అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు కి → ుకు (2), నాగేశ్వర రావు → నాగేశ్వరరావు (3), విద్యార్ధ using AWB
పంక్తి 29:
}}
 
'''అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు''' ([[సెప్టెంబర్ 20]], [[1923]] - [[జనవరి 22]], [[2014]]) ప్రముఖ [[తెలుగు]] నటుడు మరియు నిర్మాత. వరి చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. [[తెలుగు సినిమా]] తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు.
 
ప్రముఖ చిత్రనిర్మాత [[ఘంటసాల బలరామయ్య]] ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్లో విధివశాత్తు గుర్తించబడ్డాడు. [[ధర్మపత్ని]] సినిమాతో సినీజీవితం ప్రారంభించాడు. అప్పటినుండి రకరకాల [[తెలుగు]], [[తమిళం|తమి‌ళ]] సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. [[ఎన్.టి.ఆర్]]తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.<ref name=shankardayalsharma>{{cite book|last=Shankar Dayal Sharma|title=President Dr. Shanker Dayal Sharma: January 1995-July 1997|year=1997|publisher=Publication Divisions, Ministry of Information and Broadcasting, Government of India,|page=74|url=http://books.google.co.in/books?ei=0XXfUufGA-eciAeswIGADQ&id=BCJuAAAAMAAJ&dq=Bangaru+Kutumbam&focus=searchwithinvolume&q=Nageswara+Rao}}</ref>
పంక్తి 37:
ఆయన [[1923]] [[సెప్టెంబర్ 20]] వ తేదీ కృష్ణా జిల్లా [[గుడివాడ]] తాలూకా [[నందివాడ]] మండలం [[రామాపురం]]లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో [[అన్నపూర్ణ]] వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా [[దెందులూరు]]లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో [[అన్నపూర్ణ స్టూడియోస్]] నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు [[అక్కినేని నాగార్జున]], మనవళ్లు [[సుమంత్]], [[అఖిల్]] సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు. అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు.<ref>{{Cite web|title=అక్కినేనికి సతీవియోగం|url=http://www.suryaa.com/entertainment/article-2-63087 |publisher=సూర్య|accessdate=2014-01-22}}</ref> అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో [[2014]], [[జనవరి 22]] న మరణించారు. అర్థరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి తీసుకువెళ్ళారు. పదినిమిషాలకే డా.సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతిచెందారని నిర్ధారణ అయింది.<ref name="anrdeath"/>
 
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు సెప్టెంబర్ 20 1923 లో జన్మించారు. చిన్నప్పటి నుండి నాటకాల మీద వున్న ఆసక్తి తోనే 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని 1949 లో అన్నపూర్ణని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా. ANR ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి నటించిన సినిమాలు 256, ఆయన నటించిన ఆఖరి సినిమా “మనం”. పలురకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటసామ్రాట్ అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేని కే దక్కింది. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాదు కిహైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశారు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి యువ సామ్రాట్, నవ యువ సామ్రాట్ ఇలా తన వారసులను అందించిన మహా వృక్షం. కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968 లో పద్మశ్రీ అవార్డు, 1988 లో పద్మభూషణ్, 1989 లో రఘుపతి వెంకయ్య, 1990 లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996 లో NTR National అవార్డులు అందుకున్నారు. 2011 లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు. అక్కినేనిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన Telugu Association of North America. సినీ పరిశ్రమకి అక్కినేని ఓ లెజెండ్. ఇలాంటి లెజెండ్ ఈరోజు మనతో లేకపోవడం బాధాకరమైన సంఘటన. ఆయన కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జనవరి 22 తెల్లవారు జామున 2.45 గం||లకి మృతి చెందారు.
 
<h3>మనందరి అక్కినేని ప్రస్థానం:</h3>
సరదా స్టెప్పులతో, సరదా సరదాగా అమ్మాయిని ఆటపట్టించిన దసరాబుల్లోడు, ప్రేమించిన అమ్మాయి కోసం తాగుడుకి బానిసైన దేవదాసు ఈ అక్కినేని నాగేశ్వరరావు. చిన్నప్పటి నుండి నాటకాల మీద వున్న ఆసక్తి తోనే 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని 1949 లో అన్నపూర్ణని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా. ANR ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి నటించిన సినిమాలు 256, ఆయన నటించిన ఆఖరి సినిమా “మనం”. పలురకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటసామ్రాట్ అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేని కే దక్కింది. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాదు కిహైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశారు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి యువ సామ్రాట్, నవ యువ సామ్రాట్ ఇలా తన వారసులను అందించిన మహా వృక్షం. కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968 లో పద్మశ్రీ అవార్డు, 1988 లో పద్మభూషణ్, 1989 లో రఘుపతి వెంకయ్య, 1990 లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996 లో NTR National అవార్డులు అందుకున్నారు. 2011 లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు. అక్కినేనిని జీవిత సాఫల్య పురస్కారంతో Telugu Association of North America సత్కరించింది. సినీ పరిశ్రమకి అక్కినేని ఓ లెజెండ్. ఇలాంటి లెజెండ్ ఈరోజు మనతో లేకపోవడం బాధాకరమైన సంఘటన. ఆయన కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జనవరి 22 తెల్లవారు జామున 2.45 గం||లకి మృతి చెందారు. కానీ ఆయన మాట మౌనం, ఆయన నటించిన ఆఖరి సినిమా మనంతో మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు అక్కినేని. అక్కినేని lives on మనం. ఇది నిజం. ఆయనకు ముందే తెలిసిపోయింది, ఆయన ఆయుష్షు తగ్గిపోతుందని, అందుకే ఎవరూ చేయలేని, ఎప్పటికీ గుర్తుండిపోయేలా, చరిత్రలో నిలిచిపోయేలా, అక్కినేని కుటుంబం తరాలు నిలిచిపోయేలా, టాలీవుడ్ కి, అక్కినేని వారసులకి సరిపడా సాహసం చేసి ఈ మనంని అందించారు అక్కినేని. హేట్సాఫ్ అక్కినేని. హీరోగా మొదటి సినిమా “సీతారామజననం”, ఆఖరి సినిమా “మనం”.
 
==సినీజీవితంలో ప్రముఖ సినిమాలు==
 
1940 లో విడుదలైన "[[ధర్మపత్ని]]" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "[[శ్రీ సీతారామ జననం]]" (1944). ఆకర్షించే రాజకుమారుడినుండి విరక్తిచెంది మందుకుబానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడినుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్ధినుండివిద్యార్థినుండి సమర్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు ( [[మాయాబజార్]] ), విష్ణువు ([[చెంచులక్ష్మి]]), నారదుడు ([[భూకైలాస్]]), అర్జునుడు ([[శ్రీకృష్ణార్జున యుద్ధం]] )లో రాణించాడు.
 
గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన [[బాలరాజు]], [[రోజులు మారాయి]], మరియు [[నమ్మినబంటు]]లో నటించి, తెలుగు '''నటసామ్రాట్'''గా పేరుపొందాడు<ref name=turlapati>{{Cite book|url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%95%E0%B0%B2%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81#.E0.B0.85.E0.B0.95.E0.B1.8D.E0.B0.95.E0.B0.BF.E0.B0.A8.E0.B1.87.E0.B0.A8.E0.B0.BF.E0.B0.95.E0.B0.BF_.22.E0.B0.A8.E0.B0.9F_.E0.B0.B8.E0.B0.BE.E0.B0.AE.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.9F.E0.B1.8D.E2.80.8C.22_.E0.B0.AC.E0.B0.BF.E0.B0.B0.E0.B1.81.E0.B0.A6.E0.B1.81. |title= నా కలం - నా గళం (అక్కినేనికి "నట సామ్రాట్‌" బిరుదు)|accessdate=2014-03-01 |first=కుటుంబరావు|last=తుర్లపాటి |date=2012 పిభ్రవరి}}</ref>. [[మిస్సమ్మ]], [[చక్రపాణి]] మరియు [[ప్రేమించుచూడు]] లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. [[లైలామజ్ను]], [[అనార్కలి(1955)]], [[బాటసారి]], [[ప్రేమనగర్ (1971 )|ప్రేమనగర్]], [[ప్రేమాభిషేకం(1981)|ప్రేమాభిషేకం]],మరియు [[మేఘసందేశం]]లో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజుగా పేరుపొందాడు.
పంక్తి 77:
 
==సంఘసేవ==
మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఎన్ఆర్ కళాశాల (ANR College) అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకువిద్యార్థులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు.విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి "[[సుడిగుండాలు]]", "[[మరో ప్రపంచం]]" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీ[[ఆదుర్తి సుబ్బారావు]]తో "[[చక్రవర్తి చిత్ర]]" పతాకంపై నిర్మించాడు.
 
==ఇవీ చూడండి==