అగ్గిరాముడు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు using AWB
పంక్తి 18:
1954లో తమిళంలో [[ఎం.జి.రామచంద్రన్]] కథానాయకునిగా ''మలై కల్లన్'' సినిమాను తీశారు. ఆ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. దాని హక్కులు తీసుకుని తెలుగులో '''అగ్గిరాముడు''' సినిమా తీశారు.<ref name="తమిళ రాజకీయాలు">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=తమిళ రాజకీయాలు - 46|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-tamil-rajakeeyalu-46-65787.html|website=గ్రేటాంధ్ర|accessdate=25 November 2015}}</ref>
== థీమ్స్, ప్రభావాలు ==
బుర్రకథా పితామహునిగా పేరొందిన [[షేక్ నాజర్]] ప్రదర్శించే బుర్రకథల్లో '''అల్లూరి సీతారామరాజు''' చాలా ప్రాచుర్యం పొందింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆ బుర్రకథని [[అగ్గిరాముడు (1954 సినిమా)|అగ్గిరాముడు]] సినిమాలో చేర్చారు.<ref group='నోట్'>నాజర్ అల్లూరి సీతారామరాజు బుర్రకథ అంటే సామాన్య ప్రేక్షకుల్లో ఉన్న ఆకర్షణను దృష్టిలో ఉంచుకుని సినిమా పోస్టర్లలోనూ ప్రముఖంగా ఈ అంశాన్ని ముద్రించారు.</ref>
 
==పాటలు==
పంక్తి 27:
# కొండకోనల్లోన పండిన దొండపిండా - ఎ.మ్. రాజా
# పాలరేయోయి పసిరాకు చుక్క - టేకు అనసూయ బృందం
# రాణీరాజు రాణీరాజు రాగమంతా నీదేరాణి - పి. భానుమతి
 
 
==వనరులు==
* [http://archive.is/20121201225410/www.telugucinimapatalu.blogspot.com/ తెలుగు సినిమా పాటలు బ్లాగు] - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ
== నోట్స్ ==
<references group="నోట్"/>
Line 37 ⟶ 36:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]