ఆచంట శరత్ కమల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో (2), తో → తో using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
ఆచంట శరత్ కమల్ (జననం: [[జులై 12]], [[1982]]) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళ నాడులో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందిన వాడు. చెన్నై లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగి<ref>శరత్ కమల్: http://www.achantasharathkamal.com/index.html</ref>.
 
'''ఆచంట శరత్ కమల్''' (జననం: [[జులై 12]], [[1982]]) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళ నాడులో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందిన వాడు. చెన్నై లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగి<ref>శరత్ కమల్: http://www.achantasharathkamal.com/index.html</ref>.
 
ప్రస్తుతము ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 63వ స్థానము.
Line 5 ⟶ 7:
==విజయములు, పురస్కారాలు==
* 2004 లో కౌలాలంపూర్ లో జరిగిన 16వ కామన్ వెల్త్ క్రీడలలో బంగారు పతకము సాధించాడు.
* 2004 లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారము తోపురస్కారముతో సన్మానించింది.
* 2006 లో కొలంబో లోకొలంబోలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
* 2006 లో మెల్‌బోర్న్ కామన్‌వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
* 2007 లో ఉత్తర కొరియా లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
* 2008 లో నాలుగవ సారి జాతీయ ఛాంపియన్ గా ఎన్నుకొనబడ్డాడు.
* 2010 లోగువాహతి లోలోగువాహతిలో జరిగిన 71వ జాతీయ ఛాంపియన్ గా గెలిచాడు.
 
==మూలాలు==
{{reflist}}
 
 
[[వర్గం:క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/ఆచంట_శరత్_కమల్" నుండి వెలికితీశారు