ఉన్ని కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , పని చేశాడు → పనిచేశాడు, → , ) → ) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
పంక్తి 34:
| weight =
}}
'''ఉన్ని కృష్ణన్''' (జననం: జులైజూలై 9, 1966) ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు. [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]], [[మళయాలం|మళయాళ]], [[హిందీ]] మరియు [[ఆంగ్లము|ఆంగ్ల]] భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ''ఎన్నావలె అది ఎన్నావలె''కి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.
==బాల్యం==
ఉన్నికృష్ణన్ కె.రాధాకృష్ణన్, డాక్టర్ హరిణి దంపతులకు కేరళలోని పాలక్కాడ్ లో జన్మించాడు.<ref>{{cite web|url=http://www.metromatinee.com/artist/Unnikrishnan-1197|title=Unnikrishnan:Profile And Biography|publisher=Metromatinee.com|date=1966-07-09|accessdate=2011-11-07}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉన్ని_కృష్ణన్" నుండి వెలికితీశారు