కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., లో → లో , ప్రాధమిక → ప్రాథమిక, ప్రవేస → ప్రవేశ, using AWB
పంక్తి 20:
 
==విద్య,ఉద్యోగం==
[[1941]] జనవరిలో [[తాడేపల్లి]]లో జన్మించిన అంజిరెడ్డి అక్కడి పాఠశాలలోనూ, [[మంగళగిరి]] మడలం [[నూతక్కి]] లోనూ ప్రాధమికప్రాథమిక విద్యపూర్తిచేసారు.
ఈయన భార్య సామ్రాజ్యం, వీరికి ఇద్దరు పిల్లలు సతీష్, అనూరాధ. ఆయన [[పూణె]] లోని [[నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ]] నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. హైదరాబాద్ ఐ.డి.పి.ఎల్ లో ఫోర్ మెన్ ఉద్యోగం చేసారు. రైతు కుటుంబంలో పుట్టి, రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన అంజిరెడ్డి ఐడీపీఎల్‌ ఉద్యోగిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు.
 
పంక్తి 33:
 
===కొత్త ఔషధాల రూపకల్పన===
మనదేశం నుంచి ప్రపంచానికి ఏదైనా కొత్త ఔషధాన్ని అందించాలనేది అంజిరెడ్డి కల. ఒక అణువు (మాలిక్యూల్‌) ను కనుగొనటం నుంచి దాన్ని అభివృద్ధి పరచి, తయారు చేసి, ఔషధ పరీక్షలు నిర్వహించి ప్రపంచ మార్కెట్లో విడుదల చేసేంత శక్తి ప్రస్తుతం బహుళ జాతి కంపెనీలకు మాత్రమే ఉంది. మొదటి అడుగు నుంచి చివరి దాకా ఒక ఔషధాన్ని రూపొందించి మార్కెట్‌ అందించే శక్తి ఇప్పటిదాకా మనదేశంలోని కంపెనీలకు లేదు. అందుకు ఎన్నో ఏళ్ల శ్రమ, వేల కోట్ల రూపాయిల ఖర్చు ఇమిడి ఉంటుంది. సగం దూరం వెళ్లాక అపజయాలు సైతం తప్పవు. దాన్ని తట్టుకునే శక్తి మన కంపెనీలకు లేదు. అందువల్ల ఇటువంటి పూర్తిస్థాయి పరిశోధనలు ఇప్పటికే మనదేశంలోని ఔషధ కంపెనీలకు అందని ద్రాక్షగానే ఉంది. ఆమాట కొస్తే ఇలాంటి శక్తి ప్రపంచంలోనే ఐదు పది కంపెనీలకు మించి లేదు. డాక్టర్‌ అంజిరెడ్డి దీన్ని సాధించాలని అనుకున్నారు. ఈ దిశగా ఎంతో ముందుకు సాగారు. కానీ అర్ధాంతరంగానే ఈ లోకాన్నే విడిచిపెట్టారు. కానీ ఔషధ రంగంపై ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆయన సాధించిన విజయాలు, అనుసరించిన మార్గం ఇతర ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
 
===పరిశోధనలు-పేటెంట్లు===
పంక్తి 41:
* భారత్లో ముఖ్యమైన 300 బ్రాండ్ లలో రెడ్డీస్ వారివి 8 ఉన్నాయి.
* దేశంలో డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ చేపట్టిన తొలి కంపెనీ
* జపాన్ బయట నమోదైన తొలి ఆసియా కంపెనీ, [[2001]]లో న్యూయార్క్ స్టాక్ ఎక్షేంజ్ ప్రవేసించినదిప్రవేశించినది.
 
==అరుదైన వ్యక్తిత్వం==
పంక్తి 50:
 
* గ్రామీణ నిరుపేద యువకుల ఉపాధి శిక్షణ కోసం 'ల్యాబ్స్‌' కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
* [[1998]] లో సేవాకార్యక్రమాలు ప్రారంభించిన రెడ్డీస్ సంస్థ మొదటగా [[నాంది]] పౌండేషన్ ప్రారంభించి కొన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నది.
* రెడ్డీస్ అనుబంధ సంస్థ హ్యూమన్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
 
==చివరి రోజులు==
ఔషధ సంజీవి కన్నుమూత (శుక్రవారం_15-March-2013) అనారోగ్యంతో చికిత్స పొందుతూ-తుదిశ్వాస విడిచినారువిడిచారు. ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు, తెలుగు రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి కంపెనీ సృష్టి , ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం దక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు 16-03-2013 హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరిగాయి.
 
ప్రస్తుతం కుమారుడు సతీష్‌రెడ్డి కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, అల్లుడు జి.వి.ప్రసాద్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు