"మహాత్మా గాంధీ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
===స్ఫూర్తి===
చరిత్రకారుడు ఆర్.బి.క్రీబ్ ప్రకారం మహాత్మా గాంధీ యొక్క ఆలోచనా విధానం కాలంతో పాటు పరిపక్వత చెందినది. లండను లో చదువుకునే సమయంలో [[నిజాయితీ]] , [[నిగ్రహం]], [[పవిత్రత]], [[శాకాహారం]] అలవర్చుకున్నాడు. భారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా పనిలో వైఫల్యం పొందటంతో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ అక్కడ పాతికేళ్ళ పాటు వివిధ భారతీయేతర సంస్కృతుల ఆలోచనలను అర్ధంచేసుకున్నాడు. మహాత్మా గాంధీ పరిశీలనాత్మక మత వాతావరణంలో పెరిగాడు మరియు జీవితాంతం అనేక మతపరమైన సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందాడు. గాంధీ తల్లికి జైను లతో ఉన్న పరిచయాల వలన [[జైనమతం|జైనమత]] ఆలోచనలైన కరుణ, శాకాహారం, [[ఉపవాసం]], [[స్వీయ క్రమశిక్షణ]], [[ప్రతిజ్ఞ]] యొక్క ప్రాముఖ్యత విలువల ప్రభావం గాంధీ ఫై పడినది. ప్రారంభ దశలో ఉన్న జైనమత ప్రభావం తరువాతికాలంలో గాంధీ యొక్క అన్ని ఆలోచనలకు మూలం గా నిలిచాయి.
అతను వ్యక్తి కాదు ఒక శక్తి ayna chala mamchi varu
 
===టాల్ స్టాయ్===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976153" నుండి వెలికితీశారు