ఈత (వ్యాయామం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (9), లో → లో (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క, లొ → లో, ఖచ్చితమై → కచ్చితమై using AWB
పంక్తి 22:
* 1837 నాటికి, నేషనల్ స్విమ్మింగ్ సమాజం లండన్ చుట్టూ నిర్మించిన ఆరు కృత్రిమ ఈత కొలనులు, సాధారణ స్విమ్మింగ్ పోటీల్లో ప్రజాదరణ పెరిగింది.
* 1880 లో జాతీయ పాలక ఔత్సాహిక ఈత సంఘం ఏర్పడింది.
* 1844 లో ఒక స్విమ్మింగ్ పోటీ రెండు స్థానిక అమెరికన్లుఅమెరికన్ల యొక్క భాగస్వామ్యంతో లండన్ లో జరిగింది .
* బ్రిటిష్ 1873 వరకు మాత్రమే బ్రెస్ట్స్ట్రోక్ ఈత కొనసాగింది
* 1901 నుండి బ్రెస్ట్స్ట్రోక్ తొ పాటు మీగత స్ట్స్ట్రోక్స్ ప్రచుర్యంలొకిప్రచుర్యంలోకి వచ్చినవి.
== ఈత పోటీలు ==
ఈత పోటీల్లో ప్రధానంగా జరిగేవి వేగానికి సంబంధించినవి. ఈ పోటీల్లో ఒక ఖచ్చితమైనకచ్చితమైన దూరాన్ని ఎవరు ముందుగా ఈదగలరో వారు గెలిచినట్లు లెక్క. ఈ పోటీలు 19 వశతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పోటీల్లో 36 విభాగాలుంటాయి. వీటిలో 18 పురుషుల కోసం, 18 స్త్రీల కోసం నిర్వహించబడతాయి.
మొదటి నాలుగు ఒలంపిక్ పోటీల్లో ఈత పోటీలను ఈతకొలనుల్లో నిర్వహించలేదు. ఓపెన్ గా ఉన్న సముద్ర జలాల్లో నిర్వహించే వారు.
 
"https://te.wikipedia.org/wiki/ఈత_(వ్యాయామం)" నుండి వెలికితీశారు