తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
చి (Wikipedia python library)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB)
వీరు డిసెంబర్ 1906 లో [[రాజమండ్రి]]లో జన్మించారు.
 
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు [[నేషనల్ థియేటర్]] లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాద లోప్రహ్లాదలో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయ లోమార్కండేయలో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.
 
[[డి.వి.సుబ్బారావు]] గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు.
 
వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1975189" నుండి వెలికితీశారు