అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, కలవు. → ఉన్నాయి. (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , క్రిష్ణ → కృష్ణ, గ్రంధా → గ్రంథా (3), స్థంభ → స్త using AWB
పంక్తి 23:
<li> భక్తుల కొరకు, ఆధ్యాత్మిక భవనాలను నిర్మించడం.
<li> భక్తులను, సభ్యులను దరిచేర్చి, సాత్విక జీవన చైతన్యాన్ని కల్పించడం, సాదాసీదా ప్రాకృతిక జీవన శైలిని అలవర్చడం.
<li> పై ఉద్దేశ్యాలను జనబాహుళ్యంలోకి తీసుకు వెళ్ళుటకు, పత్రికలను ప్రచురించడం, గ్రంధాలనుగ్రంథాలను రచించడం.
</ol>
 
==నాలుగు జీవన సూత్రాలు==
[[ఫైలు:HareKrishnaTempleRathayatra.JPG|thumb|250px|right|డల్లాస్‌లో హరేకృష్ణ రధయాత్రరథయాత్ర.]]
 
శ్రీల ప్రభుపాదుడు, నాలుగు జీవన సూత్రాలను సూచించాడు.<ref name="The Four Legs of Dharma">[http://vedabase.net/sb/1/17/24/ The Four Legs of Dharma]</ref>, ఇవి ఆధ్యాత్మిక జీవనానికి మూలాలు:
పంక్తి 49:
[[బెంగుళూరు]]లోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.<ref name="start">ఇస్కాన్ బెంగళూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస్ గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న పదకొండు ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయింబడిచిన స్థలంలో [[1990]] - [[1997]]సంవత్సరాల మధ్య గుడి నిర్మాణం జరిగింది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమయినది.
 
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్థంభంద్వజస్తంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.<ref name="description">ఇస్కాన్ బెంగళూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/history3.html మూడవ పేజీ]</ref> ఈ గుడి బెంగుళూరులో రాజాజీనగర్‌ అనే ప్రాంతములో ఉన్నదిఉంది.ఆక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు ఉన్నాయి.
 
----
పంక్తి 55:
==='''ఇస్కాన్ దేవాలయం, హైదరాబాదు'''===
[[బొమ్మ:Iskconhyd.jpg| thumb|right | [[హైదరాబాదు]]లోని ఇస్కాన్ దేవాలయ ప్రవేశ ద్వార గోపురం]]
[[హైదరాబాదు]]లో ఈ దేవాలయం అబీడ్స్ కూడలి నుండి, నాంపల్లి స్టేషనుకు వెళ్ళే వీధిలో ఉన్నదిఉంది. హైదరాబాదు ముఖ్య తపాలా కార్యాలయము (G.P.O.) నకు చేరువలో ఉన్నదిఉంది.<ref name=location>http://www.iskcon-hyderabad.com/directions.html</ref> ఆలయము కట్టుటకు, స్థలమును ప్రముఖ స్వీట్ దుకాణం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డిగారు దానం చేశారు.
 
----
పంక్తి 68:
[[ఫైలు:TIRUPATHI ISCON.jpg|150px|left|thumb|తిరుపతిలోని హరేకృష్ణ ఆలయము]]
 
[[తిరుపతి]] పుణ్య క్షేత్రములో, కపిలతిర్థమ్ జలపాతం ఉన్న ప్రాంతమునకు దగ్గరలో ఇస్కాన్ కృష్ణ దేవాలయము ఉన్నదిఉంది. ఇక్కడ ఈ ఆలయము హరేకృష్ణ ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయమును చాలా శ్రమపడి అందముగా తీర్చి దిద్దారు. ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశముగా తయారు చేశారు. తిరుపతి రైల్వే స్టేషను నుండి ఆటోలో ఈ దేవాలయమునకు వెళ్ళవచ్చును. తిరుమల తిరుపతి దేవస్థానము వారు ప్రతి రోజూ ఆలయ దర్శనము యాత్రలో ఈ అలయాన్ని చూపిస్తారు.
 
==='''ఇస్కాన్ దేవాలయం, ముంబై'''===
పంక్తి 90:
* మహారాష్ట్రా గాడ్ చిరోలి జిల్లా లోని ఇస్కాన్ టెంపుల్.
* పంజాబ్ రాష్ట్రం లోని ఛంఢీఘర్ లోని దక్షిణ మార్గ్ సెక్టర్ 36-బి లోఉన్న హరే కృష్ణా ధామ్.
* తమిళ నాడు లోని చెన్నై లోని చోళింగ నల్లూరు ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్న భక్తి వేదాంత స్వామి రోడ్ అక్కరై లోఅక్కరైలో ఉన్న హరే కృష్ణా లాండ్.
* తమిళనాడు కోయంబత్తూరు హరేకృష్ణా రోడ్ సి ఐ టి కాలేజ్ ఎదురుగా శ్రీ జగన్నాధ్ మందిర్ ఇస్కాన్.
* మహారాష్ట్రా ఉత్తర్ కసాడే అల్కాట్ రోడ్ న్యూ జకనక వద్ద ఉన్న భక్తి వేదాంత్ మార్గ్ వద్ద ఉన్న హరేకృష్ణా లాండ్ ఇస్కాన్ సోలాపుర్.
పంక్తి 96:
* గుజరాత్ ద్వారకలో దేవీ భవన్ రోడ్ భారతీయ భవన్ వద్ద ఉన్న ఇస్కాన్ రోడ్.
* గుజరాత్ గంగాపుర్ సూరత్-బర్దోలి రోడ్ వద్ద భక్తి వేదాంత రాజవిద్యాలయ.
* ఉత్తరప్రదేశ్ ఘాజియా బాద్ హరే క్రిష్ణకృష్ణ మార్గంలో ఉన్న రాజ్ నగర్ వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్.
* ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఉన్న ఇస్కాన్.
* అస్సామ్ రాష్ట్రం గౌహతి ఉలూబారి చరాలి వద్ద ఉన్న ఇస్కాన్.