అడోబీ సిస్టెమ్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు కి → ుకు , లో → లో , కు → కు (2), జెర్మనీ → జర్మనీ, హైదరాబ using AWB
పంక్తి 1:
{{unreferencedrefimprove}}
{{Infobox_CompanyInfobox Company |
company_name = అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్ |
company_logo = [[Image:AdobeSystems.png|200px|Adobe Systems Logo]]|
పంక్తి 34:
}}
 
'''అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్''' (Adobe Systems Incorporated) [[అమెరికా]] కు చెందిన, మల్టీమీడియా సాఫ్ట్‌వేర్లు అందించే భాహులజాతి సంస్థ. పేజ్ మేకర్, ఫోటోషాప్,అక్రోబాట్, ఫ్లాష్ లాంటి సాఫ్ట్ వేర్లను ఈ కంపెనీయే అందించింది.
 
== కంపెనీ చరిత్ర ==
[[Image:Shantanu Narayen.jpg|thumb|left|180px|[[శంతన్ నారాయణ్]]<br> అడోబీ సిస్టం ఇన్ కార్పొరేట్ ప్రెసిడెంట్<br>ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సిఈఓ)]]
అడోబీ సిస్టమ్స్ సంస్థ అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న సాన్ జోస్ పట్టణములో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది.[[1982]] వ సంవత్సరంలో అడోబీ సంస్థని[[చార్లెస్ గేస్కే]] (Charles Geschke) మరియు [[జాన్ వార్నోక్]](John Warnock)స్థాపించి, అభివృద్దిఅభివృద్ధి చేసారు.<ref>http://www.hoovers.com/adobe/--ID__12518--/free-co-factsheet.xhtml |తీసుకొన్న తేదీ:ఏప్రిల్ 11,2008</ref> ఇప్పుడు ప్రపంచములోనే మల్టిమీడియా సాఫ్టువేరు తయారీ,పరిశ్రమల,ప్రభుత్వాల,ప్రజల రోజువారి కార్యకలాపాల కంప్యూటర్,ప్రచురణ,పంపిణీ,నిక్షిప్త ఉపకరణాల,సమస్యల పరిష్కారాలలో ఒక ప్రధాన మయిన సంస్థగా ఎదిగింది.<br> ఇప్పుడు'''6677''' మంది సిబ్బందితో '''3,157 బిలియన్ అమెరికా డాలర్ల''' వార్షిక ఆదాయంతో ప్రపంచంలోని(తన రంగంలో) మొదటి పది పెద్ద కంపనీలలో ఒకటిగా ఉందంటేనే అడోబీ కంపెనీ స్థాయి ఎమిటో అర్ధం చేసికోవచ్చు.సుమారు 40 శాతం నిపుణులు సాన్ జోష్ లోని ప్రధాన కార్యాలయమ్లో పనిచేస్తుంటే, మిగతావారు సీటేల్,శాన్ ఫ్రాన్సిస్కో,మినియాపోలీస్,న్యూటన్,శాన్ లూయిస్ ఒబిస్పో,(అమెరికా ),వోట్టావా(కెనడా),హంబుర్గ్ (జెర్మనీజర్మనీ)నోయిడా(''న్యూ ఢిల్లీ''),బెంగళూరు(భారత దేశం) లో ఇతర అభివృద్దిఅభివృద్ధి కేంద్రాలలో పనిచేస్తున్నారు.<br>అడోబీ సంస్థకి ప్రధాన పోటీదారులు [[యాపిల్]], [[మైక్రోసాఫ్ట్]],[[క్వార్క్]].
[[Image:Adobe HQ.jpg|thumb|220px|అడోబీ సంస్థ ప్రధాన కార్యాలయం]]
*'''కంపెనీ ప్రెసిడెంట్,ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సిఈఓ)'''
అడోబీ సిస్టం ఇన్ కార్పొరేట్ కొత్త అధ్యక్షుడిగా ,ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా(సిఈఓ)గా [[శంతన్ నారాయణ్]] ను నియమించారు.ఈయన
భారత దేశంలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డారు. హైదరాబాద్హైదరాబాదు ఉస్మానియా విశ్వ విద్యాలయం లోవిద్యాలయంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన శంతను నారాయణ్ <ref>http://www.eenaduandhra.com/telugu/index.php?option=com_content&task=view&id=2106&Itemid=86 |తీసుకొన్న తేదీ:మార్చి 22,2008</ref> చేతిలో ఐదు పేటెంట్లు ఉన్నాయి. బర్కిలీ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హాస్ బిజినెస్ స్కూల్లో ఎం బి ఎ చేశారు. అదే స్కూల్ సలహా మండలిలో ఈయనకు సభ్యత్వం లభించింది. నారాయణ్ మొదట [[పిక్స్ ట్ర]] అనే పేరుతో ఫోటో షేరింగ్ సాఫ్టువేర్ కంపెనీని నడిపాడు. 1998 జనవరిలో అడోబీ కంపెనీలోకి అడుగుపెట్టారు. అప్పటిలో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూపునకు ఉపాధ్యక్షుడిగా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించాడు. ఏడాది తిరిగే సరికి పదోన్నతి లబించిలభించి కంపెనీ ప్రపంచవ్యాప్త ఉత్పతుల విబాగానికి సీనియర్ ఉపాధ్యక్షుడు అయ్యారు.
 
2001 మార్చి కల్లా వరల్డ్ వైడ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ అభివృద్ధి విభాగానికి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి‌గా ఎదిగారు.2005 జనవరి నుంచి ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్నారు. కంపెనీ రోజు వారి అంతర్జాతీయ కార్యకలాపాలన్ని పర్యవేక్షించడం , దీర్ఘకాల ప్రాతిపదికన అనుసరించాల్సిన ప్యుహాలను ఖరారుచేయడం, పరిశోధన,అభివృద్ధి విభాగానికి మార్గదర్శకత్వం వహించడం, పెట్టుబడులపై సిఫారసులు ఇవి నారాయణ ప్రస్తుత విధులు. ఇప్పుడు ఈయనకు 49 ఏళ్లు ఇంత కాలం కంపెనీ ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్న '''బ్రూస్ షి జెన్''' స్థానాన్ని నారాయణ అలంకరించనున్నారు.2005లో అడోబీ కంపెనీ మాక్రో మీడియా ఇంక్ ను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని షిజెన్,శంతన్ ఇరువురూ కలసి తీసుకున్నారు. వీడియో, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, మొబైల్ సొల్యూషన్స్ విపణులలో అడోబీ ఉనికిని ధృడపరిచిన ఎత్తుగడ అది.మరో భారతీయ సంతతి అమెరికన్ ఘన విజయమిది.
 
==కంపెనీ విశేషాలు ==
===ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్===
 
అడోబి కంపెనీ వారు ఈ మధ్యనే ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్ పేరుతో ఆన్ లైన్ ఫోటో ఎడిటింగ్ సౌకర్యం కలిగించారు. ఎవరైనా రిజిస్టర్ చేసుకుని తమ ఫోటోలని ఎగుమతి చేసుకుని కావలసిన మార్పులు చేర్పులు(ఎడిటింగ్)చేసుకుని ఆల్బం రూపంలో ఉంచుకోవటంతో పాటు ఫేస్ బుక్ లాంటి సైట్లకి ఎగుమతి చేసికోవచ్చు లేదా తమ ఈ మెయిలు కిమెయిలుకు పంపుకోవచ్చు. ఇందుకోసం అడోబి వారు 2జీబి స్పేస్ ఉచితంగా ఇస్తున్నారు. తమ ఆదాయాన్ని పెంచుకోవటంతో పాటు ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న సైట్లకి(సంస్థలకి) గట్టి పోటీ ఇవ్వటం అడోబి వారి వ్యాపార ఎత్తుగడగా కనిపిస్తుంది.
 
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/అడోబీ_సిస్టెమ్స్" నుండి వెలికితీశారు