అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అకాడమీ పురస్కారాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , బహుమతి ప్రధాన → బహుమతి ప్రదాన, ప్రతిష్ట → ప్రత using AWB
పంక్తి 13:
}}
 
'''ఆస్కార్ అవార్డు'''గా ప్రసిద్ధిచెందిన '''అకాడమీ అవార్డులు''' (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక [[బహుమతులు]]. దీని బహుమతి ప్రధానోత్సవంప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.<ref>{{cite web
|url = http://www.oscars.org/aboutacademyawards/index.html
|title = About the Academy Awards
|publisher = Academy of Motion Picture Arts and Sciences
|accessdate = 2007-04-13
}}</ref>
 
మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం [[మే 16]], [[1929]] లో [[హాలీవుడ్]] లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. [[1927]], [[1928]] సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు [[డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్]] మరియు [[విలియం డెమిలీ]] కలిసి ఇది ఏర్పాటు చేశారు.
==ఇవి కూడా చూడండి==
*[[87వ అకాడమీ పురస్కారాలు]]
పంక్తి 31:
* [http://www.madhusudhan.info/misc/oscars/ Link to DVD list of all Best Picture Winners]
* [http://www.time.com/time/archive/collections/0,21428,c_oscars,00.shtml A TIME Archives Collection of the Academy's influence on American Culture]
* [http://www.rsowens.com/ RSOwens.com] (The manufacturer of the trophy)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అకాడమీ_పురస్కారాలు" నుండి వెలికితీశారు