ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (16), ని → ని (4), గా → గా (2), సంభందిం → సం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, ఖచ్చి using AWB
పంక్తి 28:
<!-- Colors: Avoid Red-Green per WP:COLORS. Use Green-Blue instead. -->
}}
'''ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ''' (ఐఐటీ) లు (Indian Institute of Technology [[హిందీ]]: भारतीय प्रौद्योगिकी संस्थान) భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో పదహారు ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ఐఐటీ విద్యార్థులు సాధారణంగా ఐఐటియన్లుగా వ్యవహరించబడతారు.
 
వీటిన స్థాపించిన తేదీల ప్రకారం చూస్తే, [[ఖరగ్ పూర్]], [[ముంబై]], [[చెన్నై]], [[కాన్పూర్]], [[ఢిల్లీ]], [[గౌహతి]], [[రూర్కీ]] వరసలో ఏర్పరచబడ్డాయి. కొన్ని ఐఐటీలు [[యునెస్కో]], [[జర్మనీ]], [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] సహకారంతో ప్రారంభించబడ్డాయి. 2008లో [[హైదరాబాద్]], [[రాజస్తాన్]], [[భువనేశ్వర్]], [[పాట్నా]], [[గాంధీనగర్]], [[పంజాబ్]] లలో కొత్త ఐఐటీలు ఏర్పరచబడ్డాయి. 2009లో [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రం [[మండి]]లో మరియు [[ఇండోర్]]లో మరో రెండు కొత్త ఐఐటీలు స్థాపించబడ్డాయి. 2012 లో [[వారాణసి]] లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి ఐఐటీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారాణసిగా మార్చబడింది.
పంక్తి 126:
[[భారతీయ రాజ్యాంగం|భారతీయ రాజ్యాంగాన్ని]] అనుసరించి అన్ని ఐఐటీలలో [[1973]] నుంచి [[షెడ్యూల్డు కులాలు|షెడ్యూల్డు కులాల]] వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఐఐటిల ప్రవేశ విధానం ప్రకారం మొత్తం సీట్లలో 15% షెడ్యూల్డు కులాల వారికీ 7.5% [[షెడ్యూల్డు తెగలు|షెడ్యూల్డు తెగల]] వారికీ కేటాయించ బడ్డాయి.
 
ఇతర వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పించాలని [[మండల్ కమీషన్]] నివేదిక సమర్పించినా [[2006]] వరకూ ఈ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించబడలేదు. ఐఐటీలు ఈ సీట్లు ఖచ్చితంగాకచ్చితంగా నింపాలి అనే నియమమేమీ లేదు. ఐఐటీలు విద్యార్థులను ఎంపిక చేసే విధానాల్ని బట్టి వీటిలో చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. [[2004]] వ సంవత్సరంలో షెడ్యూల్డు తెగల వారికీ కేటాయించ బడ్డ 279 సీట్లలో 112, షెడ్యూల్డు కులాల వారికి కేటాయించబడ్డ 556 సీట్లలో 11 ఖాళీగానే ఉండిపోయాయి.
 
== విద్య ==
పంక్తి 151:
=== అండర్ గ్రాడ్యుయేట్ విద్య ===
[[దస్త్రం:IITM Library.JPG|thumb|300px|ఐఐటీ మద్రాసు గ్రంథాలయం]]
ఐఐటీల నుంచి ఎక్కువగా బిటెక్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా బయటకు వస్తుంటారు. కొద్ది మంది డ్యుయల్ డిగ్రీ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. బిటెక్ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. విద్యార్థి ఎనిమిది సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.<ref name="BTP2">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance No.3)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> డ్యుయల్ డిగ్రీ కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. మొదటి సంవత్సరం అన్ని బిటెక్ మరియు డ్యుయల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఒకే కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది.<ref name="BTP3">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> కొన్ని విభాగాలలో దానికి సంబంధించిన ప్రాథమిక సబ్జెక్టులను కూడా చేరుస్తారు.<ref name="BTP7">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.4.2:Class Committee)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> ఈ కామన్ కోర్సులు అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు ([[ఎలక్ట్రానిక్స్]], [[యాంత్రిక శాస్త్రము]], [[రసాయన శాస్త్రము]], [[భౌతిక శాస్త్రము]]) సంబంధించిన ప్రాథమిక భావనలను విద్యార్థులకు పరిచయం చేస్తారు. మొదటి సంవత్సరం తరువాత విద్యార్థుల ప్రతిభను ఆధారంగా చేసుకుని వేరే విభాగానికి మారడానికి కూడా అవకాశం కల్పించబడుతుంది.<ref name="BTP4">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.5.0:Change of Branch)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> కానీ ఈ విధానం కేవలం మెరిట్ విద్యార్థులకు మరియు ఖచ్చితమైనకచ్చితమైన విధానాలతో కూడుకొన్నది కావున దీని ద్వారా కొద్ది మార్పులు మాత్రమే జరుగుతాయి.<ref name="BTP4"/>
 
రెండవ సంవత్సరం నుంచి విద్యార్థులు తమ తమ విభాగాలలోని సబ్జెక్టులను అభ్యసిస్తారు.<ref name="BTP5">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0 (ii))|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> ఇవికాక అందరు విద్యార్థులు తమ విజ్ఞాన పరిధిని పెంచడం కోసం ఇతర విభాగాల నుంచి కూడా కొన్ని తప్పనిసరి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కోర్సులు హ్యుమానిటీస్ నుంచి గానీ సోషియల్ సైన్సెస్ నుంచి గానీ మేనేజ్‌మెంట్ విభాగాల నుంచి ఉంటాయి.<ref name="BTP6">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0 (iii))|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras}}</ref> మాడవ సంవత్సరం చివరలో విద్యార్థులు సమ్మర్ ప్రాజెక్టును ఏదైనా పేరొందిన కంపెనీ నుంచి గానీ పేరొందిన విద్యాసంస్థ నుంచి గానీ కోర్సులో భాగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా కంపెనీలకు సెలెక్ట్ అయినా కొద్ది మంది ఉన్నత విద్యకోసం లేక వారికి ఇష్టం వచ్చిన కంపెనీలో చేరడానికి వీలుగా వీటికి దూరంగా ఉంటారు.<ref name="Ordinance">{{cite web
పంక్తి 214:
==ఐ.ఐ.టీ. 2012 ఫలితాలు==
 
* ఐ.ఐ.టీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జె.ఇ.ఇ.) ఫలితాలు 18 మే 2012 న విడుదల చేసారు. దేశవ్యాప్తంగా 5 లక్షలమంది ఈ పరీక్ష రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 55 వేలమంది విద్యార్ధులువిద్యార్థులు ఈ పరీక్ష రాసారు. ఐ.ఐ.టీ, ఢిల్లీ, ఈ పరీక్షను జరిపింది. 6 మే 2012 నాడు మార్కులను ప్రకటించింది. 18 మే 2012 నాడు స్థానాలను (ర్యాంకులు) ప్రకటించారు. ఈ ర్యాంకుల వివరాలను, ఐ.ఐ.టీ వెబ్ సైట్లలో విద్యార్ధులకువిద్యార్థులకు తెలియటానికి ఉంచారు. ఈ విద్యార్ధులువిద్యార్థులు, 15 ఐ.ఐ.టీలు, రెండు ఐ.ఐ.టీకి సంబంధించిన విద్యాసంస్థలలో వీరు ప్రవేశం పొందుతారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు 4, 5, 7, 9 స్థానాలు పొందారు. ప్రథమస్థానం (385/408 మార్కులు) అర్పిత్ అగర్వాల్ (ఢిల్లీ), రెండవ స్థానం విజయ్ కొచ్చర్ (చండీగడ్ ), మూడవ స్థానం నిషాంత్ కౌషిక్ (భిలాయ్ )
 
== మూలాలు ==