వంకాయల సత్యనారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==ఇతర విశేషాలు==
* 1958లో కొచ్చిన్‌లో[[కొచ్చిన్‌]]లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా బెస్ట్‌ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు.
* 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.
* 1960లో [[ఢిల్లీ]] రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్నారు.
* 1960 [[ఆగస్టు]]లో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే[[భారతదేశం]]లోనే మొదటి స్థానం పొందారు.
* బి.కాంలో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.