కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (28), అభ్యర్ధి → అభ్యర్థి, ప్రత్యర్ధు → ప using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఐఖ్య → ఐక్య (10) using AWB
పంక్తి 167:
==విదేశీ సంబంధాలు==
[[File:Dmitry Medvedev in South Korea, March 2012-15.jpeg|thumb|[[President of Kazakhstan|President]] [[Nursultan Nazarbayev|Nazarbayev]] with U.S. [[Barack Obama]] and Russian [[Dmitry Medvedev]] in 2012]]
కజకస్తాన్ ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా, యూరో- అట్లాంటిక్ పార్టనర్ షిప్ కౌంసిల్ మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్‌లలో సభ్యత్వం కలిగి ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ పీస్ ఏక్టివ్ పార్టనర్‌గా ఉంది. {{citation needed|date=October 2015}}
 
2010 ఏప్రెల్ 11న అధ్యక్షుడు నజర్బయేవ్ మరియు ఒబామా వాషింగ్టన్‌లో జరిగిన న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్‌లో కలుసుకుని కజకస్తాన్ మరియు యునైటెడ్ నేషంస్ మద్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపరచాలని చర్చించారు. అలాగే అణయుధ రక్షణ మరియు మద్య ఆసియా స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి మరియు అంతర్జాతీయ విలువలను పెంపొందించడం కొరకు ఇరుదేశాలు కలిసి పనిచేయాలని కూడా యోచించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/joint-statement-meeting-between-president-obama-and-kazakhstan-president-nazarbayev Joint Statement on the meeting between President Obama and Kazakhstan President Nazarbayev | The White House]. Whitehouse.gov (11 April 2010). Retrieved 14 January 2013.</ref> 2011ఏప్రెల్‌న అధూక్షుడు ఒబామా కజకస్తాన్ అధ్యక్షుడు నజర్బయేవ్‌ను పిలిపించి న్యూక్లియర్ సెక్యూరిటీ, బి.ఎన్. 350 రియాక్టర్ నుండి న్యూక్లియర్ మెటీరియల్ సెక్యూరింగ్ గురించి చర్చించారు.<ref>[http://www.whitehouse.gov/the-press-office/2011/04/30/readout-presidents-call-president-nazarbayev-kazakhstan Readout of the President's Call to President Nazarbayev of Kazakhstan | The White House]. Whitehouse.gov (30 April 2011). Retrieved 14 January 2013.</ref> కజకస్తాన్ " కామంవెల్ట్ ఇండిపెండెంట్ స్టేట్స్", ది ఎకనమిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ మరియు షంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం కలిగి ఉంది.
పంక్తి 176:
ఇక్కడ నుండి సోవియట్ స్పేస్ షటిల్ మరియు ప్రఖ్యాత స్పేస్ స్టేషన్ మిర్ అంతరిక్షంలో ప్రవేశపెట్టబడ్డాయి.
===కజకస్తాన్ మరియు యునైటెడ్ నేషంస్ ===
2014 అక్టోబర్ 24న కజకస్తాన్ " మినిస్టరీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ " కజకస్తాన్ మరియు ఐఖ్యరాజ్యసమితి 2015 అండ్ బియాండ్ " రౌడ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసింది. రెండు దశాబ్ధాల ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి- కజకస్తాన్ సహకార విధానం గౌరవిస్తూ ఈ సమావేశం ఏర్పాటుచేయబడింది.<ref name=AT5>{{cite web|title=Kazakhstan, UN Continue Building on Two-Decades of Cooperation|url=http://www.astanatimes.com/2014/10/kazakhstan-un-continue-building-two-decades-cooperation/|website=astanatimes.com}}</ref> 2017-2018 యు.ఎన్.సెక్యూరిటీ కౌంసిల్‌లో " నాన్- పర్మనెంటు మెంబర్ సీట్ " కొరకు కజకస్తాన్ ప్రభుత్వం బిడ్డింగ్ చేసిందని డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ యర్ఝన్ అషిక్బయేవ్ గమనించాడు. ఈ ఎన్నిక 2016 నవంబరున న్యూయార్క్‌లో జరుగనున్న జనరల్ అసెంబ్లీలో నిర్వహించబడనున్నది.<ref name="AT5"/>
హైతీ, పశ్చిమ షహారా, కోట్ డీ ఐవరీ లలో శాంతిస్థాపన కొరకు ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి ప్రయత్నాలకు కజకస్తాన్ సహకారం అందిస్తూ ఉంది.<ref name=TN1>{{cite news|title=Kazakh peacekeepers in Western Sahara|url=http://en.tengrinews.kz/military/Kazakh-peacekeepers-in-Western-Sahara-257039/|publisher=Tengrinews}}</ref>
2014 మార్చ్ ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన మిషన్‌లో భాగస్వామ్యం వహించడానికి డిఫెంస్ మినిస్టరీ 20 కజకస్తానీ సైనికులను ఎంచుకున్నది. ఎన్నిక చేసిన సైనికాధికారులు యు.ఎన్. శిక్షణ అలాగే ధారాళంగ ఆంగ్లం మాట్లాడే శిక్షణ ఇవ్వబడుతుంది. వీరికి పలువిధమైన సైనిక వాహనాలను నడిపే సామర్ధ్యం కలిగి ఉంటారు.
<ref name="TN1"/>
 
పంక్తి 194:
{{convert|718|m3|0|abbr=out}} నీటిని పరిశుభ్రం చేయడానికి సహకరించాయి.<ref>{{cite web |title=Steppe Eagle military exercises cover broad spectrum of scenarios |url=http://www.universalnewswires.com/centralasia/viewstory.aspx?id=1487 |publisher=Central Asia Newswire}}</ref> కజకస్తాన్ " నేషనల్ సెక్యూరిటీ కమిటీ 1992 జూన్ 13 న స్థాపించబడింది. ఇందులో సోవియట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మిలటరీ కౌంటర్ ఇంటెలిజెంస్, బార్డర్ గార్డ్, పలు కమాండో యూనిట్లు మరియు ఫారిన్ ఇంటెలిజెంస్ బ్యూరో అంతర్భాగంగా ఉన్నాయి.
 
2002 నుండి కజకస్తాన్ ప్రభుత్వం " స్టెప్పె ఈగిల్ " స్థాపించింది. స్టెప్పె ఈగిల్ సంకీర్ణాలు నిర్మించడానికి మరియు దేశాలు సమైక్యంగా పనిచేయడం మీద దృష్టిని కేంద్రీకరించి కృషిచేస్తుంది. స్టెప్పె ఈగిల్ పనిచేసే సమయంలో కజ్బత్ బెటాలియన్ మల్టీనేషన్ ఫోర్స్‌తో కలిసి పనిచేస్తుంది.<ref name=steppe1>{{cite news|title=Steppe Eagle – 2015 Multinational Peacekeeping Exercises to be Held in April and June|url=http://www.astanatimes.com/2015/02/steppe-eagle-2015-multinational-peacekeeping-exercises-held-april-june/|work=The Astana Times}}</ref> 2013 డిసెంబరులో కజకస్తాన్ ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి శాంతిదళానికి మద్దతుగా సైనిక బృందాలను హైతి, పశ్చిమ షహారా, ఐవరీ కోస్ట్ మరియు లిబేరియాలకు పంపింది.<ref name=un1>{{cite news |title=Kazakhstan to Join U.N. Peacekeeping for First Time |url=http://www.nytimes.com/reuters/2013/12/20/world/20reuters-kazakhstan-un.html?partner=rss&emc=rss&_r=0 |work=The New York Times}}</ref>
==రాజకీయాలు==
[[File:Kazakh Parliament Astana.jpg|thumb|[[Parliament of Kazakhstan]] ]]
పంక్తి 206:
కజకస్తాన్ వార్ హెడ్లను రష్యాకు తిరిగి ఇచ్చింది. 2000 జూలై నాటికి సెమీపాలతింక్ సమీపంలోని న్యూక్లియర్ టెస్టింగ్ ఇంఫ్రాస్ట్రక్చర్‌ ధ్వంశం చేయబడింది.
<ref name=NTI1>{{cite web |title=NTI Kazakhstan Profile |url=http://www.nti.org/country-profiles/kazakhstan/ |publisher=Nuclear Threat Initiative}}</ref>
2009 డిసెంబర్ 2న ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కి- మూన్ మరియు కజకస్తాన్ రిపబ్లిక్ కలిసి సెమీపాలతింక్ శోధన ప్రదేశం విధ్వంశం చేయబడిన ఆగస్ట్ 29ని అంతర్జాతీయ అణ్వాయుధ శోధన వ్యతిరేక దినంగా ప్రకటించారు.<ref>{{cite web |url=http://www.un.org/en/events/againstnucleartestsday/ |title=International Day against Nuclear Tests (29 August) |publisher=United Nations |accessdate=9 September 2013}}</ref><ref>{{cite web |url=http://en-maktoob.news.yahoo.com/un-calls-global-efforts-ban-n-tests-023921015.html |title=UN calls for global efforts to ban n-tests |work=Yahoo! News Maktoob |date=30 August 2013 |accessdate=9 September 2013}}</ref>
 
===ఎన్నికలు===
పంక్తి 290:
2010 నుండి కజకస్తాన్ నివాసగృహాల ఆవశ్యకత మార్కెట్లో అధికం ఔతూ ఉంది.<ref name=rank1>{{cite web|title=Обзор ввода жилья по регионам РК. Январь-август 2014|url=http://ranking.kz/infopovody/_tekuschem_godu_almatinskaja_oblast_lidiruet_po_vvedennomu_v_ekspluataciju_zhilju___7265_tysjach_kv_metrov_eto_165_ot_vsego_zhilja_vvedennogo_v_ekspluataciju_za_janvar-avgust_2014_goda?mcode=regions&subcut=socium&infotypecode=infopovody|website=ranking.kz}}</ref> 2013 లో కజకస్తాన్ నివాసగృహాల మొత్తం వైశాల్యం 336.1 మిలియన్ల చదరపు మీటర్లు.<ref name="rank1"/> ఒక సంవత్సరంలో నివాస గృహాల వైశాల్యం 32.7 మిలియన్ చ.మీ (11%) అధికం అయింది.
<ref name="rank1"/> 2012-2013 మద్య కజకస్తాన్ నివాస గృహాల వైశాల్యం 19.6-20.9 మిలియన్ల చ.మీ అధికరించింది.<ref name="rank1"/>
దేశ నివాసగృహాలలో 62.5% నగరప్రాంతాలలో ఉన్నాయి.<ref name="rank1"/> ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి సిఫారసు అనుసరించి ఒక వ్యక్తికి అవసరమైన నివాసగృహ వైశాల్యం 30 చ..మీ.
<ref name="rank1"/> కజకస్తాన్ 2019-2020 నాటికి ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి పరిమితికి చేరుకోగలదని విశ్వసిస్తున్నారు.<ref name="rank1"/>
 
===నూర్లీ ఝోల్ ===
పంక్తి 311:
[[File:Dzhasybay beach.jpg|thumb|Kazakhstanis on a [[Lake Jasybay]] beach, [[Pavlodar Region]] ]]
[[File:SB - Kazakh man on horse with golden eagle.jpg|thumb|Kazakh man on a horse with golden eagle. (Photo taken [[Circa|c.]]&nbsp;1911–14.)]]
యు.ఎస్ సెంసస్ బ్యూరో ఇంటర్నేషనల్ డేటాబేస్ జాబితా అనుసరించి కజకస్తాన్ జనసంఖ్య 1,54,60,484. ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి వనరుల వివరణలో కజకిస్తాన్ జనసంఖ్య 1,57,53,460.
{{citation needed|date=September 2015}}[[2011]] ఫిబ్రవరి కజకస్తాన్ అధికారిక అంచనాలు అనుసరించి కజకస్తాన్ జనసంఖ్య 16,455 మిలియన్లు. వీరిలో 46% గ్రామీణప్రాంత నివాసితులు, 54% నగరప్రాంత నివాసితులు.<ref>{{cite web |url=http://www.stat.kz/p_perepis/Pages/n_04_02_10.aspx |archiveurl=//web.archive.org/web/20100628101359/http://www.stat.kz/p_perepis/Pages/n_04_02_10.aspx |archivedate=28 June 2010 |title=Итоги переписи населения Республики Казахстан 2009 года |publisher=Stat.kz |date=4 February 2010 |accessdate=1 June 2010}}</ref> [[2013]]లో కజకస్తాన్ జనసంఖ్య ముందటి సంవత్సరానికంటే 1.7% అభివృద్ధిచెంది 1,72,80,000కి చేరిందని కజకస్తాన్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.<ref>[http://www.bnews.kz/en/news/post/153895/ Kazakhstan’s population increases by 1.7 per cent over a year]. bnews.kz. 15 August 2013</ref>[[2009]] జనసంఖ్య 1999 జనసంఖ్య కంటే 6.8% అధికం అయింది. వీరిలో పురుషులు 48.3% మరియు 51.7% స్త్రీలు ఉన్నారు. ప్రజలలో సంప్రదాయ కజకీలు 63.1% మరియు సంప్రదాయక రష్యన్లు 23.7% ఉన్నారు.<ref name="Census2009"/>
ప్రజలలో తాతర్లు 1.3%, ఉక్రెయిన్లు 2.1%, ఉజ్బెకీయులు (2.8%), బెలరుసియన్లు, ఉయ్గూర్ ప్రజలు (1.4%), అజర్బైజన్లు, సోవియట్ యూనియన్ ప్రజలు,
పంక్తి 446:
==మానవహక్కులు మరియు మాధ్యమం==
కజకస్తాన్ మానవహక్కుల సమేక్షణ బలహీనంగా ఉందని స్వతంత్ర పర్యవేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్ " కజకస్తాన్ సమావేశ స్వతంత్రం, వాక్కు స్వతంత్రం మరియు మత స్వతంత్రాలను తీవ్రంగా నిర్భంధిస్తుందని అభిప్రాయపడుతుంది.<ref name="World Report 2015: Kazakhstan"/> 2014లో అధికారులు వార్తాపత్రికలను మూసివేయడం, ఖైదుచేయడం, జరిమానా విధించడం చేసారు. అభిప్రాయాలు చెప్పడానికి అడ్డుకట్టవేయడం, మతకార్యక్రమాలను అడ్డుకోవడం నిర్భంధాలలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వ విమర్శకులు, ప్రతిపక్ష నాయకుడు వ్లాదిమిర్ కొజ్లోవ్ నిర్భంధంలో ఉంచబడ్డారు. బహిరంగంగా హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నాయి.
2014 జూన్ 3న ఒ.ఎస్.సి.ఇ. సెక్రటరీ జనరల్ " లాంబర్టో జన్నియర్" కజక్ డిప్లొమేట్‌గా నియమించబడ్డాడు, మదినా జర్బుస్సినోవాను ఒ.ఎస్.సి.ఇ. స్పెషల్ రిప్రెజెంటేటివ్‌గా నియమించబడ్డాడు.<ref name=Madina>{{cite news|title=Kazakhstan diplomat appointed OSCE Special Representative|url=http://m.tengrinews.kz/en/politics_sub/Kazakhstan-diplomat-appointed-OSCE-Special-Representative-254019/|publisher=Tengrinews}}</ref> 2012 నవంబరున ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి చెందిన 183 సభ్యులు హ్యూమన్ రైట్స్ కౌంసిల్‌ తరఫున సేవలందించడానికి కజకస్తాన్‌ను ఎన్నుకున్నారు.
<ref name=UNHRC1>{{cite web |title=General Assembly Elects 18 Member States to Serve Three-Year Terms on Human Rights Council |url=http://www.un.org/News/Press/docs/2012/ga11310.doc.htm |publisher=The United Nations}}</ref> 2009లో కజకస్తాన్ " నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్షన్ ప్లాన్ "ను ప్రచురించింది.<ref name=KZHRAP>{{cite web |title=National Kazakhstan Human Rights Action Plan |url=http://mfa.gov.kz/en/#!/information_about_kazakhstan/national_human_rights_action_plan_of_the_republic_of_kazakhstan_2009-2012/ |publisher=Ministry of Foreign Affairs}}</ref>" యు.ఎస్.డిపార్ట్మెంటు ఆఫ్ స్టేట్ బ్యూరో ఫర్ డెమొక్రసీ " , హ్యూమన్ రైట్స్ అండ్ లేబర్, ది అమెరికన్ బార్ అసోసియేషన్ రూల్ ఆఫ్ లా ఇంషియేటివ్ మద్దతుతో కజకస్తాన్‌లో స్వేచ్ఛగా అభిప్రాయం వెలిబుచ్చడానికి మరియు పత్రికా స్వతంత్ర సంరక్షణ కొరకు ఆల్మటీలో మీడియా సపోర్ట్ సెంటర్ ప్రారంభించారు.
<ref name=aba>{{cite web |title=Access to Justice and Human Rights |url=http://www.americanbar.org/advocacy/rule_of_law/where_we_work/europe_eurasia/kazakhstan/programs_past.html |publisher=American Bar Association}}</ref><ref name=HROmb>{{cite web |title=History of Kazakhstan Human Rights Ombudsman |url=http://www.ombudsman.kz/en/about/history.php |publisher=Commissioner for Human Rights in Kazakhstan}}</ref> వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో 180 ప్రపంచ దేశాలలో కజకస్తాన్ 161వ స్థానంలో ఉంది.<ref>{{cite web|title=World Press Freedom Index 2014|url=http://rsf.org/index2014/en-index2014.php|website=Reporters Without Borders|accessdate=31 August 2014}}</ref><ref name="nytimes.com">{{cite news|author=Wines, Michael|url=http://www.nytimes.com/2002/07/13/world/the-saturday-profile-bruised-but-still-jabbing-kazakh-heavyweights.html?pagewanted=all&src=pm |title=Wines 2012 |work=The New York Times|date=13 July 2002}}</ref>
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు