"అథర్వణ వేదం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., → , , → , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., → , , → , using AWB)
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''[[అధర్వణ వేదం]]''' ([[సంస్కృతం]]: अथर्ववेद, ) [[హిందూ మతం]]లో పవిత్ర గ్రంథాలైన [[చతుర్వేదాలు|చతుర్వేదాలలో]] నాలుగవది. అధర్వణ [[ఋషి]] పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. [[ఋగ్వేదం]]లానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.<ref>http://www.hindunet.org/vedas/atharveda/index.htm</ref>
 
ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.
 
వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం కలదుఉంది. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.
 
== మూలరూపం ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976353" నుండి వెలికితీశారు