ఎర్ర సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గరిష్ట → గరిష్ఠ using AWB
పంక్తి 8:
}}
 
'''ఎర్ర సముద్రం''' ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల మధ్యన ఉంది. ఇందులోకి హిందూ మహా సముద్రం యొక్క నీరు వచ్చి చేరుతుంది. <br />దీని విస్తీర్ణం దాదాపు 438,000 కి.మీ.². ఇది 2250 కి.మీ. పొడవు మరియు 355 కి.మీ. వెడల్పు ఉంది. దీని గరిష్టగరిష్ఠ లోతు 2211 మీటర్లు.
 
గ్రీకు దేశానికి చెందిన హిప్పాలస్ అనే నావికుడు ఎర్ర సముద్రం నుంచి భారత దేశానికి సముద్ర మార్గం కనిపెట్టాడు. <br />ఆగస్టస్ రోమన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో ఎర్ర సముద్రం ద్వారా భారత దేశంతో వ్యాపారం జరిగేది (ఆ సమయంలో ఈజిప్టు, మెడిటరేనియన్ మొదలగు ప్రాంతాలు రోమన్ల ఆధీనంలో ఉండేవి). భారత దేశ ఓడరేవుల నంచి చైనా ఉత్పత్తులు ఎర్ర సముద్రం ద్వారా రోమన్లకు చేరేవి.
"https://te.wikipedia.org/wiki/ఎర్ర_సముద్రం" నుండి వెలికితీశారు