త్రిపురాంతకం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , కు → కు , కాశి → కాశీ, వృద్ది → వృద్ధి, చినారు → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , విద్యార్ధి → విద్యార్థి using AWB
పంక్తి 118:
త్రిపురాంతకం [[ఒంగోలు]] నుండి 93 కి.మీ దూరంలో మరియు [[మార్కాపురం]]కు 20 కి.మీ దూరంలో ఉంది. మార్కాపురం నుంచి, ఆర్.టి.సి బస్సు సదుపాయం వుంది.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్ధివిద్యార్థి "అదర్శ్" రూపొందించిన, "'''ఇంపాక్ట్ ఆఫ్ నాన్ బయోడీగ్రేడబుల్ వేస్ట్ --- అవర్ విలేజ్ - త్రిపురాంతకం"''' అను ప్రాజెక్టును, 2015,డిసెంబరు-13వ తేదీనాడు రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించగా, ఆ ప్రాజెక్ట్ అక్కడ బహుమతిని గెలుచుకోవడమే గాకుండా, జాతీయ సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైనది. 2015,డిసెంబరు-17 నుండి 31 వరకు హర్యానా రాష్ట్రంలోని మొహాలీ పట్టణంలో నిర్వహించు 23వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించెదరు. [4]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
పంక్తి 202:
<references/>
*గ్రామం గణాంకవివరాల కొరకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Tripuranthakam/Tripuranthakam]
*[http://dsal.uchicago.edu/images/aiis/aiis_search.html?quick=tripurantakam&limit=20&skipMissing=1&depth=Quick+Search అమెరికన్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఫోటోలైబ్రరీ] లో త్రిపురాంతకేశ్వర ఆలయ శిల్పాల ఫోటోలు
[2] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-13; 6వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-22; 7వపేజీ.
"https://te.wikipedia.org/wiki/త్రిపురాంతకం" నుండి వెలికితీశారు