"అగ్ర రాజ్యాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), కూడ → కూడా using AWB
చి (clean up using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), కూడ → కూడా using AWB)
 
ప్రపంచ దేశాలన్నిటిలో అతి శక్తివంతమైన దేశాలను '''అగ్ర రాజ్యాలు''' అంటారు. చరిత్రలో ఈ పదం 1945-1991 మధ్య [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] లను, ఆ తరువాతి కాలంలో కేవలం అమెరికాను సూచించడానికి మాత్రమే ఉపయోగించారు.
 
[[రెండవ ప్రపంచ యుద్ధం]] ముగుస్తూనే 1945 లో [[ఐక్య రాజ్య సమితి]] ఏర్పడింది. ఈ సమితి [[భద్రతా మండలి]]లో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలుగజేయబడింది. ఇదే కాక [[నిర్ణయ నిరోధ హక్కు(వీటో)]] కూడకూడా పొందిన ఈ 5 దేశాలు - [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]], [[బ్రిటన్]], [[ఫ్రాన్స్]], [[చైనా]]లు. అనేక ప్రపంచ దేశాలతో పాటు వీటిలో కూడా బ్రిటన్,ఫ్రాన్స్ లు అమెరికా వైపు, చైనా మాత్రం సోవియట్ యూనియన్ వైపు మొగ్గుజూపేవి. ఈ విధంగా అమెరికా రష్యా ల మధ్య ప్రచ్ఛన్నంగా [[శీతల సమరము|శీతల సమరం]] రగులుతూ ఉండేది.
 
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఆ స్థానంలో [[రష్యా]] భద్రతా మండలి శాశ్వత సభ్యురాలైంది. క్రమేణా ఆర్థికవ్యవస్థ పతనమౌతూ వచ్చిన రష్యా అగ్ర రాజ్యం గారాజ్యంగా తన స్థానాన్ని కోల్పోవడంతో, ఏకైక అగ్ర రాజ్యం గారాజ్యంగా అమెరికా ఎదిగింది.
 
[[వర్గం:ప్రపంచ దేశాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976301" నుండి వెలికితీశారు