అంగుళం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి., లో → లో , గా → గా (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (3), లో → లో , గ్రంధం → గ్రంథం, ఖచ్చితం → కచ్చిత using AWB
పంక్తి 32:
 
== చరిత్ర ==
ఇంగ్లాండ్ నందులో మొదటగా "అంగుళము" అను నది 7 వ శతాబ్దంలో వ్రాసిన అథెల్బెర్థ్ నియమాలలో గల గుర్తు ఆధారంగా తెలిసినదితెలిసింది.1120 తర్వాత వ్రాసిన గుర్తుల ఆధారంగా కూడా ఇంచ్ ను వాడుతున్నారు.<ref name="GoetzJarnut2003">{{cite book|last1=Goetz|first1=Hans-Werner|last2=Jarnut|first2=Jörg|last3=Pohl|first3=Walter|authorlink3=Walter Pohl|title=Regna and Gentes: The Relationship Between Late Antique and Early Medieval Peoples and Kingdoms in the Transformation of the Roman World|url=http://books.google.com/books?id=RovRlJkrncEC&pg=PA33|accessdate=14 May 2012|year=2003|publisher=BRILL|isbn=978-90-04-12524-7|page=33}}</ref> ఈ గ్రంధంలోగ్రంథంలో LXVII ప్రకారం గాయముల యొక్క వివిధ లోతులను తెలుసుకొనుటకు : ఒక ఇంచ్,ఒక షిల్లింగ్, రెండు ఇంచ్ లు, రెండు షిల్లింగ్ లు మొదలగునవి వాడబడుచున్నవి<ref name="Wilkins1871">{{cite book|last=Wilkins|first=David|title=Councils and Ecclesiastical Documents Relating to Great Britain and Ireland: English church during the Anglo-Saxon period: A.D. 595-1066. 1871|url=http://books.google.com/books?id=XGUAAAAAMAAJ&pg=PA48|accessdate=27 November 2011|year=1871|publisher=Clarendon Press|page=48}}</ref><ref name="Duncan1984">{{cite book|last=Duncan|first=Otis Dudley|authorlink=Otis Dudley Duncan|title=Notes on social measurement: historical and critical|url=http://books.google.com/books?id=5c459mDugI0C&pg=PA87|accessdate=27 November 2011|year=1984|publisher=Russell Sage Foundation|isbn=978-0-87154-219-9|page=87}}</ref>
పొడవుకు అంగ్లో షష్ట్యంశ ప్రమాణం బర్లెకార్న్. 1066 తర్వాత 1 అంగుళం అనగా 3 బార్లెకార్న్ లకు సమానంగా ఉంటుంది.ఇది అనేక దేశములలో న్యాయపరమైనదిగా గుర్తించారు. బార్లెకార్న్ అనునది మూల ప్రమాణం..<ref name=Klein>{{cite book|title=The world of measurements: masterpieces, mysteries and muddles of metrology|author=H. Arthur Klein|publisher=Simon and Schuster|location=New York|year=1974}}</ref>
ప్రాచీన నిర్వచనములలో 1424 లో ఇంగ్లండ్ నందులో ఎడ్వర్డ్ II యొక్క విగ్రహంవిగ్రహంలో నందు తెలియజేయబడినదితెలియజేయబడింది. అంగుళం అనునది మూడు బార్లీ గింజలు,గుండ్రంగా పొడిగా నున్నవి,వరుసగా పేర్చితే దాని పొడవుకు సమానము.<ref name=Klein />
 
ఇదే విధమైన నిర్వచనములు అంగ్లంలో మరియు వెల్ష్ ప్రాచీన నియమాలలో ఉన్నాయి.<ref>{{cite book|pages=310|title=Northumbria's Golden Age|author=Jane Hawkes and Susan Mills|publisher=Sutton|year=1999|isbn=0-7509-1685-0|isbn=978-0-7509-1685-1}}</ref>
 
==నూతన ప్రమాణం==
ప్రస్తుతం అంతర్జాతీయంగా యు.ఎస్.మరియు ఇంపీరియల్ ప్రమాణాల ప్రకారం ఒక అంగుళం విలువ 25.4 మిల్లీ మీటర్లు. దీని ఆధారంగా అంతర్జాతీయ గజం(యార్డ్) ఖచ్చితంగాకచ్చితంగా 0.9144 మీటర్లు ఉంటుంది.ఈ విలువలు అంతర్జాతీయ యార్డ్ మరియు పొండ్ అగ్రీమెంట్ నుండి 1959 నుండి దత్తత తీసుకోబడ్డాయి..<ref name="FR59-5442">{{cite web |last1=Astin |first1=A.V. |last2=Karo |first2=H. A. |last3=Mueller |first3=F.H. |date=25 June 1959 |url=http://www.ngs.noaa.gov/PUBS_LIB/FedRegister/FRdoc59-5442.pdf |title=Refinement of Values for the Yard and the Pound |publisher=US [[Federal Register]]}}</ref>
ఈ నిర్వచనం దత్తత తీసుకొనుటకు పూర్వం వివిధ నిర్వచనములు వాడుకలో ఉండెడివి. యునైటెడ్ కింగ్ డం మరియు అనేక కామన్వెల్త్ దేశాలలో అంగుళం నకు ఇంపీరియల్ ప్రమాణాల యార్డు లలో తెలిపేవారు. యు.ఎస్ లో 1893 చట్టం ప్రకారం అంగుళం అనగా 25.4 మిల్లీ మీటర్లు. 1893 లో శుద్ధి చేసిన నిర్వచనం ప్రకారం ఒక మీటరులో {{frac|39.37}} వంతుగా తీసుకున్నారు.<ref name="Mendenhall">{{cite web| author=[[Thomas Corwin Mendenhall|T. C. Mendenhall]], Superintendent of Standard Weights and Measures |url=http://physics.nist.gov/Pubs/SP447/app3.pdf |date=5 April 1893 |title=Appendix&nbsp;6 to the Report for 1893 of the [[U.S. Coast and Geodetic Survey|Coast and Geodetic Survey]]}}</ref> 1930 లో బ్రిటిష్ ప్రమాణాల సంస్థ అంగుళం అనగా 25.4 మిల్లీ మీటర్లుగా తీసుకున్నది. అమెరికన్ ప్రమాణాల సంస్థ కూడా 1933 లో దీనిని అనుకరించడం జరిగినదిజరిగింది. 1935 లో 16 దేశములు "ఇండస్ట్రియల్ అంగుళాన్ని" దత్తత తీసుకోవటం జరిగినదిజరిగింది.<ref name="MeasuresStandards1936">{{cite book|author1=National Conference on Weights and Measures|author2=United States. Bureau of Standards|author3=National Institute of Standards and Technology (US)|authorlink3=National Institute of Standards and Technology|title=Report of the ... National Conference on Weights and Measures|url=http://books.google.com/books?id=WDgJAQAAMAAJ&pg=RA3-PA4|accessdate=2 August 2012|year=1936|publisher=US Department of Commerce, Bureau of Standards|page=4}}</ref><ref name="WandmacherJohnson1995">{{cite book|last1=Wandmacher|first1=Cornelius|last2=Johnson|first2=Arnold Ivan|title=Metric Units in Engineering--going SI: How to Use the International Sytems of Measurement Units (SI) to Solve Standard Engineering Problems|url=http://books.google.com/books?id=v5AGFgpcK_wC&pg=PA265|accessdate=2 August 2012|year=1995|publisher=ASCE Publications|isbn=978-0-7844-0070-8|page=265}}</ref>
 
1946 లో కామన్వెల్త్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక యార్డు అనగా 0.9144 మీటర్లుగా తీసుకొనుటకు బ్రిటిష్ కామన్వెల్త్ కు సిఫారసు చేసింది. ఈ విలువను కెనడా 1951 లో దత్తత తీసుకున్నది.<ref name="MeasuresStandards1957">{{cite book|author1=National Conference on Weights and Measures|author2=United States. Bureau of Standards|author3=National Institute of Standards and Technology (US)|authorlink3=National Institute of Standards and Technology|title=Report of the ... National Conference on Weights and Measures|url=http://books.google.com/books?id=CEgJAQAAMAAJ&pg=PA45|accessdate=2 August 2012|year=1957|publisher=US Department of Commerce, Bureau of Standards|pages=45–6}}</ref> యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డం, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్ మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలు జూలై 1,1959 నుండి ఈ ప్రమాణాన్ని ఉపయోగించాలని ఒడంబడిక కుదుర్చుకున్నాయి.<ref name="Standards1959">{{cite book|author=United States. National Bureau of Standards|authorlink=National Institute of Standards and Technology|title=Research Highlights of the National Bureau of Standards|url=http://books.google.com/books?id=4aWN-VRV1AoC&pg=PA13|accessdate=3 August 2012|year=1959|publisher=US Department of Commerce, National Bureau of Standards|page=13}}</ref> ఈ విధంగా అంగుళం అనగా 25.4&nbsp;mm.గా నిర్ణయించబడినదినిర్ణయించబడింది. US లో సర్వే కొరకు {{frac|39.37}}-metre ను అంగుళంగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ మరియు యు.ఎస్ సర్వే లలో స్వల్ప వ్యత్యాసం కలదుఉంది.
 
== యివి కూదా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అంగుళం" నుండి వెలికితీశారు