షోలే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
imdb_id = 0073707}}
'''షోలే''' 1975లో విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించబడిన ఈ సినిమా పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది.
==పాత్రలు - పాత్రధారులు==
==తారాగణం==
* వీరూ - ధర్మేంద్ర
* ఠాకూర్ బలదేవ్ సింగ్ - సంజీవ్ కుమార్
* బసంతి - హేమమాలిని
* జై - అమితాబ్ బచ్చన్
 
==చిత్రకథ==
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/షోలే" నుండి వెలికితీశారు