యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
 
==ప్రత్యేక సంచిక ఆవిష్కరణ==
తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరా ల నారాయణరావు సంపాదకత్వంలో శ్రీ వైఎస్ నరసింహారావు పై రూపొందించిన ప్రత్యేక సంచికను ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్; శ్రీ వైఎస్ రచించిన నృసింహ ప్రశ్నఉపనిషత్ తృతీయ ముద్రణను మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణకుమార్, స్వాతంత్ర్య సమరంలో వీరవనితలు పుస్తకాన్ని మాజీ ఎం ఎల్ ఏ శ్రీ కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. శ్రీ వైఎస్ నరసింహారావు గురించి డాక్టర్ అరిపిరాల నారాయణరావు రచించిన ఎదురీత పుస్తకాన్ని అశీతి ఉత్సవ సారధ్య సంఘ గౌరవ అధ్యక్షులు పురప్రముఖులు శ్రీ డి బి వేంకటపతి రాజు, ఆవిష్కరించారు. ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ ఇన్ కం టాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ శ్రీ జి.వి.గోపాలరావు, సుప్రసిద్ధ సాహితీ వేత్త శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు, మాజీ ఎం.ఎల్.సి. శ్రీ కందుల దుర్గేష్, సారధ్య సంఘం గౌరవ మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, భారత భారతి ఆచార్య శలాక రఘునాధ శర్మ, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు శ్రీమతి కోసూరి చండీప్రియ,సారధ్య సంఘ కోశాధికారి శ్రీ పొలసానపల్లి జగ్గారావు, ఆతిధ్య సంఘ సభ్యులు- కార్పొరేటర్ శ్రీ మాటూరి రంగారావు, కార్పొరేటర్ శ్రీ కొమ్మా శ్రీనివాసరావు, ప్రకాశం జాతీయ పరిషత్ కార్యదర్శి శ్రీ బయపుర్నేని సూర్యనారాయణ వేదికపై ఆశీనులయ్యారు.ఆంధ్రకేసరి సంస్థల సభ్యులు, ప్రముఖులు, శ్రీ వై.ఎస్.ఎన్. కుటుంబ సభ్యులు, బంధువులు,ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ నరసింహారావుని పలువురు ఘనంగా సత్కరించారు.
 
==మూలాలు==