అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు తొలగించబడింది; [[వర్గం:రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత...
పంక్తి 78:
==సంఘసేవ==
మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఎన్ఆర్ కళాశాల (ANR College) అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు.విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి "[[సుడిగుండాలు]]", "[[మరో ప్రపంచం]]" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీ[[ఆదుర్తి సుబ్బారావు]]తో "[[చక్రవర్తి చిత్ర]]" పతాకంపై నిర్మించాడు.
 
==వంశవృక్షం==
{{అక్కినేని వంశవృక్షం}}
 
==ఇవీ చూడండి==