అలాన్ ట్యూరింగ్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాద → బాధ , ఉన్నది. → ఉంది., → (2) using AWB
అక్షర దోషం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 37:
}}
 
బ్రిటిష్ గణితవేత్త ఆలన్ ట్యూరింగ్. ఇతను 1912 జూన్ 23న లండన్ లో పుట్టాడుపుట్టారు. ([[Alan Mathison Turing]], 23 జూన్ 1912 – 7 జూన్ 1954.) అతని తల్లి దండ్రులు ఈథెల్ మరియు జూలియస్. గణిత పునాదులపై [[:en:David Hilbert|డేవిడ్ హిల్బర్ట్]] వేసిన ఓ సవాలుని సాధించే యత్నంలో ఆలన్ ట్యూరింగ్ తలవని తలంపుగా ఆధునిక కంప్యూటర్‌కి 1936లో ఆవిష్కరించాడు.
 
కంప్యూటర్ సైన్సులో నోబెల్ బహుమతి లేదు కాని ట్యూరింగ్ పేరు మీద దానికి దీటైన బహుమతి వుంది. దాదాపు గత యాభై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం దీనిని కంప్యూటర్ సైన్సులో చెప్పుకోదగ్గ పరిశోధనలని చేసిన వారికి ఇస్తున్నారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రొబోటిక్స్ ప్రొఫెసరు [[:en:Raj Reddy|దబ్బల రాజగోపాల్ రెడ్డి]] కృత్రిమమేధారంగంలో (Artificial Intelligence) చేసిన పరిశోధనలకి 1986 లో ఈ అవార్డుని [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] ప్రొఫెసర్ ఫైగెన్‌బామ్‌తో (Edward Feigenbaum) పంచుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/అలాన్_ట్యూరింగ్" నుండి వెలికితీశారు