అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
 
====సముద్రతీరం====
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, [[బీచ్]] వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ధి పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుబ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా [[వశిష్టాశ్రమం]], అన్న చెళ్ళెళ్ళ గట్టు, [[దీపస్తంభం]] (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.
 
====ఇతర ఆలయాలు====
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు