ఎం.టి వారు విడిచి వచ్చిన పీజింగ్ నుండి తీసుకువచ్చిన వస్తుసేకరణతో ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలను స్థాపించారు. 1993లో చైనా సివిల్ వార్ సమయంలో మరికొన్ని సేకరణలు తైవానుకు చేరాయి. చైనీయుల సంస్కృతిక నిధిలో10% ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయని భావిస్తున్నారు. విస్తారమైన ఈ సేకరణలో 1% మాత్రమే ప్రదర్శించబడుతున్నాయని భావిస్తున్నారు. చైనీయులు ఈ వస్తువులు దింగిలించబడినవి కనుక తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆర్.ఒ.సి మాత్రం ఈ వస్తుసేకరణను ప్రత్యేకంగా సంస్కృతిక తిరుగుబాటు సమయంలో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.
తైవానీ ససంస్కృతి ఇతర సంస్కృతులను సహితం ప్రభావితం చేస్తుంది. తైవానీయుల బబుల్ టీ మరియు మిల్క్ టీ [[సింగపూర్]], [[మలేషియా]], ఆస్ట్రేలియా]], [[యూరప్]] మరియు [[అమెరికా]] లలో లభ్యం ఔతున్నాయి. తైవాన్ టీ.వి కాత్యక్రమాలు సింగపూర్, మలేషియా మరియు ఇతర ఆసియన్ దేశాలలో ప్రదర్శించబడుతున్నాయి. తైవాన్ చలన చిత్రాలు పలు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో అవార్డులను గెలుచుకున్నాయి. తైవాన్ చలన చిత్ర దర్శకుడు అంగ్ లీ దర్శకత్వం వహించిన క్రంచింగ్ టైగర్, హైడెన్ డ్రాగన్, ఈట్ డ్రింక్, మన్ వుమన్, సెంస్ మరియు సెంసిబిలిటీ వంటి చిత్రాలు అంతర్జాతీయ బహుమతులు గెలుచుకున్నాయి. ఎడ్వర్డ్ యంగ్ మరియు హ్యూ సియో-సైన్ వంటి వారి దర్శకత్వంలో రూపొందిన బ్రోక్ బ్యాక్, లైఫ్ ఆఫ్ పై మరియు లస్ట్, కాషన్ వంటి చిత్రాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.
== గణాంకాలు ==
2012 లో తైవాన్ జనసంఖ్య 2,32,61,747. వీరిలో అత్యధికులు తైవాన్ ద్వీపంలో నివసిస్తున్నారు. పెంగ్యూ లోపెంగ్యూలో 97,724 మంది నివసిస్తున్నారు, కిన్‌మెన్‌ లోకిన్‌మెన్‌లో 1,08,147 మంది నివసిస్తున్నారు,
మాత్సూ దీవిలో 10,253 మంది నివసిస్తున్నారు.
 
 
తైవాన్ అధికార భాష అయిన మాండరిన్ భాషను తైవాన్ ప్రజలలో అత్యధికులు మాట్లాడుతున్నారు. 1940లో జపానీయులు బలవంతంగా ప్రవేశపెట్టిన మాండరిన్ భాషను పాఠాశాలలలో ప్రధానభాషగా బోధిస్తున్నారు. తైవానులోని చైనా సంప్రదాయక ప్రజలు, హాన్‌కాంగ్ మరియు మాక్యూ ప్రజలు కూడా ఈ భాధను మాట్లాడుతున్నారు. వైషెన్‌గ్రెన్ ప్రజలలో అధికులు ఆరంభం నుండి
మాండరిన్ మాట్లాడుతున్నారు ఇతర ప్రజలలో అనేకులు మాండరిన్ భాషను కొంతవరకు అర్ధం చేసుకుంటున్నారు. 15% ఉన్న హక్కా ప్రజలు తైవానీ భాషను (ఫ్యూజియన్ భూభాగ భాష అయిన మిన్‌నాన్ భాషకు కొంత వ్యత్యాసమైనది) మాట్లాడుతున్నారు. మాండరిన్ భాషను పాఠశాలలలో భోధించబడుతూబోధించబడుతూ మరియు టెలివిషన్ మరియు రేడియోలలో కూడా ఆధిక్యత సాధిస్తున్నది. 1990 లో భాషాపరమైన నిభంధలను తొలగించిన నాటి నుండి తైవాన్ ప్రజలలో మాండరినేతర భాషలు కూడా పునరుద్ధరించబడుతున్నాయి. తైవాన్ దేశీయమైన భాషలు ఫార్మొసన్ భాషలు చైనాకు కాని లేక సినో- టిబెటిన్‌కు కాని చెందినవి కాదు. అయినప్పటికీ ఆస్ట్రోనేషియన్ కుటుంబానికి చెందినవని భావిస్తున్నారు. ఈ భాషలను ఉపయోగిస్తున్నాల్పసంఖ్యాకులైన తైవాన్ ఆదిమతెగల ప్రజలు ప్రస్థుతంప్రస్తుతం మాండరిన్ భాషను వాడుతూ ఇతర భాషల ఉపయోగం తగ్గిస్తున్నారు. 14 తైవాన్ భాషలలో 5 భాషలను మోరీబౌండ్‌గా
గుర్తించబడుతున్నయి.
 
 
విద్యావిధానంలో 6 సంవత్సరాల ప్రాథమిక విద్య, 3 సంవత్సరాల మాద్యమిక విద్య, 3 సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య మరియు 4 సంవత్సరాల విశ్వవిద్యాలయ విద్యతో కూడుకున్నది.
తైవానీయుల మధ్య ఈ విద్యా విధానం విజయవంతం అయింది. తైవానీయులు తమ విద్యావిధానం ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైనదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా గణితం మరియు సైన్సు లోసైన్సులో అత్యున్నతంగా ఉన్నదని చెప్తున్నారు. అయినప్పటికీ విద్యార్ధులవిద్యార్థుల మీద వత్తిడి తీసుకువస్తున్నరని అలాగే విషయఙానం లేని కంటస్థ విధానం అనుసరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
 
పలు తైవానీ విద్యార్ధులువిద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడానికి మరియు పరీక్షల సమయంలో ఎదురైయ్యే సమస్యలు పరిష్కరించే నైపుణ్యం సంపాదించడానికి క్రాం మరియు బుషిబాన్ స్కూళ్ళలో చేరుతుంటారు. ప్రత్యేకంగా గణితం, నేచురల్ సైన్సు, చరిత్ర మరియు ఇతర పాఠాల సమస్యల పరిష్కారం కొరకు. పాఠాలు లెక్చర్లు, రివ్యూలు, ప్రైవేట్ ట్యుటోరియల్ స్థాయిలో పాఠాలు బోధించబడుతుంటాయి. విద్యార్ధులకువిద్యార్థులకు ఆసక్తి ఉన్న కోర్సులు సులుగా లభ్యం ఔతున్నాయి. 2003 గణాంకాలు తైవాన్ అక్షరాస్యత 96.1% అని తెలియజేస్తున్నాయి.
 
== ఆరోగ్యం ==
సాఘింక ఆరోగ్యభీమాతో చేరిన ప్రస్తుత ఆరోగ్యపధకం 1995లో ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వ ఆరోగ్యభీమా పధకంలో ఉద్యోగాలలో ఉన్న పౌరులకు నిర్భంధ ఆరోగ్యభీమా అమలులో ఉంది. పేదరికంలో ఉన్న వారు, నిరుద్యోగులు విపత్తుకలో చిక్కిన వారు వారి వారి ఆర్ధికఆర్థిక పరిస్థితికి తగినట్లు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతుంటారు. తైవానులో పనిచేస్తున్న పౌరులు కానివారు
ఆరోగ్య సంరక్షణ సౌకర్యం పొదుతున్నారు. అనదరికీ ఒక స్థిరమైన గణనతో వైద్యం అందించబడుతుంది. వైద్య రుసుము మాత్రం ఉద్యోగుల భీమా సంస్థలు కాని వ్యక్తిగతంగా కాని చెల్లించబడతాయి. అసుపత్రులలో జరిపిన సర్వేలు రోగులలో 70.1% తాము వైద్య సేవలకు తృప్తి చెందుతున్నామని చెప్పారు. 20.5% రోగులు పరవాలేదని చెప్పారు. 4.4% తమకు వైద్యసేవలలో తృప్తిలేదని మరీ తక్కువ స్థాయిలో ఇన్నదని చెప్పారు.
సార్స్ సమయంలో తైవాన్ తన స్వంత రోగనిరోధక కేంద్రం కలిగి ఉంది. 2003 మార్చ్ 347 వ్యాధి నిర్ధారణ అయింది. సి.డి.సి మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు కలిసి ప్రయాణీకులు ఉండే ప్రదేశాలు, రిక్రియేషన్ కేంద్రాలు మరియు ప్రజలు కూడే ప్రదేశాలన్నింటిలో మానిటర్డ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. 2003 జూలై నాటికి ఒక్క సార్స్ రోగి కూడా నమోదు కాలేదు. 2006 నాటికి బి.ఎన్.హెచ్.ఐ 17,259 మందికి ఆరోగ్యభీమా సౌకర్యం కల్పించింది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1975180" నుండి వెలికితీశారు